LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

15 Apr 2026
తెలంగాణ

Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి

ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.

Delimitation: ఇకపై లోక్‌సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం

నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది.

13 Apr 2026
బిజినెస్

SSY Scheme : ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!

మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆమె భవిష్యత్తు కోసం ఇప్పుడే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాలి.

13 Apr 2026
టెక్నాలజీ

Cyber Intelligence Architecture: హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త సైబర్ వ్యూహం

దేశ భద్రతకు పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

13 Apr 2026
బిజినెస్

Cigarette: పన్నుల పెంపుతో భారత్‌లో సిగరెట్ అమ్మకాలు తగ్గుముఖం

భారత్‌లో సిగరెట్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ.

Draft CAFE 3 norms: వాహన రంగానికి ఊరట.. ఇంధన సామర్థ్య నిబంధనల్లో సడలింపు

దేశీయ వాహన పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.

Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.

12 Apr 2026
బిజినెస్

Diesel, ATF export duties hike: డీజిల్‌, ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకాల పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

10 Apr 2026
టెక్నాలజీ

Quantum Communication Network: క్వాంటం టెక్నాలజీలో కీలక మైలురాయిని చేరిన భారత్.. 1000 కి.మీల క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ సక్సెస్..

భారతదేశం సాంకేతిక రంగంలో మరో గొప్ప మైలురాయిని సాధించింది. స్వదేశీ సాంకేతికతతో వెయ్యి కిలోమీటర్ల మేర క్వాంటం సమాచార వ్యవస్థను విజయవంతంగా పరీక్షించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

10 Apr 2026
భారతదేశం

Supreme Court: ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

10 Apr 2026
బిజినెస్

GPF Rates: ఉద్యోగులకు షాక్.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం.. ఇప్పుడు ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేట్లను ఇటీవల సమీక్షించినప్పటికీ, ఎలాంటి మార్పులు చేయలేదు.

Vehicles: భారత్‌లో 2027 నుంచి బీఎస్-7 నిబంధనలు.. వాహనాలపై కఠిన నియంత్రణలు

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

West Asia Crisis: గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.

09 Apr 2026
ఓలా

Ola Electric Share Price: మార్కెట్ పడినా ఓలా షేర్ పరుగులు.. కారణం ఏంటి?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒత్తిడికి లోనయ్యాయి.

09 Apr 2026
ఇరాన్

Hormuz Strait Tensions: హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

08 Apr 2026
గ్యాస్

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరా సజావుగా జరుగుతోందని, వినియోగదారులకు ఏ విధమైన సమస్యలు ఎదురవవని అధికారికంగా వెల్లడించింది.

08 Apr 2026
అమెరికా

OIL Prices: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం.. భారత్‌లో ఇంధన ధరలు తగ్గుతాయా?

పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించింది.

08 Apr 2026
భారతదేశం

Farmers: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లు మంజూరు

రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

08 Apr 2026
టెక్నాలజీ

TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. తక్కువ ధరలకే రీచార్జ్‌లు

మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

Amaravati: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్‌ నిర్మాణం.. ప్రణాళిక నివేదిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

08 Apr 2026
ఇరాన్

India in Iran: తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.

08 Apr 2026
ఇరాన్

Iran War Impact: ఇరాన్‌ యుద్ధ ప్రభావం.. విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది.

08 Apr 2026
ఈపీఎఫ్ఓ

PF withdrawal : పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం, యూపీఐతో డబ్బులు తీసుకునే అవకాశం

కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ చందాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్‌ఓ 3.0 ప్రాజెక్టును వేగంగా అమలు దిశగా తీసుకెళ్తోంది.

Amitabh Bachchan: టర్న్ తీసేటప్పుడు ఇది తప్పనిసరి.. అమితాబ్ చెప్పిన సేఫ్టీ టిప్స్

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)మరోసారి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.

credit guarantee scheme: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.

04 Apr 2026
భారతదేశం

DA Hike: డీఏ పెంపుపై ఉత్కంఠ.. ఈసారి ఎంత శాతం? ప్రకటన ఎప్పుడంటే?

జనవరి 2026కి సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

03 Apr 2026
ప్రభుత్వం

New Form 130 : ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఫామ్-16 స్థానంలో ఫామ్-130

కేంద్ర ప్రభుత్వం జీతభత్యాలు పొందే ఉద్యోగుల పన్ను పత్రాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.

03 Apr 2026
మలేషియా

Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం

గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే.. 

దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది.

03 Apr 2026
భారతదేశం

Centre: ఎయిర్‌లైన్స్ అభ్యంతరాలతో 60% ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం యూ-టర్న్

ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో విమానాల్లో 60% సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునేలా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

03 Apr 2026
భారతదేశం

Indian Navy: ఇండియన్‌ నేవీలో భారీ అవకాశాలు.. రూ. 40వేల జీతంతో అగ్నివీర్ పోస్టులు.. అప్ప్లై చేసే విధానం ఇదే!!

ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌పై కీలక అప్‌డేట్ వెలువడింది. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది ముఖ్యమైన అవకాశం.

02 Apr 2026
బ్రిటన్

Hormuz : హర్మూజ్‌ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్‌కూ ఆహ్వానం

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే దిశగా అంతర్జాతీయ స్థాయిలో చురుకైన కదలికలు ప్రారంభమయ్యాయి.

02 Apr 2026
పెట్రోల్

Customs Duty: యుద్ధ వేళ కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోకెమికల్స్ దిగుమతులపై సడలింపు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.

01 Apr 2026
భారతదేశం

Petroleum Ministry: దేశీయ LPG, పెట్రోల్,డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు: ప్రభుత్వం

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి.

01 Apr 2026
గ్యాస్

Gas Prices: చమురు సంక్షోభం ప్రభావం.. మళ్లీ భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది.

31 Mar 2026
బిజినెస్

ITR: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఐటీఆర్ దాఖలకు గడువు ఫిక్స్!

కేంద్ర ప్రభుత్వం అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌లు (ITR-1 నుంచి ITR-7 వరకు) అధికారికంగా విడుదల చేసింది.

31 Mar 2026
బిజినెస్

LPG booking scam Alert: నకిలీ లింకులు, యాప్‌లు, QR కోడ్‌లతో మోసాలు.. జాగ్రత్తగా ఉండండి.. ఫేక్ వెబ్‌సైట్‌లపై ప్రభుత్వం హెచ్చరిక

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో LPG సరఫరా కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

31 Mar 2026
హైదరాబాద్

Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.