చంద్రబాబు నాయుడు: వార్తలు
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఒకేసారి 3 కేసులలో ముందస్తు బెయిల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఆర్‌ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది.
Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు
రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.
Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి
విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Nara Bhuvaneswari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ఉత్తరాంధ్రలో మూడ్రోజులు పర్యటన!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నిలిపేసింది.
Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ట్విస్ట్, కేసు రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసులో సీఐడీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది.
Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి.
Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు
Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.
#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ
Pawan Kalyan Meets Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయాలపై చర్చ నడుస్తోంది.
Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనారోగ్యం వల్ల కొన్ని రోజలు పాటు స్తబ్దుగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వరుస పర్యటనలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Chandrababu Naidu: ACB కోర్టులో చంద్రబాబు కి ఊరట
ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన ప్రతిపక్ష నేత,టిడిపి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.
Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. తొలిసారిగా..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు.
Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది.
Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
మద్యం, ఇసుక పాలసీ కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది.
Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
Chandrababu: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
Skill Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 15కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
Chandrababu Skill Scam Case: చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 30 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు
సుప్రీం కోర్టులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించింది.
Chandrababu: 'కమ్మ సామాజికవర్గానికి మద్ధతు లేఖ నకిలీదే.. చంద్రబాబుపై దుష్ప్రచారం జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కులాల కుమ్ములాటలు మరోసారి పురివిప్పుకుంటున్నాయి.
Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది.
Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఇంటికి బయల్దేరిన తెలుగుదేశం అధినేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.
చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మేరకు 12 మంది ఐఏఎస్ అధికారులపై ఫిర్యాదు నమోదైంది.
Chandrababu: 53 రోజుల తర్వాత బెయిల్‌పై చంద్రబాబు విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తాను ఎన్నికలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేనని, అందుకే పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఆదివారం నిర్ణయించింది.
చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.
చంద్రబాబు కంటికి చికిత్స అవసరం.. అత్యవసర బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటికి చికిత్స చేయాల్సి ఉన్నట్లు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం తిరుపతి జిల్లా నుంచి 'నిజం గెలవాలి' యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
Nara Bhuvaneshwari : బస్సు యాత్రకు సిద్ధమైన నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరిట బాధిత కుటుంబాల పరామర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించనుంది.
చంద్రబాబుకు కాస్త ఉపశమనం.. ఇకపై రోజుకు 2సార్లు లీగల్ ములాఖత్ లు, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు (High Court) విచారించింది.