భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Visakhapatnam: విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు.. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
విశాఖపట్టణంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
Vizag: భీమిలికి రూ.31,387 కోట్ల భారీ ఏఐ డేటా సెంటర్
విశాఖపట్టణం భీమిలి ప్రాంతానికి భారీ పెట్టుబడి ప్రాజెక్టు రానుంది.
Andhra Pradesh: రూ.100కే కిలో కందిపప్పు.. రూ.25కే గోధుమపిండి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh :ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న, పదవీ విరమణ చేసిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో మరోసారి విచారణ ఎదురుకానుంది.
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత నివాసంపై డ్రోన్ కలకలం.. పోలీసు శాఖదేనని స్పష్టత
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై డ్రోన్ ఎగరడం మంగళవారం కలకలం రేపింది.
Naga Ancestral Remains: పురాతన నాగా మానవ అవశేషాలను భారత్‌కు అప్పగించిన బ్రిటన్
బ్రిటిష్ పాలనలో భారత్ నుంచి తీసుకెళ్లిన 39 మంది నాగా ప్రజల మానవ అవశేషాలు ఎట్టకేలకు వారి వారసులకు చేరాయి.
supreme court: సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వండి: సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం
డిజిటల్ అరెస్ట్ మోసాలు,సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Telangana: బాయిలర్ల సర్టిఫికెట్ల గడువు మరో మూడు నెలలు పొడిగింపు
తెలంగాణలో బాయిలర్ల సర్టిఫికెట్ల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
El Niño Impact: తెలంగాణలో భిన్న వాతావరణం.. పగలు ఎండలు, రాత్రి చలి
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు.. పగటిపూట ఎండ తీవ్రత, రాత్రివేళ చలి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు...30 అంశాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగ విస్తరణ, రహదారి భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Ysrcp: వైసీపీకి మరో షాక్.. పార్టీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా
వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
TDP and YSRCP: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై పార్టీ శ్రేణులకు టీడీపీ,వైసీపీ కీలక ఆదేశాలు
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.
Sonia Gandhi: ప్రధాని పదవిపై ప్రణబ్ ఆకాంక్ష.. నాటి సంభాషణను గుర్తుచేసుకున్న సోనియా
ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కావాలని ఆశపడ్డారా? 2010లో తనతో జరిగిన ఓ సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు.
Andhra Pradesh: ఏపీలో ఎంపీపీ,జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
BPCL: కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు.. బీపీసీఎల్ ట్వీట్ తొలగింపు!
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
BJP: సోనియా పుస్తకానికి 'తప్పులను కప్పిపుచ్చడం' అని పేరు పెట్టాల్సింది: భాజపా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.
Delhi Red Fort blast: ఎర్రకోట పేలుడుకు ఏడాది.. ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఏడాది క్రితం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది.
Sonia Gandhi: నన్ను చూస్తే మోదీ చూపు తిప్పుకుంటారు: సోనియా గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న పరిచయం, ఆయనతో జరిగిన సంభాషణల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
APPSC jobs: 720 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.
Kadem Project: కడెం ప్రాజెక్టు నుంచి 700 క్యూసెక్కుల నీరు విడుదల!
నిర్మల్ జిల్లా రైతుల పోరాటం ఫలించింది.
Sonia Gandhi: ప్రధాని పదవి వద్దనుకున్నా.. నేతల ఒత్తిడితో అంగీకరించా: సోనియా
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
VanDyke: నా అరెస్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగమే: వాన్‌డైక్
భారత్‌లో తన అరెస్టు వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా మాజీ సైనికుడు, కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ ఆరోపించారు.
Weather Update: ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం.. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చలితో వణుకుతుండగా.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Andhra Pradesh: సేవలు, మౌలిక వసతుల కల్పనలో ఏపీకి దేశంలో రెండో స్థానం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు, మౌలిక వసతులు కల్పించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
Andhra Pradesh: పదో తరగతి సమ్మెటివ్-1 పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సమ్మెటివ్-1 పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది.
Telangana: తెలంగాణ వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
తెలంగాణలో నిరుద్యోగులకు మరోసారి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
Pawan Kalyan and Anna Lezhneva: 13 ఏళ్ల వైవాహిక బంధానికి పవన్ కల్యాణ్, అన్నా లెజ్‌నెవా స్వస్తి
13 ఏళ్ల వైవాహిక బంధానికి పవన్ కళ్యాణ్, అన్నా లెజ్‌నెవా ముగింపు పలికారు.
PM Modi: జెలెన్‌స్కీకి మోదీ ఫోన్ కాల్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు.
Andhra pradesh: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీకి రెండో స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Telangana: తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఖరారు
తెలంగాణలో జనగణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Telangana Revenue Growth: తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.7,735 కోట్ల రాబడి
తెలంగాణ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీగా ఆదాయాన్ని సమకూరుస్తూ రికార్డు సృష్టించింది.
Mumbai: ముంబైలో రాకెట్లు,ఆకాశ బాణసంచాపై నవంబర్ 25 వరకు నిషేధం
దీపావళి సందర్భంగా నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Andhra Pradesh: సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది.
Damodara Rajanarasimha: ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు.. 1,616 మంది వైద్యుల నియామకం
తెలంగాణలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Telangana Ramappa Temple: రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు
ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం సమీపంలో బొగ్గు తవ్వకాలకు సంబంధించిన ప్రతిపాదనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్పందించింది.
Election Commission of India: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. జనవరిలో షెడ్యూల్ ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును వేగవంతం చేసింది.
PG Medical Seats : ఏపీలో పెరిగిన పీజీ మెడికల్ సీట్లు.. మొత్తం 4,196
ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త.
Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు: భాగవత్
వందేళ్ల ప్రస్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు అని ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ అన్నారు.