Loading...

ఇరాన్: వార్తలు

Stock Market: నిఫ్టీ 25,550 కిందకు.. లాభాల స్వీకరణతో ఇన్వెస్టర్లలో టెన్షన్

నేటి (ఫిబ్రవరి 20)మధ్యాహ్నం ట్రేడింగ్‌లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జోరందుకుంది.

20 Feb 2026
• బ్రిటన్

UK: ఇరాన్‌పై దాడులకు నో చెప్పిన బ్రిటన్.. ట్రంప్‌కు షాక్!

బ్రిటన్ ప్రభుత్వం,ఇరాన్‌పై సైనిక దాడుల కోసం తమ ఎయిర్‌బేస్‌లను వినియోగించాలన్న అమెరికా అభ్యర్థనను తిరస్కరించడంతో,ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కొత్త వివాదానికి దారి తీసింది.

19 Feb 2026
• అమెరికా

Iran: ఉపగ్రహ చిత్రాల్లో బయటపడిన రహస్య నిర్మాణాలు.. యుద్ధ ముప్పు నేపథ్యంలో అణు కేంద్రాల వద్ద ఇరాన్‌ కట్టుదిట్టమైన చర్యలు

అమెరికాతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ తన సున్నితమైన సైనిక, అణు కేంద్రాల వద్ద భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

19 Feb 2026
• అమెరికా

IRAN -US: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం… భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా,ఇరాన్ మధ్య అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే.

18 Feb 2026
• అమెరికా

Iran-USA: ఇరాన్‌పై అమెరికా దూకుడు? పశ్చిమాసియాలో 50 ఫైటర్‌ జెట్లు మోహరింపు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

17 Feb 2026
• అమెరికా

Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.

17 Feb 2026
• ముంబై

Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం

ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

14 Feb 2026
• అమెరికా

Donald Trump: త్వరలోనే ఇరాన్‌లో మార్పులు..? ట్రంప్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

13 Feb 2026
• అమెరికా

USA-Iran: ఇరాన్ వైపు కదిలిన అమెరికా విమాన వాహక నౌక.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇరాన్‌పై చర్యలకు దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

10 Feb 2026
• అమెరికా

Iran-US: 'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్‌ వ్యక్తి ఆత్మహత్య

ఇరాన్‌తో అమెరికా ఎలాంటి చర్చలు జరపకూడదంటూ ఆ దేశానికి చెందిన ఓ హక్కుల కార్యకర్త అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరాడు.

09 Feb 2026
• అమెరికా

Abbas Araghchi: యురేనియం శుద్ధి మా హక్కు.. ఎవరూ శాసించలేరు: ఇరాన్ హెచ్చరిక

అణు కార్యక్రమంపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఇరాన్ మరోసారి కుండబద్దలు కొట్టింది.

07 Feb 2026
• అమెరికా

Iran-USA: ఒమన్‌లో చర్చలు.. ఇరాన్‌పై ఆంక్షలు.. ట్రంప్‌ డ్యూయల్ స్ట్రాటజీ

అమెరికా-ఇరాన్‌ మధ్య ఒమన్‌ వేదికగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలోనే ఇరాన్‌ చమురు వ్యాపారంపై అమెరికా కీలక ఆంక్షలు విధించింది.

06 Feb 2026
• ఒమన్

Iran-USA: ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్‌ హెచ్చరిక

ఒమన్‌ వేదికగా ఇరాన్‌-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.

01 Feb 2026
• అమెరికా

Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Trump: చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్

అణు ఒప్పందంపై చర్చలకు ముందుకు రాకపోతే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Donald Trump: ఇరాన్‌ దిశగా మరిన్ని యుద్ధనౌకలు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..

ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

25 Jan 2026
• అమెరికా

Ayatollah ali Khamenei: అమెరికా దాడి భయాలు.. బంకర్‌లోకి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

అమెరికా సైనిక దాడి జరగవచ్చన్న భయాలు ఇరాన్‌ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో దేశాధినేత భద్రతపై ఇరాన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

Donald Trump: ఖమేనీ పాలనకు ముగింపు కావాలి.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

17 Jan 2026
• భారతదేశం

Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!

ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి.

Putin-Netanyahu: ఇరాన్ ఘర్షణలపై రష్యా-ఇజ్రాయెల్ నేతల కీలక ఫోన్‌ కాల్

ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌ కాల్‌లో పరిస్థితులపై చర్చించారు.

16 Jan 2026
• అమెరికా

US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం

ఇరాన్‌ విషయంలో అమెరికా తన దూకుడును కొంత తగ్గించినట్లుగా కనిపిస్తోంది.

Iran: అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్‌ మిలీషియా'?

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా మృతి చెందగా, వేలాది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

15 Jan 2026
• అమెరికా

Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు

దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.

Iran Protests: ఇరాన్‌ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ

హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్‌ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది.

14 Jan 2026
• భారతదేశం

Kargil: కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన

కార్గిల్‌లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు.

Indians In Iran: ఇరాన్‌ విడిచిపోవాలని భారత పౌరులకు సూచన.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన

ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.

Iran protests: ఇరాన్ నిరసనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్

ఇరాన్‌లో 2026 ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తొలి నిరసనకారుడికి ఉరిశిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో "Save Erfan Soltani" హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Iran Protests: ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది.

Iran Protests: ఇరాన్‌ రక్తసిక్తం.. ఆందోళనల్లో ఇప్పటిదాకా 2,003 మంది మృతి..

ఇరాన్‌లో ఆందోళనల నేపథ్యంలో తీవ్ర హింస కొనసాగుతోంది.ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల సమాచారం కొంతమంది స్థానికులు,మీడియా ప్రతినిధుల ద్వారా బయటకు రావడం ప్రారంభమైంది.

Iran: ఖమేనీకి వ్యతిరేక ఉద్యమాన్ని అణచడానికి ఉరిశిక్షలు.. 26 ఏళ్ల నిరసనకారుడికి మరణశిక్ష విధింపు..

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా అణచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Iran: ఇరాన్‌లో భారతీయుల అరెస్టుల వార్తలు అబద్ధం: స్పష్టం చేసిన టెహ్రాన్

ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అక్కడ ఆరుగురు భారతీయులను అరెస్టు చేశారన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.

Iran: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 538కి చేరిన మృతులు

ఇరాన్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి.

Iran: ట్రంప్‌ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్

ఇరాన్‌లో (Iran Protests) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర దుమారం రేపింది.

Iran Warns Protests: ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్‌'గా ప్రకటించిన ప్రభుత్వం

ఇరాన్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది.

Iran: ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది మృతి చెందారని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు వెల్లడించారు.

Iran: '47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్

ఇరాన్‌ ప్రస్తుతం గత కొన్నేళ్లలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Iran protests: రణరంగమైన ఇరాన్.. ఇంటర్నెట్ బంద్; 45 మంది మృతి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు అదుపు తప్పింది.

Iran unrest: ఇరాన్ ఆర్థిక సంక్షోభం.. ప్రజల్లో ఆగ్రహావేశాలు.. దేశమంతటా విస్తరించిన నిరసనలు

పెరిగిన వస్తు ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం కారణంగా ఇరాన్‌ పరిస్థితులు తీవ్రంగా భగ్గుమంటున్నాయి.

Iran: భారతీయులకు ఇరాన్‌ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు

వీసా లేకుండానే భారత్‌ నుంచి ఇరాన్‌లోకి ప్రవేశించే ప్రయాణికుల విషయంలో ఆ దేశం కొత్త నిర్ణయం ప్రకటించింది.