భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Amaravati: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kurnool: ఇక విమానాలను నడిపే పాఠాలు.. కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ రెడీ
రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.
Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది.
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
CM Revanth Reddy: ఓటర్ జాబితా సవరణపై రేవంత్ కీలక లేఖ.. SIR గడువు పెంచాలని డిమాండ్
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.
Mamata Banerjee: కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో షాక్ ఎదురైంది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
FDA: ఎఫ్‌డీఏ తీరుపై బాంబే హైకోర్టు ఫైర్.. ఐదు హోటళ్ల లైసెన్సులపై కీలక ఆదేశాలు
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారుల తీరుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kagita Krishna Prasad: ఎమ్మెల్యే కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కృష్ణా జిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Sanjeevani: మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
MIM: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ
ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
Kurnool: లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
CNG price: సీఎన్‌జీ వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు
దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి.
Hyderabad: హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు
మెట్రో రైల్ ఆన్‌లైన్ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది. వచ్చే నెల తొలి వారంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Water: ఎండిపోతున్న చెరువులు.. పొడిబారుతున్న పొలాలు
చెరువు అంటే గ్రామానికి ఆధారం. సాగునీటిని అందించడంతోపాటు పశుపక్ష్యాదుల అవసరాలు తీర్చడంలో, భూగర్భ జలమట్టాలను కాపాడటంలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి.
Indiramma Towers: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా 'ఇందిరమ్మ టవర్స్'.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 'ఇందిరమ్మ టవర్స్' పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Rayadurgam: రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి.
Hyderabad: చోరీ బండి ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది.. నేరగాళ్ల ఆటకట్టించే ఏఐ!
మీ వాహనం చోరీకి గురైందా? అయితే అది ప్రస్తుతం ఎక్కడుందో పోలీసుల కెమెరాలే గుర్తించే రోజులు రాబోతున్నాయి. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరిగాయని అనుకుందాం.
IRCTC: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!
పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Visakhapatnam: విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 4 లక్షల గ్రామీణ ఇళ్లు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది.
Kashmiri girls: ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. నెటిజన్ల ఫిదా
రక్షాబంధన్ పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
HMWSSB: హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలకు కీలక అలర్ట్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది.
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్‌గ్రేషియాకు ప్రభుత్వం ఓకే
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Singareni: సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ షురూ!
బొగ్గు గనుల తవ్వకాల్లో 136 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.
Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని
రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.
Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
Delhi couple: సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపడిన పాక్ ISI నెట్‌వర్క్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది.
Sonia Gandhi: సోనియా గాంధీ మెమోయిర్ ప్రచురణ నుంచి తప్పుకున్న పెంగ్విన్ ఇండియా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.
NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్ నియామకం
NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది.
Karnataka: ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య
కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
Andhra Pradesh : ఏపీలో జర్నలిస్టులకు అందించే అవార్డుల్లో కీలక మార్పులు.. కొత్త పేర్లు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్ ఘనత
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.
Rain Alert : ఏపీకి వర్ష సూచన.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. సెప్టెంబరు 2 వరకు వర్షాలు
బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ, ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
Andhra Pradesh: రూ.249.50 కోట్లతో ఏపీలో వైద్య మౌలిక వసతులు.. 22 కేంద్రాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Andhra Pradesh: 'సర్' ప్రక్రియలో 43.71 లక్షల మందికి నోటీసులు.. 16.23 లక్షల మందిపై విచారణ పూర్తి
'సర్' ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా(ఆంధ్రప్రదేశ్) 43.71 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.