LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

22 May 2026
డీజిల్

Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

21 May 2026
భారతదేశం

Gopal Trivedi: 'గావ్ పురుష్' గోపాల్ త్రివేది.. పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గోపాల్ జీ త్రివేది (Dr. Gopal Ji Trivedi)కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

Cosmetic Injections: ఇక బ్యూటీ ఇంజెక్షన్లకు బ్రేక్.. డీసీజీఐ కఠిన ఆదేశాలు

భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Baldev Singh: నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు.. హాకీ కోచ్ బల్దేవ్ సింగ్‌కు పద్మశ్రీ

భారత హాకీకి విశేష సేవలు అందించిన ప్రముఖ కోచ్ బల్దేవ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు వరించింది.

21 May 2026
కేరళ

Devaki Amma G: కేరళ 'ఫారెస్ట్ మదర్'కు పద్మశ్రీ పురస్కారం

కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది.

21 May 2026
భారతదేశం

West Asia crisis : ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

21 May 2026
భారతదేశం

Sea Plane Project: ఏపీలో సీ ప్లేన్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌.. 10 చోట్ల సీప్లేన్లు

ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీ ప్లేన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.

21 May 2026
భారతదేశం

Telangana: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానం

ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగం నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

20 May 2026
ఒడిశా

Suryastra: రక్షణ రంగంలో ముందడుగు.. విజయవంతంగా 'సూర్యాస్త్ర' ప్రయోగం

స్వదేశీ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది.

20 May 2026
భారతదేశం

Medical Shops: ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా నేడు మెడికల్‌ షాపుల బంద్

దేశవ్యాప్తంగా నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌ పాటించనున్నాయి.

19 May 2026
పెట్రోల్

Petrol, Diesel Price Hike: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే..?

దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.

Indian airlines: పెరుగుతున్న ఇంధన ధరలు.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్‌ కీలక వినతి

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి.

CAA Rules: CAA దరఖాస్తుదారులకు కేంద్రం కొత్త నిబంధనలు.. పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి..

భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

19 May 2026
భారతదేశం

Temple Gold: ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన

దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది.

19 May 2026
భారతదేశం

Highway Monetization: జాతీయ రహదారుల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!

దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది.

18 May 2026
అమెరికా

Russian Oil: అమెరికా మినహాయింపు ముగిసినా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు

దేశీయ ఇంధన అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముడి చమురు దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Union Govt: బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం షాక్.. ఖర్చులు తగ్గించాలంటూ కీలక ఆదేశాలు

ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

18 May 2026
హైదరాబాద్

Bullet Train Corridor: 3 గంటల్లో హైదరాబాద్‌-ముంబయి.. హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు మార్గానికి రూపురేఖలు సిద్ధం

హైదరాబాద్‌ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 12 గంటలు, రైల్లో ప్రయాణిస్తే సుమారు 15 గంటల సమయం పడుతోంది.

17 May 2026
బిజినెస్

CNG prices hike: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. వినియోగదారులకు షాక్

కేంద్ర ప్రభుత్వం మరోసారి సీఎన్జీ ధరలను పెంచింది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీపై రూ.1 పెంపు చేసినట్లు ప్రకటించింది.

16 May 2026
బిజినెస్

silver : వెండి దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వెండి దిగుమతులపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

16 May 2026
భారతదేశం

Drugs: భారత్‌లో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టివేత.. రూ.182 కోట్ల క్యాప్టగాన్ స్వాధీనం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలించే ప్రయత్నాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అడ్డుకుంది.

CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 May 2026
బంగారం

Gold imports: పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!

బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

15 May 2026
ఖతార్

Oman to Gujarat: ఒమన్‌ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం

హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

15 May 2026
పెట్రోల్

Petrol, Diesel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు.. వాహనదారులకు భారీ భారం

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి.

wholesale inflation: ఇంధన ధరల ఎఫెక్ట్‌.. 8.3%కి దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం

దేశంలో టోకు ద్రవ్యోల్బణం మరోసారి భారీగా పెరిగింది.

14 May 2026
బంగారం

Gold imports: సుంకాల పెంపుతో దుబాయ్‌ నుంచి భారత్‌కు పెరగనున్న బంగారం దిగుమతులు

పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది.

14 May 2026
భారతదేశం

DWCRA: డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా.. స్త్రీనిధి రుణాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

14 May 2026
బిజినెస్

Sugar Exports: చక్కెర ధరల నియంత్రణకు ఎగుమతులపై కేంద్రం బ్రేక్

దేశంలో చక్కెర ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

13 May 2026
టెక్నాలజీ

External Hard Drives: నకిలీ హార్డ్‌డిస్క్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. BIS భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

13 May 2026
బంగారం

Gold Prices: బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కొనాలా? వద్దా? నిపుణులు చెబుతున్న కీలక సూచనలు ఇవే..

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

13 May 2026
భారతదేశం

Gas Subsidy: రూ.10 లక్షల ఆదాయం దాటితే గ్యాస్‌ సబ్సిడీ రద్దు!

ఆదాయపు పన్ను చెల్లిస్తూ వంట గ్యాస్‌ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్‌ సంస్థలు హెచ్చరికలు పంపడం ప్రారంభించాయి.

Gold, silver imports: బంగారం, వెండిపై భారీ సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి దిగుమతులను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi Appeal: బంగారం కొనొద్దన్న మోదీ.. గతంలో నెహ్రూ, ఇందిరా ఏమన్నారు?

దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారిన సందర్భాల్లో ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరడం కొత్త విషయం కాదనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.

Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి దేశీయ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 3.48 శాతం నమోదు

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల దిశగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.

Saubhagya Singh Thakur: ప్రధాని సూచనలు పక్కనపెట్టి.. 50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత భారీ ర్యాలీ.. మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన రెండు రోజులకే మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్‌తో వెళ్లడం వివాదంగా మారింది.

Bangladesh: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్‌ స్పందించింది.

Mobile Tempered Glasses: విదేశీ టెంపర్డ్‌ గ్లాస్ కు బ్రేక్ వేయనున్న ప్రభుత్వం

దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.