Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

31 Oct 2026
• హైకోర్టు

Srirangam Jeeyar: పోప్‌ను ఎన్నుకున్నట్లే జీయర్‌ను ఎంపిక చేయాలి.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చెందిన శ్రీరంగనారాయణ జీయర్ మఠం పీఠాధిపతి (జీయర్) ఎంపిక ప్రక్రియపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

31 Oct 2026
• అమిత్ షా

Amit Shah: ఓటర్ల జాబితా సవరణపై చర్చిద్దాం.. రాహుల్ గాంధీకి అమిత్ షా ఛాలెంజ్

ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

AP Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Arnab Cyclone Rains: అర్నబ్‌ తుపానుతో పెరిగిన నీటి నిల్వలు.. రాష్ట్రానికి 30 టీఎంసీలకు పైగా అదనపు జలాలు

అతి తీవ్ర తుపాను 'అర్నబ్‌' ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ లోని జలవనరులకు కొత్త కళను తీసుకొచ్చాయి.

Census 2027: జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. కేంద్రం నోటిఫికేషన్ జారీ

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది.

30 Oct 2026
• గోవా

Rafale Marin: ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్..

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది.

J&K: జమ్ముకశ్మీర్‌లో టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు.

30 Oct 2026
• తెలంగాణ

Tandur Red Gram: ఆస్ట్రేలియాకు తాండూరు కందిపప్పు.. తొలిసారి విదేశాలకు ఎగుమతి

తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో అరుదైన ఘనత నమోదైంది.

AP State Election Commission: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది.

Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు

విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు గల్లంతు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

IRCTC: రూ.1 తక్కువగా రీఫండ్ చేసిన ఐఆర్‌సీటీసీ.. వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు.. ప్రయాణికుడికి రూ.3,100 పరిహారం

రైలు టికెట్ రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి తక్కువగా ఇచ్చినందుకు ఐఆర్‌సీటీసీకి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది.

30 Oct 2026
• దిల్లీ

Delhi Rain Postpones Protest: వర్షం కారణంగా ఇండియా కూటమి కీలక నిర్ణయం.. 'పబ్లిక్ అభిశంసన' కార్యక్రమం వాయిదా

దేశ రాజధాని దిల్లీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించాల్సిన 'పబ్లిక్‌ అభిశంసన' కార్యక్రమం వాయిదా పడింది.

30 Oct 2026
• తెలంగాణ

TG SAFE Raids: టీజీ సేఫ్‌ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. రూ.5.89 లక్షల ఆహారం సీజ్

తెలంగాణలో ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

Supreme Court: కాలుష్యంపై ప్రచారానికి విరాట్ కోహ్లీని రంగంలోకి దించండి.. సుప్రీంకోర్టు

దీపావళి పండుగ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో టపాసుల విక్రయాలు, వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

AP and Telangana: నవంబర్ 30న ఏపీ, తెలంగాణ ఓటర్ల తుది జాబితా.. మళ్లీ మారిన షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమాచారం అందించింది.

Sonia Gandhi: దీపావళి వేళ కాంగ్రెస్ ర్యాలీ వద్దు.. సోనియా గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

దీపావళి పండుగ వేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంఘం (సీటీఐ) కోరింది.

Visakhapatnam Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు.. నవంబర్ 21 నుంచి అమలు

విశాఖపట్టణం విమాన ప్రయాణికుల్లో కొంతకాలంగా కొనసాగుతున్న గందరగోళానికి తెరపడనుంది.

30 Oct 2026
• కోనసీమ

Konaseema: కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో మాచవరం గ్రామస్తులు

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది.

30 Oct 2026
• తెలంగాణ

Kaleshwaram Barrage: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రూ.4 వేల కోట్లు.. అన్ని బ్లాకుల్లో స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు భారీగా ఖర్చు చేయాల్సి రానుంది.

Andhra Pradesh: ఏపీ పోర్టుల ద్వారా రూ.14,630 కోట్ల ఎగుమతులు.. మరో రూ.8 వేల కోట్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.14,630 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి.

