భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kodad: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న బస్సు.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Velugonda Project : కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు అంకితం
కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు తీయబోతోంది. వర్షం పడితేనే నీళ్లు.. లేదంటే బీళ్లుగా మారే పరిస్థితికి ఇక తెరపడనుంది.
Anil Chauhan: కిరానా హిల్స్‌ను భారత్ టార్గెట్ చేయలేదా? మాజీ సీడీఎస్ కీలక వివరణ
పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌పై ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత డ్రోన్ దాడి జరగడం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు.
Nitin Gadkari: గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు
భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
NSA Ajit Doval: చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దుపై చర్చలు
చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
Dope Tests for Pilots: పైలట్లకు ఇక తప్పనిసరి డోప్ టెస్టులు.. కొత్త విధానంపై కేంద్రం కసరత్తు
విమాన ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
DRDO: రక్షణ రంగంలో మరో ముందడుగు.. డీఆర్‌డీవో క్షిపణి సాంకేతికత పరిశ్రమలకు బదిలీ
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Madhya Pradesh: కారుపై గర్ల్‌ఫ్రెండ్ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చేసే వింత ప్రయత్నాలు చివరికి చిక్కుల్లో పడేస్తుంటాయి.
New Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది.
Delhi,Bengaluru see H1N1 surge: బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయా? ఢిల్లీతో పోలిస్తే అసలు పరిస్థితి ఇదే!
బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
New Traffic Challan Plan: ట్రాఫిక్ చలాన్లకు కొత్త విధానం.. ఫాస్టాగ్ ఖాతా నుంచే జరిమానా వసూలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసే విధానాన్ని తీసుకురావడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
Allahabad High Court: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. విద్యార్థిని పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Uttar Pradesh: రక్షాబంధన్ వేళ కల్తీ దందా.. గాజియాబాద్‌లో 1000 కిలోల రసగుల్లాలు సీజ్
రక్షాబంధన్ పండగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి,అతడికి మిఠాయి తినిపించడం ఆనవాయితీ.
Voter Verification: ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా
కృష్ణా జలాల వినియోగంపై సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.
Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు? అధికారుల కసరత్తు షురూ
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Telangana Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి.
Karnataka: 'ధతూరా' విక్రయాలు.. అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు సస్పెండ్
కర్ణాటకలో క్విక్ కామర్స్ సంస్థలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.
Gurmeet Ram Rahim: రామ్ రహీమ్‌కు మళ్లీ 21 రోజుల ఫర్లో .. సిర్సా డేరాకు వెళ్లేందుకు అనుమతి
రెండు అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి 21 రోజుల ఫర్లో లభించింది.
Amaravati: అమరావతిలో 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్‌వీల్.. నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్‌వీల్ నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు అనుగుణంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) మరోసారి టెండర్లు ఆహ్వానించింది.
Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్ గణాంకాల విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.54,059.20 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.
Pulivendula: పులివెందులలో మెగా వాటర్‌గ్రిడ్‌కు పునరుజ్జీవం.. రూ.280 కోట్లు కేటాయింపు.. 96% పూర్తి
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన మెగా వాటర్‌గ్రిడ్ పథకం పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Nellore: రూపాయికే ఫంక్షన్‌హాల్.. పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్ గుడ్‌న్యూస్
నెల్లూరు నగరపాలక సంస్థ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త చెప్పింది.
CJP: కేంద్రం తీరుపై సీజేపీ ఆగ్రహం.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
MK Stalin: కొళత్తూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేసిన స్టాలిన్.. కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత
కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ న్యాయస్థానంలో సవాల్ చేశారు.
AP SEC: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫేక్.. ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్‌ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
Threat to Kashmiri Pandits: 'పద్ధతి మార్చుకోండి'.. కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లకు హెచ్చరిక .. 12 మంది పేర్లతో బెదిరింపు లేఖ
కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ వలసదారులను హెచ్చరిస్తూ ఆదివారం మరో బెదిరింపు లేఖ వెలువడింది.
Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Supreme Court: JPSC ప్రిలిమ్స్-2025లో అక్రమాల ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్-2025లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
Meerut: మీరట్‌లో ఉద్రిక్తత.. పోలీసులకు,గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసులకు, గోవుల అక్రమ రవాణాదారులకు మధ్య కాల్పులు జరిగాయి.
Supreme Court: జంతర్ మంతర్ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. మహిళల ఫిర్యాదులపై హైప్రియారిటీ విచారణ
జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Ayodhya donation: అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్.. జర్నలిస్టు అభిషేక్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు
అయోధ్య రామమందిరంలోని విరాళాలు చోరీకి గురైనట్లు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ చేసిన రిపోర్టింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
Kaziah Liz Mejo: కేరళ అమ్మాయి సంచలనం.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం
జైపూర్‌లోని జీ స్టూడియోలో ఆదివారం జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దాడిన యువతి.. వీడియో వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనూహ్య అనుభవం ఎదురైంది.
Suzlon: ఏపీలో సుజ్లాన్ భారీ విస్తరణ.. రూ.10 వేల కోట్లతో కొత్త విండ్ ప్రాజెక్టులు
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
Tamil Nadu: తమిళనాడులో సంక్షేమ పథకాల జోరు.. పొంగల్ నుంచి 'సూపర్-6' అమలు
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి మరింత పెంచుతోంది.
Onion prices: దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు.. నేటి నుంచి కందా ఎక్స్‌ప్రెస్ సేవలు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.
Telangana: తెలంగాణలో ఆటో,క్యాబ్ సమ్మెకు బ్రేక్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు.