చంద్రబాబు నాయుడు: వార్తలు
Chandrababu Naidu: అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు వినూత్న రీతిలో పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Chandrababu: మద్యం పాలసీలో కుంభకోణం.. జగన్ పై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)తో విచారణకు ఆదేశించారు.
ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఏన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్) రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.
Chandrababu : సహజ వనరుల దోపిడీకి గత సర్కార్ పాల్పడిందన్న చంద్రబాబు.. ఇవాళ శ్వేతపత్రం విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
Chandrababu Naidu: నా కాళ్ళు మొక్కితే.. నేను మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను, గురువులను, భగవంతుడిని మాత్రమే పూజించాలని, నాయకుల పాదాలను తాకడం అనే సంప్రదాయాన్ని మానుకోవాలని ఆయన కోరారు.
Chandrababu: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరువురి మధ్య ఐక్యత అవసరమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు.
PM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?
PM Modi and Chandrababu met: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
Chandrababu:నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రేపు ప్రధాని,ఇతర మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లనున్నారు.
Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ వేగంగా చర్యలు చేపడుతున్నారు.
Chandrababu Naidu :చంద్రబాబు భావోద్వేగం ..మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా
'నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు.
Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా Dsc ఫైలుపై తోలి సంతకం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. భారీ హోర్డింగ్‌లు, గజమాలలతో ఆయనకు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Chandrababu: చంద్రబాబు క్యాబినెట్‌లో కులాల సమతూకం .. ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?
వివిధ కులాల మధ్య సమతూకం కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
Chandrababu Naidu:చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు
ఈ నెల 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహకంగా ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు.
NDA Alliance: నేడు ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీ మారింది.
Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు
భారత ఎన్నికల సంఘం(ఈసి) మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఫలితాలను ప్రకటించిన తర్వాత రాజకీయం కొత్త పుంతులు తొక్కింది.
Chandrababu Naidu: మళ్లీ జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.
AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)డీజీపీ(DGP)రాజేంద్రనాథ్ రెడ్డి(Rajendranath Reddy)ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు
భూ పట్టాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై నేర పరిశోధన విభాగం(సీఐడీ)కేసు నమోదు చేసింది.
Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
స్కిల్ కుంభకోణం కేసు (Skill scam) లో చంద్రబాబు నాయుడు(Chandra babu) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
TDP: విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన టిడిపి.. మొదటి విరాళం ఎంతో తెలుసా?
తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్ సైట్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.
TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను గురువారం విడుదల చేసింది.
Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిగిలిన 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ
సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి.
TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ.. నేడు పొత్తుపై చర్చ
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ క్రమంలో పొత్తుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగుతున్నాయి.
Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు.
Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.
India Today Survey : ఏపీలో ఎంపీ ఎన్నికలలో టీడీపీదే హవా.. మూడ్ ఆఫ్ నేషన్ 2024 అంచనా
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (మోటీఎన్) సర్వే అంచనా వేసింది.
Chandrababu: కిందపడబోయిన చంద్రబాబు.. తృటిలో తప్పిన ప్రమాదం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టిడిపి 'రా కదలిరా' కార్యక్రమానికి టిడిపి నేతలు,కార్యకర్తలు భారీగా వచ్చారు.
chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.
Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. త్రిసభ్య ధర్మాసనానికి క్వాష్ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మానసం తీర్పును వెలువరించింది.
జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్
భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం కలిశారు.