Loading...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

26 Jun 2026
తెలంగాణ

Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Passport Fees: పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు

కేంద్ర ప్రభుత్వం పాస్‌ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

25 Jun 2026
భారతదేశం

Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత

వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.

25 Jun 2026
భారతదేశం

Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్

అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

25 Jun 2026
పెట్రోల్

Tata Motors: డీజిల్‌లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం

పెట్రోల్‌లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Passport: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన

పాస్‌ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

24 Jun 2026
జపాన్

Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్‌పై కేంద్రం కీలక ప్రకటన..

భారత్‌లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

24 Jun 2026
తెలంగాణ

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?..

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bengal: బంగ్లాదేశ్‌,నేపాల్‌ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్‌కు కేంద్రం భారీ ప్రణాళిక

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌, నేపాల్‌ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

22 Jun 2026
బిజినెస్

Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!

వ్యవసాయ రంగానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

22 Jun 2026
భారతదేశం

Indian Railways tightens rules: రైళ్లలో భిక్షాటన,అనధికార విక్రయాలకు చెక్.. రూ.2,000 జరిమానాతో కొత్త రైల్వే నిబంధనలు

రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

21 Jun 2026
భారతదేశం

NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.

21 Jun 2026
ఇరాన్

Hormuz: భారత్‌కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.

21 Jun 2026
భారతదేశం

NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.38 లక్షల సీసీటీవీలు, 5,440 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు!

దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది.

21 Jun 2026
బిజినెస్

FDC: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.. వెంటనే తయారీ, విక్రయాలు నిలిపివేత!

కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను నిషేధించింది.

AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్‌ కేంద్రాల ఏర్పాటు

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.

20 Jun 2026
భారతదేశం

NEET UG Re-Exam: నీట్‌ రీఎగ్జామ్‌కు భారీ భద్రత.. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్

నీట్‌ యూజీ పునఃపరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

19 Jun 2026
పెట్రోల్

E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్‌లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ

దేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

Delhi High Court: నీట్‌ రీటెస్టు వేళ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

నీట్‌-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది.

19 Jun 2026
భారతదేశం

VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు

గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.

NTA: మూడు రోజుల్లో నీట్‌ రీటెస్టు.. విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

నీట్‌-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది.

Telegram: టెలిగ్రామ్‌ కొత్త డార్క్‌ వెబ్‌.. నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న కేంద్రం

ప్రజాదరణ పొందిన మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.

18 Jun 2026
ఈపీఎఫ్ఓ

EPF Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఈ నెలలోనే జమ!

ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

18 Jun 2026
బంగారం

Gold imports: బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు

దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.

World Bank,ADB: భారత్‌కు రూ.21 వేల కోట్ల రుణం.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కేంద్రం చర్చలు!

దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.

Battery Recycling Scheme: రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల విలువైన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటించింది.

Telegram: టెలిగ్రామ్ నిషేధంపై మధ్యంతర స్టేకు ఢిల్లీ హైకోర్టు నో

టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.

Rahul Gandhi: టెలిగ్రామ్‌పై నిషేధం.. తర్వాత వాట్సాప్‌ వంతేనా? కేంద్రంపై రాహుల్‌ గాంధీ విమర్శలు

నీట్‌ పునఃపరీక్ష వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ వేదిక టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ఒకటి.

17 Jun 2026
పెట్రోల్

Maruti Suzuki WagonR: ఢిల్లీలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల డెలివరీలు ప్రారంభం

దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారైన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది.

Telegram: నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

17 Jun 2026
బిజినెస్

Atal Pension Yojana: నెలకు రూ.210 కడితే చాలు.. 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్, రూ.8.50 లక్షల కార్పస్!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీంతో రిటైర్మెంట్ అనంతరం వారి జీవితం ఆర్థికంగా కొంత భద్రంగా ఉంటుంది.

17 Jun 2026
భారతదేశం

El Nino: ఖరీఫ్‌కు ఎల్‌నినో ముప్పు.. 12 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telegram: నీట్ పేపర్ లీక్ కలకలం.. టెలిగ్రామ్‌పై కేంద్రం యాక్షన్, సీఈవో రియాక్షన్ వైరల్!

నీట్-యూజీ రీటెస్ట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

16 Jun 2026
భారతదేశం

Cough medicine: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. కేంద్రం కీలక నిర్ణయం!

దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

16 Jun 2026
భారతదేశం

NEET Re-test: నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు!

నీట్-యూజీ రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

wholesale inflation: మేలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన ధరల మంటతో 30% దాటిన ద్రవ్యోల్బణం!

భారత్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది.

12 Jun 2026
ఇరాన్

Fiscal Deficit: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.