LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

30 Jan 2026
భారతదేశం

Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం:  కేంద్రం 

నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

UGC rules: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే

కుల ఆధారిత వివక్షను రద్దు చేసి, ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Digital India: డిజిటల్ భారత్‌కు కొత్త బలం.. నూతన ఆధార్ యాప్‌ను ప్రారంభించిన కేంద్రం.. ఫీచర్లు ఇవే

భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

27 Jan 2026
బిజినెస్

Aircraft manufacturing: దేశీయ విమాన పరిశ్రమకు బూస్ట్‌.. అదానీ, ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం

భారత్‌లో విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది.

27 Jan 2026
ధర్మేంద్ర

Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ

ఇటీవల బాలీవుడ్‌ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

26 Jan 2026
మయన్మార్

India Covert Operation: మయన్మార్‌లో భారత కోవర్ట్‌ ఆపరేషన్‌.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!

మయన్మార్‌ భూభాగంలో భారత్‌ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

26 Jan 2026
బిజినెస్

8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత కావాలి? ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏమిటంటే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం (8th Pay Commission) అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

25 Jan 2026
సినిమా

Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.

Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

25 Jan 2026
బిజినెస్

Toll Tax: వాహనదారులకు భారీ ఊరట.. టోల్ ప్లాజాల వద్ద 70% రాయితీ

జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనాన్ని ప్రకటించింది.

24 Jan 2026
బిజినెస్

wage revision: సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..

భారత ఆర్థిక వ్యవస్థ ''డెడ్ ఎకానమీ'' అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.

PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.

22 Jan 2026
దిల్లీ

Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి

దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.

22 Jan 2026
తెలంగాణ

Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి

తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.

22 Jan 2026
మంగళగిరి

Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు

వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.

22 Jan 2026
కేరళ

Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం

దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్‌లాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.

22 Jan 2026
దావోస్

Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

19 Jan 2026
బడ్జెట్

Budget 2026: 2026 బడ్జెట్‌లో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించే కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు

2026 ఆర్థిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

18 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌ 2026 ప్రభావం.. సిగరెట్‌, గుట్కా, పాన్ మసాలా ధరలు పెరిగే అవకాశం!

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఏ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయో, దేనికి ఊరట లభిస్తుందో అన్నదానిపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.

17 Jan 2026
బిజినెస్

FASTag Mandatory: ఏప్రిల్ 1 నుంచి నగదు నిషేధం.. టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి

కేంద్ర రోడ్డు రవాణా, నేషనల్ హైవే మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల టోల్ ప్లాజాలపై రద్దీ సమస్యలను నివారించడానికి విప్లవాత్మక చర్యలు చేపట్టింది.

15 Jan 2026
బడ్జెట్

Budget 2026: గ్లోబల్ సెన్సేషన్‌గా ఏఐ.. ఈ బడ్జెట్‌లో కేంద్రం మాస్టర్ ప్లాన్ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (Artificial Intelligence) గురించి చర్చ సాగుతోంది.

India's smartphone market: 2026లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్… డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షిణించే ఛాన్స్

భారత్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

15 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే కేంద్రీకృతమైంది.

PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 

ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

12 Jan 2026
టెక్నాలజీ

PIB fact-check: స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?  

స్మార్ట్‌ ఫోన్‌ తయారీదారులు ఇకపై సోర్స్‌కోడ్‌ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

09 Jan 2026
బిజినెస్

Gig workers: అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం 

అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది.

09 Jan 2026
భారతదేశం

Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ

నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

09 Jan 2026
బిజినెస్

China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

07 Jan 2026
బిజినెస్

Hallmarking to Silver: పెరుగుతున్న ధరల మధ్య వెండికి తప్పనిసరిగా  హాల్‌మార్కింగ్‌.. యోచనలో కేంద్రం 

బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్‌లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్‌ విధానం!

సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది.

03 Jan 2026
బిజినెస్

Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్‌ తయారీలో దూసుకుపోతున్న భారత్‌.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్‌) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ వెల్లడించింది.

03 Jan 2026
భారతదేశం

VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్‌ జీ' ప్రారంభం 

ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

01 Jan 2026
బిజినెస్

Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు

పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

31 Dec 2025
భారతదేశం

Nimesulide banned: నిమెసులైడ్‌ అధిక డోసుపై నిషేధం.. కేంద్రం ప్రకటన

ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ఔషధం నిమెసులైడ్‌ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

30 Dec 2025
బిజినెస్

Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం

ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

30 Dec 2025
బిజినెస్

Indian government: ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉందని ప్రకటించింది.

15 Dec 2025
భారతదేశం

MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

02 Dec 2025
బిజినెస్

Bank Scams: రూ.58000 కోట్లు కట్టాలా.. 15 మంది ఆర్థిక నేరగాళ్లపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన

దేశం విడిచి పరారైన మొత్తం 15 మంది ఆర్థిక నేరగాళ్లలో 9 మంది భారీ స్థాయి మోసాలకు పాల్పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

02 Dec 2025
బిజినెస్

IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 

దేశీయ పారిశ్రామికోత్పత్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధాన రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది.