చంద్రబాబు నాయుడు: వార్తలు
AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.
Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Ramcharan: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న ఎన్‌టీఆర్, రామ్‌చరణ్
నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి రానున్నారు.ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు.
Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకురావాలని ప్రతిపాదించిన 'క్రెడిట్ గ్యారంటీ ఫండ్' పథకం కింద చిన్న పరిశ్రమలకు లభించాల్సిన లబ్ధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
CM Chandrababu and Pawan: దేవరపల్లి రోడ్డు ప్రమాదం ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Chandrababu: ఉత్తరాంధ్రలో తుపానులకు వ్యూహం సిద్ధం.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు 10వ రోజుకి చేరుకున్నాయి.
Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.
Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.
Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటన
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.
Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
విజయవాడ పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం స్థంభించిపోయింది.
Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.
CM Chandrababu: అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
రాజధాని అమరావతిలో ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమేమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు.
AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.
Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!
ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.
AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు.
Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలను చేపడుతున్నాడు.
Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్'లో కొత్త ఇంధన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం
రాష్ట్రంలో కరువుకు నదుల అనుసంధానం ఒక్కటే పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసిటిలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు,తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు.
Chandrababu: సీఐఐ డైరెక్టర్ జనరల్‌తో చంద్రబాబు భేటీ.. ఆంధ్రలో మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ (జీఎల్‌సీ) ఏర్పాటుపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
Chandrababu: సీఎం చంద్రబాబుతో, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు,పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.
CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దిల్లీకి వెళుతున్నారు.
Anna Canteen: గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.
Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు.