Loading...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

23 Jul 2026
తెలంగాణ

Telangana: అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా.. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంపు

తెలంగాణలో 2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు పండించిన అదనపు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

PM Modi: యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారాలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్‌కు కేంద్రం బాధ్యతలు

సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

22 Jul 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో జూలై 24న విద్యాసంస్థల బంద్.. ఎందుకంటే..?

నీట్ పరీక్షలో వెలుగుచూసిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

CAFE III: 2027 నుంచి కొత్త CAFE-III నిబంధనలు.. కారు కొనేవారిపై ప్రభావం ఏంటి?

భారత్‌లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

22 Jul 2026
భారతదేశం

E20 petrol: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు: కేంద్రం

ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

22 Jul 2026
విజయ్

TVK: నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు తమిళనాడుకు చెందిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ మద్దతు ప్రకటించింది.

Sharad Pawar-PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌.. రాజకీయాల్లో కొత్త చర్చ

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

21 Jul 2026
టెక్నాలజీ

PIB Fact Check: కేబుల్,DTH ఛార్జీలు 4-6 రెట్లు పెరగనున్నాయా?.. వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్

దేశంలో త్వరలోనే 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయని,కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల కేబుల్‌,డీటీహెచ్‌ సేవలు భారీగా ఖరీదవుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

21 Jul 2026
పెట్రోల్

E20 Fuel: ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం

ఈ20 (E20)పెట్రోల్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Indus Waters Treaty: ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే నదీ జలాలపై కొత్త ఒప్పందం: భారత్

భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

స్టాండప్‌ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

20 Jul 2026
భారతదేశం

Punjab Farmers: అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఛలో ఢిల్లీ .. జూలై 21న మహాపంచాయత్

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.

CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

20 Jul 2026
బిజినెస్

LTCG Tax: ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ కొనసాగుతుంది.. రద్దుపై ఎలాంటి ఆలోచన లేదన్న కేంద్రం

ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, అలాంటి నిర్ణయంపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

20 Jul 2026
వాట్సాప్

Whatsapp Usernames: వాట్సాప్‌లో యూజర్‌నేమ్స్ రోల్‌అవుట్ ప్రారంభమైందా? తాజా వివరాలు ఇవే..

వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

20 Jul 2026
భారతదేశం

Restaurant Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..

రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే.

PM Modi: యుద్ధాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశం ఐక్యంగా ముందుకు సాగాలి: మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.

20 Jul 2026
భారతదేశం

Watershed 3.0 Project: వాటర్‌షెడ్‌ 3.0కు రాష్ట్రం భారీ ప్రతిపాదనలు.. రూ.3,520 కోట్ల ప్రణాళిక

వర్షాభావ ప్రాంతాల్లో భూసారాన్ని మెరుగుపరచడం,నీటి వనరులను సంరక్షించడం,దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన-వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ కాంపొనెంట్‌ (WDC) 3.0 కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

19 Jul 2026
భారతదేశం

Sonam Wangchuk: 'సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం కోల్పోయాను'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనం వాంగ్‌చుక్ భార్య

విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీర్ఘకాలంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

All-Party Meeting: పార్లమెంట్‌కు ముందే రాజకీయ రగడ.. ఆల్ పార్టీ మీటింగ్ నుంచి ఇండియా కూటమి వాకౌట్

జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన 'ఆల్ పార్టీ సమావేశం' రాజకీయంగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.

18 Jul 2026
సినిమా

72nd National Film Awards: 72వ జాతీయ అవార్డులు.. ఉత్తమ నటులుగా కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి.. ఉత్తమ నటిగా యామి గౌతమ్!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలువురు నటీనటులు, దర్శకులు, చిత్రాలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కైవసం చేసుకున్నాయి.

18 Jul 2026
సినిమా

National film awards 2026 winners: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా.. ఉత్తమ చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు'

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది.

