Loading...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

31 Mar 2026
• గ్యాస్

PMUY: ఉజ్వల యోజన లబ్ధిదారులకు అలర్ట్: ₹300 గ్యాస్ సబ్సిడీ కోసం మార్చి 31లోపు eKYC తప్పనిసరి

పేద మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాలకు మేలు చేస్తోంది.

31 Mar 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేసింది.

31 Mar 2026
• అమరావతి

Amaravati: అమరావతికి చట్టబద్ధతపై కీలక అడుగు.. రేపు లోక్‌సభలో బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.

30 Mar 2026
• భారతదేశం

Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్

కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది.

April1 Financial Rule Change:2026 ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. ట్యాక్స్ నుంచి రైల్వే రూల్స్ వరకు పూర్తి వివరాలు

మరో రెండు రోజుల్లో 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.

30 Mar 2026
• భారతదేశం

Census: సహజీవన జంటలకు గుడ్‌న్యూస్.. జనగణనలో కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం

దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

28 Mar 2026
• బిజినెస్

two wheeler subsidies: ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ పొడిగింపు

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

27 Mar 2026
• గ్యాస్

LPG allocation: వాణిజ్య గ్యాస్ సరఫరా పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కేటాయింపును 20 శాతం పెంచినట్లు ప్రకటించింది.

27 Mar 2026
• బిజినెస్

OMC Stocks Surge: HPCL, BPCL, IOC స్టాక్స్ ర్యాలీకి కారణాలేమిటి?

భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) షేర్లు శుక్రవారం గరిష్టంగా 4% వరకు పెరిగాయి.

27 Mar 2026
• బిజినెస్

Fuel Tax: విమాన ఇంధనంపై 100% పన్ను మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు, అమెరికా జోక్యంతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆందోళన పెరుగుతోంది.

Fuel Crisis Impact: ఇంధన కొరతతో ఆటో రంగంలో మార్పులు.. కేంద్రం హెచ్చరిక

భారత ఆటో మొబైల్ రంగం మరో కొత్త సవాల్‌ను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.

lockdown rumours: లాక్‌డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది.

27 Mar 2026
• బిజినెస్

Petrol, diesel: పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం భారీ ఎక్సైజ్ కోత

ఇంధన కొరతతో పాటు పెరుగుతున్న ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: సీఎంలతో మార్చి 27న ప్రధాని మోదీ కీలక భేటీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

26 Mar 2026
• పెట్రోల్

Fuel: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 60 రోజులకు సరిపడా స్టాక్‌: కేంద్రం క్లారిటీ

దేశంలో పెట్రోల్‌,డీజిల్‌, ఎల్‌పీజీ కొరత ఉందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

26 Mar 2026
• గ్యాస్

LPG to PNG: ఎల్‌పీజీ కనెక్షన్‌ను పీఎన్‌జీగా ఎలా మార్చుకోవాలి? కావాల్సిన పత్రాలివే

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్‌కు మారాలని తెలిపింది.

AI-Powered Handheld X-Ray: ఏఐతో టీబీ గుర్తింపు.. హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రాల కొనుగోలు

క్షయ వ్యాధి (టీబీ) లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

25 Mar 2026
• అమరావతి

Andhra Pradesh: అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం కీలక అడుగులు.. 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందేలా చేయడానికి కేంద్ర కేబినెట్‌ స్థాయిలో కీలక చర్యలకు రంగం సిద్ధమవుతోంది.

25 Mar 2026
• గ్యాస్

LPG supply: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను తగ్గించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Mar 2026
• భారతదేశం

LPG Refill Booking: గ్యాస్ బుకింగ్ గడువులో ఎలాంటి మార్పులు లేవు: కేంద్రం క్లారిటీ

వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది

24 Mar 2026
• బిజినెస్

Weight-Loss Drugs: బరువు తగ్గించే మందులపై కేంద్రం కఠిన చర్యలు

మధుమేహం, అధిక బరువు నియంత్రణకు ఉపయోగించే ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన దృష్టి సారించింది.

24 Mar 2026
• భారతదేశం

Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రేపు అఖిలపక్ష భేటీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

24 Mar 2026
• భారతదేశం

SSB SI Jobs 2026: 1.12 లక్షల జీతంతో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శుభవార్త వచ్చింది.

24 Mar 2026
• బిజినెస్

Bt cottonseed price: బీజీ-1, బీజీ-2 విత్తనాల ధరలు మారుతాయా? కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న వేళ, పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ)ను కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలో ప్రకటించనుంది.

24 Mar 2026
• భారతదేశం

RDT: ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్.. విదేశీ నిధులకు కేంద్రం అనుమతి

అనంతపురం జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. విదేశీ నిధులు స్వీకరించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది.

24 Mar 2026
• ఇరాన్

Six LPG Vessels: ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. దేశంలో ఎల్పీజీ (LPG) కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

24 Mar 2026
• అమిత్ షా

Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు

దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

23 Mar 2026
• భారతదేశం

Telangana: ఆర్టీఏకి వెళ్లాల్సిన అవసరం లేదు.. వాహన్ పోర్టల్‌తో అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!

ఇప్పటివరకు వాహనాలకు సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్, కరెక్షన్లు, పేరు మార్పులు వంటి పనుల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

Pm Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు… భారత్‌కు సవాళ్లు: మోదీ

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

20 Mar 2026
• హైదరాబాద్

Income Tax Rules 2026: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

20 Mar 2026
• తెలంగాణ

Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్

తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.

20 Mar 2026
• తెలంగాణ

Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

19 Mar 2026
• భారతదేశం

Oil and Gas Companies: ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్‌.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

19 Mar 2026
• భారతదేశం

Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.

Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్‌ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

18 Mar 2026
• భారతదేశం

Aadhaar Card: ఆధార్‌లో మార్పులు చేయించుకోవాలా? ఇప్పుడు ఫ్రీగా చేసుకునే ఛాన్స్

ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది.

18 Mar 2026
• బిజినెస్

Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 60శాతం సీట్లపై అదనపు ఛార్జీలు రద్దు

విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను నియంత్రించేందుకు కీలక చర్యలు చేపట్టింది.

Stock Market: వరుసగా రెండో రోజు మార్కెట్ జోరు.. 76,000 దాటిన సెన్సెక్స్

ఇరాన్ యుద్ధ ప్రభావంతో వచ్చిన నష్టాల నుంచి సోమవారం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించాయి.

17 Mar 2026
• చమురు

Fuel crisis : భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం.. ముందుగా చెల్లిస్తేనే ఇంధనం!

ప్రపంచ చమురు మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు భారత్‌లోని ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.