LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

02 Jun 2026
ఎబోలా

Ebola: ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

02 Jun 2026
భారతదేశం

Centre: భారత్‌లో ఉండే విదేశీయులకు కొత్త రూల్స్.. వీసా గడువు ముగిసేలోపు నమోదు తప్పదు

దేశంలోని ఇమిగ్రేషన్‌ నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది.

01 Jun 2026
తమిళనాడు

Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో కొత్త పార్టీపై జోరుగా ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై పేరు చర్చనీయాంశంగా మారింది.

Visakhapatnam: కేంద్రం సీఈఆర్‌ పథకానికి విశాఖ ఎంపిక.. రూ.5 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి,ఫైనాన్సింగ్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రకటించిన సిటీ ఎకనమిక్‌ రీజియన్‌ (సీఈఆర్‌)పథకానికి విశాఖపట్టణం ఎంపికైంది.

South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

30 May 2026
భారతదేశం

LPG Rule Changes: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌, ఉల్లంఘిస్తే కనెక్షన్‌ రద్దు!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

29 May 2026
చమురు

Petrol: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా కేంద్రం కొత్త అడుగు.. ఇథనాల్ మిశ్రమాల విస్తరణకు సిద్ధం

దేశంలో ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు స్వదేశీ ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

29 May 2026
బిజినెస్

Gig Workers: గిగ్ కార్మికులకు సామాజిక భద్రత.. బీమా, ఆరోగ్య రక్షణ సహా కేంద్రం కీలక నిర్ణయాలు

దేశంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

29 May 2026
బిజినెస్

Plastic Currency Notes: భారత్‌లో పాలిమర్ నోట్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిపాదన

దేశంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో పాటు ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన, మురికిపట్టిన నోట్లు చెలామణి నుంచి తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలిమర్ బ్యాంక్‌నోట్ల ప్రవేశంపై మళ్లీ దృష్టి సారించింది.

29 May 2026
భారతదేశం

NEET paper leak: నీట్ పరీక్ష పేపర్లను ఇక ఐఏఎఫ్ తరలిస్తుందా?.. ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం ఫోకస్!

నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ ప్రశ్నపత్రాల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.

29 May 2026
రూపాయి

Duvvuri Subbarao: రూపాయి క్షీణతను అడ్డుకోవద్దు.. అపుడే బయటి ఒత్తిళ్లను తట్టుకునే శక్తి : దువ్వూరి సుబ్బారావు

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత తగ్గే పరిస్థితులు వచ్చినా,దానిని కృత్రిమంగా నిలబెట్టే ప్రయత్నాలు చేయకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా కదలనివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు

అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

28 May 2026
టెక్నాలజీ

Google Chrome Security Flaw: గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ముప్పు.. యూజర్లకు కేంద్రం కీలక సూచనలు

దేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

28 May 2026
బిజినెస్

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కేంద్రం లెక్కలు.. ఉద్యోగుల జీతాల పెంపు పరిమితమేనా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై మరోసారి చర్చ మొదలైంది.

Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.

28 May 2026
చమురు

PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం

భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

27 May 2026
బిజినెస్

New Solar Panel : జూన్ 1 నుంచిపెరగనున్న సోలార్ ప్యానెళ్లు ధరలు

ఇటీవల విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

27 May 2026
బాలీవుడ్

Vishal Dadlani : మోదీ ప్రభుత్వంపై కామెంట్స్.. 'ఇండియన్ ఐడల్' నుంచి విశాల్ దద్లానీ తొలగింపు?

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీని 'ఇండియన్ ఐడల్ 16' జడ్జిగా కొనసాగించలేదనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

27 May 2026
ఆఫ్రికా

Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

27 May 2026
బిజినెస్

8th Pay Commission: రైల్వే సంఘం కొత్త ప్రతిపాదన.. కొన్ని వర్గాల జీతాలు నాలుగు రెట్లు పెరిగే అవకాశం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే 8వ వేతన సంఘంపై చర్చలు వేగం పుంజుకున్నాయి.

27 May 2026
బిజినెస్

Coal India: కోల్ ఇండియా షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనుగోలు చేయాలా? విక్రయించాలా?

ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ షేర్లు బుధవారం మార్కెట్‌లో భారీ ఒత్తిడికి గురయ్యాయి.

AMCA Fighter Aircraft Project: పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల యుద్ధ విమాన ప్రాజెక్టు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్న ఆధునిక ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామ్యం దాదాపు ఖరారయ్యే దశకు చేరింది.

26 May 2026
దిల్లీ

Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ

113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్‌ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

8th Pay Commission: 3.0x నుంచి 4.0x వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. ఎవరికెంత లాభం..?

8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది.

26 May 2026
సెబీ

unclaimed financial assets: దేశంలో పెరుగుతున్న క్లెయిం కాని ఆస్తులు.. రూ.1.1 లక్షల కోట్లకు చేరిన నిధులు

దేశవ్యాప్తంగా ఎవరూ క్లెయిం చేయకుండా మిగిలిపోయిన ఆర్థిక ఆస్తుల పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది.

China's New Export Rules: చైనా కొత్త ఎగుమతి ఆంక్షలు.. భారత్‌ 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ లక్ష్యంపై ప్రభావం?

కోవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రయత్నాలు ప్రారంభించింది.

25 May 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.

25 May 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.

22 May 2026
రూపాయి

Rupee: బంగారం దిగుమతి సుంకం పెంపు తర్వాత.. కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం ఫోకస్

భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

22 May 2026
సెబీ

SEBI: సెబీలో కొత్త రూల్స్.. ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్

దేశంలో ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడంతో.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది.

22 May 2026
విద్యుత్

Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.

Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్‌బోలేకు పద్మశ్రీ గౌరవం

దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.

Para Athlete Praveen Kumar: 23 ఏళ్లకే పద్మశ్రీ.. కొత్త చరిత్ర సృష్టించిన పారాలింపిక్ ఛాంపియన్ ప్రవీణ్ కుమార్

భారత పారాఅథ్లెటిక్స్ ప్రపంచంలో అద్భుత ప్రతిభ కనబర్చిన యువ క్రీడాకారుడు,పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.

22 May 2026
గుజరాత్

Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ

గుజరాత్‌కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

22 May 2026
తమిళనాడు

N. Swaminathan: 55 ఏళ్ల సంగీత సేవకు పద్మశ్రీ గౌరవం

భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.

Vijay kumar: వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ

ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

22 May 2026
రాజస్థాన్

Tagaram Bhil: పేదరికాన్ని జయించిన జానపద కళాకారుడు.. తగారాం భీల్‌కు పద్మశ్రీ

రాజస్థాన్‌ ఎడారి నేల నుంచి వినిపించిన అల్గోజా స్వరాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన జానపద కళాకారుడు తగారాం భీల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.