LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి రూ.7,973 కోట్ల వ్యయంతో 'వికసిత భారత్‌-ఉపాధి, జీవనోపాధి హామీ గ్రామీణ పథకం' అమలుకానుంది.

12 May 2026
రాజస్థాన్

NEET-UG 2026: నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌! రాజస్థాన్‌ ఎస్‌ఓజీ దర్యాప్తు

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ సూచన ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది.

11 May 2026
బిజినెస్

NITES: ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.

07 May 2026
ప్రయాణం

Toll System: ఇక టోల్ ప్లాజాలకు గుడ్‌బై.. దేశంలో కొత్త GPS టోల్ సిస్టమ్‌కు కేంద్రం రెడీ

ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలకు గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది.

Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!

బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

04 May 2026
బిజినెస్

Coal gasification: బొగ్గు గ్యాసిఫికేషన్‌కు భారీ బూస్ట్‌.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి పథకాన్ని తీసుకురానుంది.

04 May 2026
భారతదేశం

Aadhar card: ఆధార్ కార్డు డిజైన్ మార్పులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆధార్ కార్డు' ఫార్మాట్‌లో మార్పులు చేయబోతున్నారనే ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

Vinesh Phogat: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక

భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రభావం ఉన్న గొండాలో జరగబోయే జాతీయ ఓపెన్ స్థాయి ర్యాంకింగ్ పోటీలపై ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

01 May 2026
డీజిల్

Fuel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.

Rahul Gandhi: గ్యాస్‌ ధరల భారీ పెంపు..ఇది ఎన్నికల బిల్లు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

Rahul Gandhi: నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్

అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతిపాదిత 'గ్రేట్ నికోబార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్'పై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది.

01 May 2026
భారతదేశం

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం

కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ (VSP) కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది.

30 Apr 2026
అత్యాచారం

Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pan Card: పెద్ద మొత్తాల లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.. ఏప్రిల్ 1 నుంచి ఫారం 60కు బదులు ఫారం 97

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

E85,E100 ethanol Blend: త్వరలోనే E85,E100 ఇథనాల్ మిశ్రమాలతో నడిచే కారు

దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

28 Apr 2026
బిజినెస్

India's fertilizer subsidy: హోర్ముజ్ సంక్షోభం ప్రభావం.. ఎరువుల సబ్సిడీ 20% పెరిగే అవకాశం

హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్‌లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు.

27 Apr 2026
భారతదేశం

Ladakh: లద్దాఖ్‌లో పెద్ద మార్పు.. ఐదు కొత్త జిల్లాలపై అధికారిక ప్రకటన

లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో మరో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది.

27 Apr 2026
పెన్షన్

Atal Pension Yojana: నెలకు రూ.5వేలు పెన్షన్.. అటల్ పెన్షన్ యోజనలో చేరితే ఎన్ని లాభాలో తెలుసా!

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది.

27 Apr 2026
గ్యాస్

Cylinder Booking : గ్యాస్ బుకింగ్‌పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసినట్టుగా సమాచారం.

FASTag Major Changes: ఫాస్టాగ్‌కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

23 Apr 2026
పెట్రోల్

Petrol - diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది.

22 Apr 2026
భారతదేశం

ETHANOL: కేంద్రం కీలక నిర్ణయం..ఎథనాల్ కలపడానికి గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంగా ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్‌ (ATF)లో ఎథనాల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

22 Apr 2026
హైదరాబాద్

Indian Railways: హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి

రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.

21 Apr 2026
బిజినెస్

8th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్‌.. 8వ పే కమిషన్‌పై కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ కేంద్ర వేతన కమిషన్‌కు సంబంధించిన మెమొరాండం సమర్పణ గడువు విషయంపై స్పష్టత వచ్చింది.

AP & Telangana: ఏపీ,తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం పొందుతోంది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది.

20 Apr 2026
చమురు

Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్

భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

20 Apr 2026
భారతదేశం

DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది.

19 Apr 2026
భారతదేశం

FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం

పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

18 Apr 2026
బిజినెస్

DA Hike: డీఏ హైక్‌కు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరవు భత్యం (DA Hike)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

18 Apr 2026
లోక్‌సభ

NDA Protests : మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం.. దేశమంతా ఎన్డీఏ నిరసనలు

మహిళా సాధికారతకు కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపింది.

Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.

17 Apr 2026
బిజినెస్

Centre: బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి

దేశంలో బంగారం,వెండి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

16 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43

తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.

Parliament Session: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు

దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.

15 Apr 2026
మెటా

AI: కృత్రిమ మేధ దుర్వినియోగంపై మెటా,ఎక్స్‌, గూగుల్‌కు నోటీసులు

ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న తప్పుడు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.