Loading...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

16 Mar 2026
• గ్యాస్

Gas Cylinder: ఇజ్రాయెల్-అమెరికా దాడుల ప్రభావం.. LPG కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్,డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.

16 Mar 2026
• అమెరికా

India-US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కీలక ప్రకటన.. కొత్త టారిఫ్‌ల తర్వాతే సంతకం

అమెరికా కొత్త టారిఫ్‌ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.

14 Mar 2026
• భారతదేశం

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

14 Mar 2026
• గ్యాస్

LPG : గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేశారా? ఇలా చేస్తే వెంటనే డెలివరీ

ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ (LPG) సరఫరాపై కొందరు వినియోగదారుల్లో ఆందోళన కనిపిస్తోంది.

14 Mar 2026
• భారతదేశం

Electricity: కేంద్ర విద్యుత్‌శాఖ నూత‌న‌ నిబంధన.. వివాదం ఉన్నా కరెంటు కట్‌ చేయొద్దు!

విద్యుత్‌ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యుత్‌శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

13 Mar 2026
• గ్యాస్

LPG shortage: దేశంలో LPG కొరత.. రూ.900 సిలిండర్‌ను రూ.2,800కు అమ్ముతున్న మధ్యవర్తులు

దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.

13 Mar 2026
• బిహార్

Bihar: బీహార్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత.. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి

బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

13 Mar 2026
• ఇరాన్

Global Oil Crisis: ఇరాన్‌ యుద్ధ ప్రభావం: చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశాల అత్యవసర చర్యలు

ఇరాన్‌ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది.

Credit Card: క్రెడిట్ కార్డు వాడకంపై కొత్త రూల్స్.. పాన్ లేకపోతే దరఖాస్తు రద్దు

ప్రస్తుతం రోజువారీ జీవితంలో షాపింగ్ చేయడం నుంచి ప్రయాణాల వరకు అనేక అవసరాలకు క్రెడిట్ కార్డులు ముఖ్యమైన చెల్లింపు సాధనంగా మారాయి.

13 Mar 2026
• ఇరాన్

India In Talks With Iran: హర్మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు

దేశంలో వంటగ్యాస్‌ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?

దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.

12 Mar 2026
• తెలంగాణ

Telangana: బహ్రెయిన్‌ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

12 Mar 2026
• గ్యాస్

Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాపై పడుతోంది.

11 Mar 2026
• అయోధ్య

Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే.

Commercial LPG Shortage: పశ్చిమాసియా ప్రభావం.. హోటల్‌ రంగంపై గ్యాస్‌ సంక్షోభం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్‌ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.

11 Mar 2026
• లోక్‌సభ

Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ అమలు: లోక్‌సభలో కేంద్రం వెల్లడి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్‌ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్‌ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు వెల్లడించింది.

Telangana: రైతులకు పీఎం-కిసాన్‌ నిధులు.. 13న 22వ విడత విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.

10 Mar 2026
• భారతదేశం

Fuel shortage: ఇంధన కొరతకు చెక్.. ఎస్మా ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

10 Mar 2026
• బిజినెస్

LPG: ఎల్‌పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా, ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

Jaishankar: పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరం.. భారతీయుల భద్రతపై నిఘా: జయశంకర్

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.

06 Mar 2026
• అమిత్ షా

Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

06 Mar 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్‌: శివ్‌ప్రతాప్‌ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్రకు బదిలీ

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది.

06 Mar 2026
• బంగారం

Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

05 Mar 2026
• తెలంగాణ

Telangana: కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ

కార్పొరేట్‌ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

04 Mar 2026
• ఇరాన్

Helpline Numbers: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌.. హెల్ప్‌లైన్‌ నంబర్‌లు ఇవే..

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Andhra pradesh: కొత్తగా 10 వన్‌స్టాప్‌ సెంటర్లు.. మహిళా దినోత్సవాన సీఎం చంద్రబాబు శ్రీకారం

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళల సాధికారతకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.

04 Mar 2026
• పోలవరం

Polavaram: పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరం తరలింపు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన దాదాపు 12 సంవత్సరాల తరువాత, దాని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

02 Mar 2026
• చమురు

Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

26 Feb 2026
• పెట్రోల్

E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు

దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

26 Feb 2026
• బిజినెస్

IRFC: ఐఆర్‌ఎఫ్‌సీ OFSలో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పరిమిత స్పందన

ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railway Finance Corporation (ఐఆర్‌ఎఫ్‌సీ)లో కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తీసుకొచ్చిన 2 శాతం వాటాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

25 Feb 2026
• కేరళ

Mamata Banerjee:కేరళ పేరు మార్పుకు ఆమోదం..'బంగ్లా' ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటంపై మమతా బెనర్జీ ఆగ్రహం

కేరళ రాష్ట్రానికి సంబంధించిన పేరుమార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

24 Feb 2026
• భారతదేశం

Bharat Taxi Sarathi Didi : మహిళా డ్రైవర్లతో ప్రత్యేక సర్వీసు.. భారత్ టాక్సీ 'సారథి దీదీ' ప్రారంభం

భారత్ టాక్సీ సహకార నిర్మాణం కింద 'సారథి దీదీ'తో సహా అన్ని డ్రైవర్లను వాటాదారులుగా (shareholders) భావిస్తుంది.

24 Feb 2026
• బిజినెస్

Investment Tips: రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!

కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించేందుకు పలు సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది.

24 Feb 2026
• బిజినెస్

Insurance Scheme: సంవత్సరానికి రూ.20తో రూ.2 లక్షల బీమా - కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం

కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

22 Feb 2026
• యూపీఐ

Toll Charge: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ చెల్లింపుల్లో నగదు నిషేధం

కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ లైన్‌లు ప్రత్యేకంగా ఉండగా, నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసారు.

Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

మొఘల్‌ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్‌ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.

Chinese Robot Dogs Row: ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీపై కేంద్రం చర్యలు

భారత్ అత్యంత గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక విశ్వవిద్యాలయం వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది.