కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Urea: యూరియా తర్వాత మరో యాప్.. ఎరువుల విక్రయానికి కొత్త విధానం
రైతులు ఇప్పటికే యూరియా యాప్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Anti-Paper Leak Law: 2 నెలల్లోనే తీర్పు.. యాంటీ పేపర్ లీక్ చట్టంపై కేంద్ర గెజిట్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అత్యంత వేగంగా అమలు చేసింది. యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని రికార్డు స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది.
PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Crude oil import bill: తొలి త్రైమాసికంలో 50 బిలియన్ డాలర్లకు చేరువలో భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు
2026-27 ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికంలో భారత్ ముడిచమురు దిగుమతులపై చేసిన వ్యయం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.
Karnataka Mango: కర్ణాటక మామిడి మాల్దీవులకు.. విజయవంతమైన తొలి ఎయిర్ షిప్‌మెంట్
భారతీయ మామిడి పండ్లకు విదేశీ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
NavIC: భారత్ GPSకు బ్రేక్.. నావిక్ సేవలు ఎందుకు ఆగిపోయాయంటే?
భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన నిర్ధారణ (Standalone Positioning) సేవలను అందించలేకపోతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.
Nitin Gadkari: ఇ-20 ఇంధనంతో బీఎస్-3 వాహనాలకు రబ్బరు భాగాల మార్పు అవసరం: గడ్కరీ
దేశంలో 2016కు ముందు తయారైన బీఎస్-3 వాహనాలను ఇ-20 ఇంధనం (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోలు)తో నడిపితే,వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు,గాస్కెట్లు మార్చాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Visakhapatnam Port: దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు అగ్రస్థానం.. సగం ఇక్కడి నుంచే!
దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
Ethanol Distilleries: ఎఫ్‌సీఐ బియ్యం ఎథనాల్ కంపెనీలకు 40% తక్కువ ధరకే విక్రయం!
ఎథనాల్ తయారీ సంస్థలకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యాన్ని సేకరణ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకే విక్రయించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
EPS 2026: పెన్షనర్లకు ఊరట.. EPS 1995, EFPS 1971 ప్రయోజనాలు యథాతథం
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 1995,ఉద్యోగుల కుటుంబ పెన్షన్ స్కీమ్ (EFPS) 1971 కింద ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారందరికీ కొత్తగా ప్రకటించిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 2026 కింద కూడా అదే పెన్షన్‌తో పాటు సంబంధిత ప్రయోజనాలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
AI-171 Probe: AI-171 దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ స్విచ్‌లో లోపం లేదన్న కేంద్రం
గత ఏడాది 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Minimum Balance Penalties: మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలతో బ్యాంకులకు భారీ ఆదాయం.. నాలుగేళ్లలో రూ.26,170 కోట్ల వసూళ్లు
దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల నుంచి కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Average Balance - MAB) నిర్వహించలేదనే కారణంతో గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.26,170 కోట్లకు పైగా జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Finance ministry: భారత్‌లో రూ.100 కోట్ల ఆదాయదారులు 576 మంది.. ఐదేళ్లలో 300% పెరుగుదల
భారత్‌లో అత్యధిక ఆదాయం పొందుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Centre: ఒక అధికారికి ఇకపై ఒకే కారు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలు
కేంద్ర ప్రభుత్వ అధికారుల అధికారిక వాహనాల వినియోగంలో కీలక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
LPG: ఎల్‌పీజీ దిగుమతుల్లో అమెరికాకు పెద్దపీట.. 2027 నాటికి 25% కొనుగోళ్ల లక్ష్యం
వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి సంచలన నిర్ణయం.. రూ.99 లక్షల సబ్సిడీ చెల్లింపు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక విషయాన్ని వెల్లడించింది.
User Privacy: యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. మెటా, గూగుల్, Xకు పార్లమెంటరీ నోటీసులు
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, డిజిటల్ గోప్యత, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
Speed Post New Rates: తపాలా శాఖ నుంచి కీలక అప్డేట్.. ఆగస్టు 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో మార్పులు..
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగిస్తున్న ప్రజలకు భారత తపాలా శాఖ (India Post) ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.
CJP: సీజేపీ హెచ్చరికతో దిగివచ్చిన కేంద్రం .. కేసుల ఉపసంహరణకు హామీ
తాజాగా మరోసారి ఆందోళనలు చేపడతామని 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Andhra Pradesh: గ్రామాల్లో 5,460 సామాజిక సోక్ పిట్‌ల నిర్మాణానికి రూ.54.60 కోట్లకు ఆమోదం
గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India-China border: ఆరేళ్ల విరామానికి ముగింపు.. ఆగస్టు 1 నుంచి నాథులా వాణిజ్యం పునఃప్రారంభం
తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్ ద్వారా భారత్-చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఆగస్టు 1 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది.
Nandan Nilekani: నీట్ ఆన్‌లైన్ పరీక్షపై నందన్ నిలేకని కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం: సుప్రీంకోర్టు
నీట్-యూజీ 2026 పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.
Anti-paper leak bill: లీక్‌లకు చెక్.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్ లీక్ బిల్లు
దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.
Ethanol petrol: ఇథనాల్ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్
ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఇథనాల్-20) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ,పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది.
CRPF: పార్లమెంట్ మార్చ్‌లో పెలెట్ గన్స్ వాడారా? సీఆర్పీఎఫ్ అంతర్గత విచారణ
ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన 'సంసద్ చలో' నిరసన ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది పెలెట్ గన్స్ ఉపయోగించారా అనే అంశంపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) అంతర్గతంగా సమగ్ర సమీక్ష చేపట్టింది.
NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Pradhan Resigns:నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు
స్వతంత్ర భారత చరిత్రలో పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులు తమ శాఖల్లో జరిగిన ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేశారు.
Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
NEET Protest Talks Today: నేడు సీజేపీ-కేంద్రం మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తేలేనా?
నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణలతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో సంచలన పరిణామం.. 47 మంది ఎన్‌టీఏ అధికారులపై కేంద్రం వేటు
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Paper Leak: ప్రశ్నపత్రాల లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
Supreme Court: కోర్టు విచారణ రికార్డింగ్‌ల షేరింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు
సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
Supreme Court: నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కఠిన వైఖరి.. కేంద్రం,ఎన్‌టీఏకు నోటీసులు
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Paper Leak: పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకు జరిమానా..?
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Petrol Prices: ఇంధన ధరలపై ఊరట.. నేడు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు ఎలా ఉన్నాయంటే?
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ప్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
CJP-Centre Talks: కేంద్రంతో సీజేపీ చర్చలు.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక భేటీ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం కీలక దశకు చేరుకుంది.
Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు.
Adani: అదానీ ఎయిర్‌లైన్స్‌కు రంగం సిద్ధం?.. కేంద్రం విధాన మార్పుపై కసరత్తు
దేశీయ విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ కీలక ప్రయత్నాలు ప్రారంభించింది.