LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

12 Jun 2026
హైదరాబాద్

NEET-UG re-exam: NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి CRPF,CISF

దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

12 Jun 2026
భారతదేశం

New Rules for TV & Radio Broadcasting: టీవీ,రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానానికి కేంద్రం శ్రీకారం

దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

12 Jun 2026
క్యాన్సర్

cancer drug: క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.

12 Jun 2026
చమురు

Petrol: పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌.. 90 రోజుల పాటు అమలు .. కేంద్రం కొత్త ఆంక్షలు

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ముడి చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

12 Jun 2026
భారతదేశం

India Issues Key Advisory: సముద్ర దాడుల ముప్పు.. భారత నావికుల భద్రతపై కేంద్రం కీలక ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

11 Jun 2026
ఒమన్

Ship Attacks: భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు.. వెంటనే నిలిపివేయాలన్న భారత్

ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Ethanol-Blended Fuel: E20 నుంచి E85 వరకు.. మీ కారు,బైక్‌కు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ సరిపోతుందా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!

దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

11 Jun 2026
బిజినెస్

India's 6G Mission: 6జీపై భారత్ దూకుడు.. స్వదేశీ టెక్నాలజీ, ఏఐతో ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యం!

దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

11 Jun 2026
పెట్రోల్

Ethanol Fuel: ఇథనాల్‌ పెట్రోల్‌కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Bahubali LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రైవేట్ చేతుల్లోకి.. ఎందుకంటే?

ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

10 Jun 2026
అమరావతి

Amaravati: అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్ .. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Indian Army: ₹23 వేల కోట్ల భారీ డీల్.. భారత సైన్యంలోకి మరో 300 కే9 వజ్ర-టీ గన్స్!

భారత సైన్యం తన దీర్ఘశ్రేణి యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు భారీ అడుగు వేయనుంది.

Starlink: భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు ఫ్రీజ్‌ అయ్యాయా? మస్క్ సంస్థ క్లారిటీ

భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలుకథనాలు వెలువడ్డాయి.

10 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణకు రూ.3,825 కోట్ల కేటాయింపు.. వీబీ జీరామ్‌జీ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్‌జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు

జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ (వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది.

Driving Licence: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు ఇక 50 ఏళ్లు?

దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

09 Jun 2026
భారతదేశం

Great Nicobar Airport: గ్రేట్ నికోబార్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్

గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది.

Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

09 Jun 2026
బిజినెస్

Gas Subsidy Cut: గ్యాస్ సబ్సిడీపై కేంద్రం షాక్.. ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సిలిండర్లకే రాయితీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది.

05 Jun 2026
బిజినెస్

Stock Market Today : స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను స్వల్ప నష్టాలతో ముగించాయి.

05 Jun 2026
భారతదేశం

Military Chief: సైనిక దళాధిపతులకు భారీ ఆర్థిక అధికారాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

RBI: మార్కెట్‌కు ఆర్బీఐ బూస్ట్ ఇచ్చినా నిఫ్టీ ఎందుకు కదల్లేదు?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ),కేంద్ర ప్రభుత్వం మార్కెట్లు కోరిన దాదాపు అన్ని చర్యలను ప్రకటించినప్పటికీ,స్టాక్ మార్కెట్ మాత్రం పెద్దగా స్పందించలేదు.

05 Jun 2026
బిజినెస్

8th Pay Commission:8వ వేతన సంఘం వినతుల గడువు మళ్లీ పెంపు:.. జీతాల పెంపు ఎప్పటి నుంచి అంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

E85 fuel: ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఊతం.. నేటి నుంచి E85 ఇంధనం

దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

05 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో లక్ష కోట్లకు పైగా విలువైన 91 ప్రాజెక్టులు.. దేశంలో పదో స్థానం.. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 12 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh: కేంద్ర ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం.. కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

Silver Prices: వెండి దిగుమతులపై కఠిన నిబంధనలు.. ధరలు పెరిగే అవకాశం

బంగారం,వెండి కొనుగోళ్లను తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

04 Jun 2026
రూపాయి

Tax Rules for Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఊరట.. కేంద్రం కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదం!

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

BJP-Rahul Gandhi: ఆర్థిక సునామీ 2013లోనే వచ్చింది.. కాంగ్రెస్‌పై భాజపా తీవ్ర విమర్శలు

దేశంలో త్వరలోనే 'ఆర్థిక సునామీ' తలెత్తే అవకాశం ఉందని, కీలక వ్యవస్థల్లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

04 Jun 2026
ఇరాన్

Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

NEET Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ భయంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. స్పందించిన రాహుల్ గాంధీ

నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.

04 Jun 2026
ఇరాన్

FPI investments: ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.

04 Jun 2026
సీబీఎస్‌ఈ

CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ఏఐ టూల్స్‌ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు

12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

03 Jun 2026
బంగారం

RBI: 'పసిడి విక్రయం జరగలేదు'.. ఆర్‌బీఐపై వచ్చిన వార్తలను ఖండించిన ప్రభుత్వం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ స్థాయిలో బంగారాన్ని విక్రయించిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.

03 Jun 2026
భారతదేశం

Telangana: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్‌ గుడ్‌న్యూస్‌.. రెండు జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్

దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Hero MotoCorp's: నేడు హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ లాంచ్.. నితిన్ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరణ

భారత్‌లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను ఈరోజు (జూన్ 3) భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

Andhra Pradesh: ఏపీ రోడ్లపైకి 5,500 విద్యుత్‌ బస్సులు,500 సీఎన్‌జీ బస్సులు.. వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తన బస్సు దళాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.

RBI: ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి.. 6 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్‌బీఐ విక్రయించిందా?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.

02 Jun 2026
ఎబోలా

Ebola death protocol: జింక్‌ శవపేటికలు,పోలీసుల పర్యవేక్షణ.. ఎబోలా మృతదేహాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఎబోలా వైరస్‌ వ్యాధి (EVD) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన బయోసెక్యూరిటీ చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.