18 Jul 2026
భారతదేశం

Abhijeet dipke: జంతర్‌ మంతర్‌లో ఉద్రిక్తత.. సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన అభిజిత్‌ దీప్కే

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ ధర్నా చౌక్‌ మరోసారి నిరసనలతో ఉద్రిక్తంగా మారింది.

18 Jul 2026
హైదరాబాద్

Hitech city: హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌కు నూతన రూపం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

హైదరాబాద్‌లో పునరాభివృద్ధి చేసిన హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌ విధానంలో ప్రజలకు అంకితం చేశారు.

17 Jul 2026
టాటా

Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో తొలి భారీ స్థాయి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

17 Jul 2026
బిజినెస్

EPFO: స్వయం ఉపాధి, గిగ్ వర్కర్లకు కూడా పీఎఫ్ ప్రయోజనాలు.. యూనివర్సల్ పీఎఫ్ స్కీమ్‌పై ఈపీఎఫ్‌వో కసరత్తు

స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, మినహాయింపు పొందిన సంస్థల ఉద్యోగులకు కూడా భవిష్యనిధి (పీఎఫ్) ప్రయోజనాలను అందించే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక చర్యలు చేపడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ ఆకలితో నిరాహార దీక్షపై చట్టం ఏమంటుంది?

పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.

17 Jul 2026
భారతదేశం

Fertilizers: ఎరువుల ధరల మోత.. సాగు ఖర్చులు పెరిగి రైతులపై పెనుభారం

ఎరువుల ధరల పెరుగుదలతో రైతులపై సాగు భారం రోజురోజుకూ పెరుగుతోంది.

17 Jul 2026
బాలీవుడ్

Aamir Khan: సోనమ్‌ వాంగ్‌చుక్‌ను చూసి '3 ఇడియట్స్‌'లో ఆ పాత్రను రూపొందించలేదు: ఆమిర్‌ ఖాన్

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం '3 ఇడియట్స్‌'లో ఫున్‌సుఖ్‌ వాంగ్డూ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

17 Jul 2026
జియో

Reliance Jio: జియో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్‌కు కీలక అనుమతి.. 1,600 LEO ఉపగ్రహాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

రిలయన్స్ జియో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ముందడుగు పడింది.

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

16 Jul 2026
భారతదేశం

Bhogapuram: నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం: రామ్మోహన్‌ నాయుడు

మరో నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

16 Jul 2026
వాట్సాప్

Centre: యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటా, టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. త్వరలో అధికారిక ప్రకటన

వాట్సాప్,టెలిగ్రామ్‌లో ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్' (Username) ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

16 Jul 2026
భారతదేశం

Centre Issues Advisory: హోర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయ నావికులను పంపొద్దు: కేంద్రం

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.

16 Jul 2026
డీజిల్

Windfall gains Tax: డీజిల్‌, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు.. పెట్రోల్‌పై సుంకం తగ్గింపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

15 Jul 2026
పెట్రోల్

E20 Petrol: ఈ20 పెట్రోల్‌తో కొత్త కార్ల మైలేజ్‌కు భారీ దెబ్బ.. సర్వేలో షాకింగ్ నిజాలు

దేశవ్యాప్తంగా E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పెట్రోల్ కార్ల మైలేజ్ గణనీయంగా తగ్గిందని లోకల్‌సర్కిల్స్ (LocalCircles) నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.

15 Jul 2026
భారతదేశం

DGFT: ఫోర్స్‌డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్

అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్‌ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Wholesale Inflation: జూన్‌లో 9.87% పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం..

భారతదేశంలో జూన్ నెలకు సంబంధించిన హోల్‌సేల్ ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 9.87 శాతానికి చేరింది.

Retail Inflation : జూన్‌లో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆహార ధరల పెరుగుదలతో 4.38 శాతానికి చేరిక

దేశంలో ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోందన్న అంచనాల మధ్య జూన్ నెల గణాంకాలు మళ్లీ ఆందోళన కలిగించాయి.