భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Pulivendula: పులివెందులలో పెట్రోల్ బాంబుల దాడి.. పరిషత్ పోలింగ్ వేళ పలుచోట్ల ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi: ఢిల్లీలో కూలిన మూడంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద పలువురు.!
దిల్లీలో మరో భవనం కుప్పకూలింది. పాత ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది.
ECI: కొత్త ఓటర్లకు ఊరట.. ఫారం 6 నుంచి ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను వేరు చేసిన ఈసీ
ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: కామారెడ్డి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్
తెలంగాణలోని కామారెడ్డి వైద్య కళాశాల బాలుర వసతిగృహంలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Visa overhaul: భారతీయ వీసా వ్యవస్థలో కీలక మార్పులు.. దరఖాస్తు విధానం మరింత సులభం
భారతీయ వీసా విధానాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది.
Ganga Water Treaty: గంగా జలాల ఒప్పందంపై భారత్ కఠిన వైఖరి.. బంగ్లాదేశ్‌కు కొత్త షరతులు
గంగా జలాల పంపిణీ ఒప్పందం పునరుద్ధరణపై భారత్, బంగ్లాదేశ్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.
Manipur: మణిపూర్‌లో నాగా మిలిటెంట్ల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా మిలిటెంట్ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
Capex Support Scheme: క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు: కిషన్‌రెడ్డి
క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌తో క్రిటికల్ మినరల్స్ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
EVOI 2026: ఈవీఓఐ-2026లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం..
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది.
Cyclone Murusu: మురసు తుపాను బీభత్సం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
మురసు తుపాను ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది.
Andhra Pradesh: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Hyderabad's CURE Area: క్యూర్ ప్రాంతంలో ప్రయాణికులకు ఊరట.. మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు తగ్గింపు
హైదరాబాద్‌లో 'క్యూర్' ప్రాంతంలో మెట్రో రైలు,ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి త్వరలో ఊరట లభించనుంది.
AP Parishad Elections: ఏపీ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 2.61 కోట్ల మంది ఓటర్లు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
Khammam: ఖమ్మంలో విషాదం.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి.
Rahul Gandhi: మద్యపానం అలవాటున్న సీఎం డ్రగ్స్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు: రాహుల్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
92 GWh Energy Storage: విద్యుత్ నిల్వకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 92 GWh సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు
దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు పారిశ్రామిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
FTSCs: పోక్సో, అత్యాచార కేసుల విచారణకు మరో 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. 70 గేట్లు ఎత్తి నీటి విడుదల
మురసు తుపాను ప్రభావంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP ZPTC, MPTC Elections: ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 2.81కోట్ల మంది ఓటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల యంత్రాంగం.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైంది.
Ongole Mayor: ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ ప్రభంజనం.. మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.
Agniveer: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. సర్వీస్ కాలం 4 నుంచి 6 ఏళ్లకు పెంపు
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు చేసింది.
Borewell NOC Rules: తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావం.. బోర్‌వెల్ తవ్వకాలకు ఎన్‌వోసీ తప్పనిసరి
తెలంగాణలో ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
CEC Gyanesh Kumar: రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
కేరళలో అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శి, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Supreme Court: ఇద్దరు పిల్లల నిబంధనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పునఃపరిశీలనకు ఆదేశం
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదనే నిబంధన ప్రస్తుతం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Andhra Pradesh: ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్..
'మురసు' తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్'లో పరిషత్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ యథావిధిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nirmala Sitharaman: సోషల్ మీడియాలో కాదు.. పార్లమెంటులో చర్చకు రండి: రాహుల్‌కు నిర్మల సవాల్
సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం కాకుండా, పార్లమెంటులో చర్చకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సూచించారు.
Election Commission: ఓటర్ల జాబితాలో పేరు లేదా? ఫాం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఫాం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.
APERC Chairman: ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)నూతన చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియమితులయ్యారు.
Rajasthan: ప్యాసింజర్ రైలు వెళ్లిన 45 నిమిషాలకే పేలుడు.. భారత్-పాక్ సరిహద్దులో కలకలం
రాజస్థాన్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
University Rankings: ఉస్మానియా వర్సిటీ ర్యాంకు భారీగా పతనం.. 180 స్థానాలు దిగజారిన ఓయూ
వివిధ సంస్థలు విడుదల చేస్తున్న యూనివర్సిటీ ర్యాంకింగ్‌లలో ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) స్థానం ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.
Telangana: గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి: తెలంగాణ
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది.
Telangana: క్యాన్సర్ నిర్ధారణకు తెలంగాణలో నాలుగు కొత్త మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లు
తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
Cyclone Murusu: తుపాను మురసు బీభత్సం.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నష్టం
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలపై తీవ్ర తుపాను మురసు తీవ్ర ప్రభావం చూపింది.
Kuppam: కుప్పం మున్సిపాలిటీలో తెదేపా ప్రభంజనం.. 19 వార్డుల్లో 18 స్థానాలు గెలుపు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ (తెదేపా) ఘనంగా కైవసం చేసుకుంది.
Pulivendula: పులివెందులలో కూటమి చరిత్రాత్మక విజయం.. వైకాపాకు మూడు వార్డులే!
దాదాపు ఐదు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో కూటమి చరిత్ర సృష్టించింది.
Visakhapatnam: విశాఖలో కూటమి జయకేతనం.. జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులు కైవసం
ఉత్తరాంధ్ర రాజకీయాలకు కీలక కేంద్రంగా ఉన్న విశాఖపట్టణం మరోసారి కూటమికి కంచుకోటగా నిలిచింది.
Jana Sena: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జైత్రయాత్ర.. మళ్లీ 100% స్ట్రైక్‌రేట్
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయభేరి మోగించింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ విస్తరణకు మాస్టర్ ప్లాన్.. కొత్త భవనాలు, పార్కింగ్‌కు ప్రతిపాదనలు
తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రాంగణాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. పాక్ పొగతో మరింత ప్రమాదం
పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీని మరోసారి వాయు కాలుష్యం కమ్మేసింది.
APSDMA: భారీ వర్షాలతో ఆకస్మిక వరదల ముప్పు.. ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది.