చంద్రబాబు నాయుడు: వార్తలు

AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్‌ అందించింది. ఏడాది చివరిలో ఒకరోజు ముందే పెన్షన్‌దారులకు డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది.

CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో 90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందేవారికి తీపికబురు. ఈసారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.

Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

దిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కలిశారు.

Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 2,723 కోట్లతో కొత్త నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

17 Dec 2024

అమరావతి

Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 24,276.83 కోట్ల విలువైన కొత్త పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.

16 Dec 2024

పోలవరం

Chandrababu: చంద్రబాబు పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు పనులను విహంగ వీక్షణం ద్వారా సమీక్షించారు.

CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన

డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు 

'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానంతరం రాష్ట్ర పునరుద్ధరణ కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెతకడం నాయకత్వ లక్షణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిరునామాను మార్చుకోనున్నారు.

27 Nov 2024

అమరావతి

CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు

అమరావతిని డీప్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

26 Nov 2024

అమరావతి

Amaravati: అమరావతి నిర్మాణానికి ఊతం.. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.16,000 కోట్ల రుణం

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకుల కన్సార్షియం రూ.16,000 కోట్ల రుణం ఇవ్వనుంది.

Chandrababu: సోలార్ విద్యుత్ సరఫరా.. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, టూరిజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.

Chandrababu: సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం.. ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం 

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకునేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.

21 Nov 2024

కర్నూలు

Kurnool -High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.

Chandra Babu: ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఆలోచనతో ముందుకు తెచ్చారు.

Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు.

Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత 

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు.

Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నారు.

Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు 

గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూమి అందజేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

13 Nov 2024

కర్నూలు

Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు

కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసే ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు.

Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు

ఇండియా టుడే నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు.

Tata Group: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ భేటీ 

టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ సంస్థ రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో 20 హోటళ్లను (తాజ్, వివాంతా, గేట్‌వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఇవాల దర్శించుకున్నారు.

Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతిలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 ప్రకటన వాయిదా పడింది.

Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

02 Nov 2024

తిరుపతి

Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు

తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం 

ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు.

Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది.

CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు!

అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.

25 Oct 2024

పోలవరం

CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం సూచించిన గడువులో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.