Loading...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

E85 Flex-Fuel Motorcycles: భారత్‌లో అందుబాటులో ఉన్న E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు ఇవే!

ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై చర్చలు పెరుగుతున్న వేళ, భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన మోటార్‌సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు

మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

12 Jul 2026
తెలంగాణ

Ashwini Vaishnav: హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్

తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Ap Government: రాష్ట్రంలో 62 వేల చ.కి.మీ. పరిధిలో కీలక ఖనిజాల ఆనవాళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశానికి అత్యంత కీలకమైన 27 రకాల ఖనిజాలు ఉండే అవకాశాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

11 Jul 2026
భారతదేశం

India-US Trade News: భారత్‌పై 12.5% దిగుమతి సుంకం ప్రతిపాదన.. అమెరికాను పునఃపరిశీలించమన్న కేంద్రం

భారత్‌తో పాటు చైనా సహా 54 దేశాల నుంచి దిగుమతులపై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Telegram: యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం.. కేంద్ర నోటీసుకు స్పందించిన టెలిగ్రామ్

వివాదాస్పదంగా మారిన 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు టెలిగ్రామ్ స్పందించింది.

11 Jul 2026
భారతదేశం

Vande Mataram: వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

జాతీయ గేయం 'వందేమాతరం', జాతీయ గీతం 'జనగణమన' ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

11 Jul 2026
తెలంగాణ

Telangana: ఆధార్‌ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.

10 Jul 2026
బిజినెస్

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతానికి పరిమితి ఉండాలా?

8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission)పై జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వివిధ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది.

09 Jul 2026
భారతదేశం

Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల

దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.

E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్‌నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత రవాణా రంగంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం తర్వాత హైడ్రోజన్‌నే తదుపరి ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా అభివర్ణించారు.

Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్‌.. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద అత్యాధునిక హెలిపోర్ట్‌ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.

Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు

ఖరీఫ్‌, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

E25 Petrol: E25 పెట్రోల్ అమలుకు బ్రేక్.. కేంద్రం దశలవారీ విధానంపై ఆలోచన

భారత్‌లో 25 శాతం ఇథనాల్ కలిపిన E25 పెట్రోల్ ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

06 Jul 2026
మహీంద్రా

Mahindra: ఈ20 పెట్రోల్‌పై మహీంద్రా స్పష్టత.. పాత కార్లకూ సురక్షితమే

ఈ20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా తెరదించింది.

06 Jul 2026
చమురు

Oil prices: ఒపెక్ ప్లస్ నిర్ణయంతో చమురు ధరలపై ప్రభావం.. పెట్రోల్ చౌకవుతుందా?

ఆగస్టు నెల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

05 Jul 2026
భారతదేశం

Piyush Goyal: లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల సాధనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం మొత్తం లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.95 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులను సాధించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని నిర్దేశించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

05 Jul 2026
భారతదేశం

Parliament: జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.

05 Jul 2026
బైక్

Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్‌ యాత్ర

దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్‌ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్‌కుమార్‌ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్‌సైకిల్‌ యాత్ర నిర్వహించారు.

04 Jul 2026
సినిమా

Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు

ఆన్‌లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Monsoon Session: జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

03 Jul 2026
దిల్లీ

China apps: చైనా యాప్స్‌తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్‌ స్టోర్‌ నుంచి తొలగింపు

ఇ-రిక్షాలను స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్‌గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

02 Jul 2026
బిజినెస్

FPI Selling: జూన్‌లోనూ విదేశీ మదుపర్ల విక్రయాల జోరు.. మార్కెట్‌పై ప్రభావం!

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (FPI) విక్రయాల ధోరణి జూన్‌లో కూడా కొనసాగింది.

Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం

దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.

02 Jul 2026
బిజినెస్

EPFO New Rule: 20 రోజుల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ పరిష్కారం.. ఆలస్యమైతే 12% పెనాల్టీ

ఉద్యోగుల భవిష్యనిధి (EPF) క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

02 Jul 2026
వాట్సాప్

WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ

వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

01 Jul 2026
వాట్సాప్

WhatsApp Username Feature: యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై వాట్సప్‌కు కేంద్రం నోటీసులు

వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.

01 Jul 2026
వాట్సాప్

WhatsApp's username feature: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

01 Jul 2026
భారతదేశం

VB GRAMG: వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

01 Jul 2026
భారతదేశం

ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు.

Windfall Tax on Petrol :జులై 1 నుంచి కొత్త విండ్‌ఫాల్ టాక్స్.. పెట్రోల్,డీజిల్‌పై కీలక మార్పులు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌లో కీలక మార్పులు చేసింది.

30 Jun 2026
పెట్రోల్

E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం

ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

30 Jun 2026
బిజినెస్

ITR Filing 2026: ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్‌లైన్లు

ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది.

29 Jun 2026
పెట్రోల్

Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను కాపాడేందుకు విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

29 Jun 2026
టెక్నాలజీ

CERT-In: ప్రభుత్వ పనుల్లో అనుమతి లేని ఏఐ టూల్స్‌కు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రభుత్వ కార్యాలయాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి.

Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్‌డేట్ నిబంధనలు..

కనెక్టెడ్, ఆటోనమస్ వాహనాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

26 Jun 2026
చమురు

Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

8th Pay Commission: 8వ పే కమిషన్ ఇంకా చర్చల దశలోనే.. డీఏ పెంపుపై పెరుగుతున్న ఆశలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.

Operation Sindoor: 'సిందూర్‌'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.