చంద్రబాబు నాయుడు: వార్తలు

Chandrababu: 'నాకు భద్రత లేదు' ఏసీబీ కోర్టులో చంద్రబాబు సంచలన కామెంట్స్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు 

తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

16 Oct 2023

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 87చోట్ల టీడీపీ పోటీ: కాసాని జ్ఞానేశ్వర్ 

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.

16 Oct 2023

సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్కిల్ డెవలప్ మెంట్ కేసు కుదిపేస్తున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు 

స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.

లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు.

Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Chandrababu: హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌పై కీలక ప్రకటన

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్.. మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ 

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు మూడు కేసులకుే సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్‌లో ఉండాల్సిందే!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు.

'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Chandrababu Arrest: అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.

26 Sep 2023

తెలంగాణ

చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్ 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించింది.

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

20 Sep 2023

సీఐడీ

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై 21వ తేదీకి వాయిదా 

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విచారణకు స్వీకరించింది.

జైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.

జనసేన-టీడీపీ పొత్తు ఖరారు.. ఇక యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టీడీపీ పొత్తు గురించి గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు 

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 19కి(మంగళవారం) వాయిదా వేసింది.

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించలేదు..చిరంజీవి, ప్రభాస్ ట్వీట్ చేస్తే చాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని నిర్మాత నట్టికుమార్ అన్నారు.

చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.

ChandraBabu : చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీ నిబంధనలను పాటించలేదన్న దమ్మాలపాటి శ్రీనివాస్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేజట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.

11 Sep 2023

సీఐడీ

'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.

11 Sep 2023

సీఐడీ

ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ 

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.

Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.

10 Sep 2023

సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్‌ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు.

అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణిచివేస్తున్నట్లు తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్ 

అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.

దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.