భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bihar: ఉచిత విద్యుత్ సబ్సిడీ వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బిహార్ సీఎం సూచన
బిహార్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీపై బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Kharge: నిశ్శబ్దంగా ఉండండి.. ఐదు నిమిషాల్లో ముగిస్తా.. లేదంటే గంటసేపు మాట్లాడతా: ఖర్గే
దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన 'ఇండియా' కూటమి నిరసన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Andhra Pradesh Municipal Elections: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.
Rapthadu: రాప్తాడు బాలికపై దాడి కేసు.. ఉన్మాదిపై హేమంత్‌పై పోలీసుల కాల్పులు
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసి పరారైన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.
PM Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో (India RE 2026) నేడు ప్రారంభం కానుంది.
Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు.. రేపు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone Murasu: తీవ్ర తుపానుగా మారిన మురసు.. తీరం దాటే సమయంలో 120 కి.మీ. వేగంతో గాలులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది.
Rahul Gandhi: ఆ ముగ్గురికీ నిద్ర కరువైంది.. ప్రధాని మోదీ, అమిత్ షాపై రాహుల్ ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
AP municipal election: ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది.
Mallikarjun Kharge: జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాం.. ఖర్గే సంచలన హెచ్చరిక!
దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నిర్వహించిన 'ఓట్ బచావో.. దేశ్ బచావో' మహాసభ భారీ జనసందోహం మధ్య జరిగింది.
Cyclone Murasu: ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే ఛాన్స్!
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను (Cyclone Murasu) వేగంగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పయనించింది.
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వైపు కదులుతోంది.
YS Jagan Mohan Reddy: పులివెందులలో ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్.. రీపోలింగ్‌కు డిమాండ్
పులివెందుల నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పోలింగ్ సరళి తీవ్ర ఉద్రిక్తతలు, వివాదాలకు దారితీశాయి.
Aam Aadmi Party: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్‌బై!
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
Chandrababu Naidu: పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం.. కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు షాక్.. మాజీ మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావుపై కేసు నమోదైంది.
BJP: రామ్‌లీలా మైదాన్‌లో 'గుండాల జాతర'.. ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ సెటైర్లు
ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం(నవంబర్ 1)ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు తీవ్రరూపం దాల్చాయి.
INDIA Bloc: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. రాంలీలా మైదానానికి చేరుకుంటున్న కార్యకర్తలు
దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి (INDIA Bloc) నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాంలీలా మైదానంలో జరగనున్న ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండియా కూటమి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Kollapur: కృష్ణానదిలో మరో అద్భుతం...రూ.57 కోట్లతో పర్యాటక ద్వీపం
ఒకవైపు నల్లమల అడవుల పచ్చదనం.. మరోవైపు కృష్ణానది అందాలు.. వీటికి తోడు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన. ఇన్ని ప్రత్యేకతలు ఒకేచోట కనిపించే కొల్లాపూర్ ప్రాంతం త్వరలో పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది.
Andhra Pradesh: ఏపీకి కేంద్రం దీపావళి కానుక.. పన్నుల వాటాలో రూ.4,597 కోట్లు విడుదల!
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రాల పన్నుల వాటా కింద కేంద్ర ఆర్థిక శాఖ భారీగా నిధులను విడుదల చేసింది.
Hyderabad: హైదరాబాద్‌లో నీటి కష్టాలకు చెక్.. రూ.400కే 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి.
AP Municipal Elections Polling: ఏపీలో మున్సిపల్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు, ప్రముఖులు!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 14 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్!
హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
India Alliance Rally: ఇండియా కూటమి సభకు భారీ భద్రత.. 4 వేల మందికి పైగా పోలీసుల మోహరింపు!
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Vijayawada Polling Stopped: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం.. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు మార్పు!
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ విజయవాడలో గందరగోళం చోటుచేసుకుంది.
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. ఓటు వేసేందుకు ఇవి తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు.
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతు.. యోగి సంచలన ఆరోపణలు
ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ సంఖ్యలో హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
Telangana Government Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి ఐదు రోజుల పనిదినాలపై జేఏసీ ప్రతిపాదన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది.
INS Kesari: విశాఖలో నేవీ యుద్ధనౌకకు ప్రమాదం.. తృటిలో తప్పిన సిబ్బందికి ముప్పు
విశాఖపట్టణం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కేసరికి ప్రమాదం చోటుచేసుకుంది. నౌక ముందుభాగం కొంత మేర నీటిలో మునిగిపోయింది.
Big Rain Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rapthadu School Incident: అనంతపురం జిల్లాలో దారుణం.. స్కూల్‌లో పదో తరగతి బాలికపై రంపంతో దాడి
పాఠశాల అంటే విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పించే ప్రదేశం. అలాంటి చోటే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Punjab elections: పంజాబ్ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా.. ధురి నుంచి సీఎం భగవంత్ మాన్ పోటీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Mana Mitra: ఏపీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు... ఎలా ఉపయోగించుకోవాలంటే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే అనేక సేవలు పొందేందుకు 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్' వేదిక ఉపయోగపడుతోంది.
Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో నలుగురు కార్మికులు మృతి
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Arnab Cyclone Damage: ఏపీకి రెండు కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్, కరువు నష్టాలపై పరిశీలన
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ కారణంగా సంభవించిన నష్టాలతో పాటు ఖరీఫ్-2026లో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి.
Tukaram Mundhe: తుకారాం ముండేపై హర్ష్ గొయెంకా ప్రశంసలు.. ఐఏఎస్ అధికారి రియాక్షన్ ఇదే!
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే తన విధి నిర్వహణతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. మరో ఐదు రోజుల పాటు వానలే!
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ (Weather Department) వెల్లడించింది.
Kripa Alva: కర్ణాటక స్టింగ్ ఆపరేషన్ కలకలం.. కాంగ్రెస్ నేత కృపా ఆల్వాపై వేటు!
కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
CM Vijay: జైల్ బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. డిప్యూటీ జైలర్‌పై వేటు!
తమిళనాడులో జైలు భద్రతా వైఫల్యంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్రంగా స్పందించారు. థేని జిల్లాలోని ఠక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.