LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

18 Feb 2026
కర్ణాటక

Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్‌.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్

రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్‌ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

16 Feb 2026
యూపీఐ

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..

దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.

16 Feb 2026
టెక్నాలజీ

AI framework: ఏఐపై కేంద్రం తొలి సమగ్ర మార్గదర్శకాలు విడుదల

ఐదు రోజుల పాటు జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026కు ముందుగా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించి తొలి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది.

New railway zone: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రైల్వే జోన్‌?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్‌ కార్యకలాపాలు

దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

15 Feb 2026
బిజినెస్

PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలతో పాటు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి.

Investment Plans: బ్యాంక్ ఎఫ్‌డీలకు మించిన రాబడులు! 4 స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఇవే!

చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.

Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Gandhi Sarovar: గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం

మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

13 Feb 2026
తెలంగాణ

Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

12 Feb 2026
భారతదేశం

Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.

Vijay Mallya : భారత్‌కు రాకపోతే పిటిషన్ వినం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్  

లండన్‌ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది.

Andhra Pradesh: విద్యుత్‌ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణం

'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.

Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైల్‌ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఫిబ్రవరి 10 వరకు నికరంగా రూ.19.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Feb 2026
అమరావతి

Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి

అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.

11 Feb 2026
భారతదేశం

Vandemataram: ప్రభుత్వ కార్యక్రమాలు,పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.

Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

10 Feb 2026
బిజినెస్

Draft income tax rules: డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ విడుదల.. పాన్ పరిమితులు భారీగా పెంపు

ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది.

Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

10 Feb 2026
భారతదేశం

Workers Strike: సమ్మెకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి.

ISRO: చంద్రయాన్‌-4 కోసం ఇస్రో కీలక నిర్ణయం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ స్థలం ఖరారు

చందమామపైకి చేపట్టనున్నచంద్రయాన్‌ 4 మిషన్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలను మరింత వేగవంతం చేసింది.

09 Feb 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 'రహ వీర్‌' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్‌' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది.

Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్‌ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు

భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.

09 Feb 2026
బిజినెస్

HRA tax relief : మెట్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో నగరాలకు 50% HRA మినహాయింపు?

మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

06 Feb 2026
డీజీసీఏ

recurring snags: రికరింగ్ స్నాగ్స్‌లో ఎయిర్ ఇండియా టాప్‌,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం

భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు

విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది.

Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..

ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ 'భారత్‌ ట్యాక్సీ'ను ప్రారంభించింది.

04 Feb 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో (Manipur) గత కొంతకాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ రోజు రద్దు చేసింది.

04 Feb 2026
పోలవరం

Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు

గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

03 Feb 2026
పోలవరం

Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

03 Feb 2026
లోక్‌సభ

Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?

ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

03 Feb 2026
తెలంగాణ

Telangana: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్‌ కిట్‌' అందించే దిశగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు

ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

01 Feb 2026
బడ్జెట్

Defence Budget: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్

భారత్‌ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచింది.

01 Feb 2026
బడ్జెట్

PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

01 Feb 2026
బిజినెస్

EPF: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?

కేంద్ర ప్రభుత్వం వేతన జీవుల ఈపీఎఫ్‌ (EPF) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది.

Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?

ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.

Sanchar Saathi: 'సంచార్‌ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్‌ నంబర్లు బ్లాక్‌: కేంద్రం

సైబర్‌ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్‌ సాథీ' యాప్‌ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Padma Vibhushan Justice K T Thomas: ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి.. జస్టిస్ కేఎం థామస్‌కు పద్మ విభూషణ్ గౌరవం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్‌కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.