Cyclone Arnab: ఏపీ తీరంలో ఇసుకలో కూరుకుపోయిన కార్గో నౌక.. 20 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్

ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర తుపాను ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న కార్గో నౌకలోని 20 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) సురక్షితంగా రక్షించింది.

Jan Mahabhiyog: సీఈసీపై ఇండియా కూటమి నిరసన.. నేడు 'జన మహాభియోగ్' కార్యక్రమం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి నేడు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.

Cyclone Arnab: అర్నబ్‌ తుపానుతో రూ.4,600 కోట్ల నష్టం.. రెండు రోజుల్లో విద్యుత్తు పునరుద్ధరణ: సీఎం చంద్రబాబు

అర్నబ్‌ తుపాను రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

30 Oct 2026
• హైదరాబాద్

Telangana: హైదరాబాద్‌కు తాగునీటి గండం.. 9 నియోజకవర్గాలపై మంజీరా నీటి కొరత ప్రభావం

హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.

Supreme Court: డిజిటల్‌ మోసాల్లో డబ్బు పోగొట్టుకుంటే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

డిజిటల్‌ మోసాల కారణంగా ఖాతాదారులు డబ్బు కోల్పోతే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

30 Oct 2026
• భూటాన్

Lake Burst: భూటాన్‌లో కట్టలు తెంచుకున్న సరస్సు.. అస్సాం, బెంగాల్‌ జిల్లాలలో హైఅలర్ట్

భూటాన్‌లోని హిమానీనద సరస్సు కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాలకు పోటెత్తింది.

29 Oct 2026
• తెలంగాణ

Supreme Court: మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 550 ఎకరాలకు పైగా భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

UP Government Jobs New Rules: యూపీ ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నిబంధనలు.. యోగి సర్కారు కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

29 Oct 2026
• భారతదేశం

El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. భారత్‌లో మార్చి నాటికి 55 వేల మరణాలు!

భారత్‌లో రానున్న నెలల్లో ఎండల తీవ్రత పెరిగి ప్రాణనష్టం అధికమయ్యే ప్రమాదం ఉందా? ఎల్‌నినో ప్రభావంతో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి.

29 Oct 2026
• కర్ణాటక

Satish Jarkiholi: ఓట్ల తొలగింపు నిబంధనల ప్రకారమే జరిగింది.. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు

కర్ణాటకలో ఓటర్ల జాబితా నుంచి దాదాపు కోటి మంది ఓటర్ల పేర్లను తొలగించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి సతీశ్ జార్కిహోళి సమర్థించారు.

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్‌విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త చర్చ

మహిళల హక్కులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల అస్తిత్వానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చాయి.

29 Oct 2026
• హైదరాబాద్

Food Safety Raid: హైదరాబాద్‌లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. పుల్లారెడ్డి లైసెన్స్ సస్పెండ్!

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని స్వీట్‌ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ప్రభావం.. సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక

అర్నబ్ తుపాను ప్రభావంతో సముద్రంలో భారీ కార్గో నౌక చిక్కుకుంది.

29 Oct 2026
• తెలంగాణ

TGPSC Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 102 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Andhra pradesh: ఏపీలో ఐదు కొత్త వైద్య కళాశాలలు.. రూ.1,091 కోట్లకు కేంద్రం అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఐదు వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది.

29 Oct 2026
• హైదరాబాద్

PRTS Project: కూకట్‌పల్లిలో పీఆర్‌టీఎస్‌ భారీ డిపో.. 185 ఎకరాల భూమి అవసరం

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలకు అనుసంధానంగా పాడ్‌ కార్లను నడిపేందుకు ఉద్దేశించిన పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టుపై అధ్యయనం కొనసాగుతోంది.

Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తమైన జనజీవనం

అర్నబ్ తుపాను మచిలీపట్నం సమీపం నుంచి వెళ్లిపోయినా కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.

Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తాంధ్రలో ఆరుగురు మృతి, భారీగా పంట నష్టం

అతి తీవ్ర తుపాను అర్నబ్‌ కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది.