Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో

గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు

ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

24 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో త్వరలో ఈ-సాక్ష్య.. నేరస్థలం నుంచే కోర్టుకు డిజిటల్‌ ఆధారాలు

నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు దర్యాప్తు అధికారి నేరస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరిస్తారు.

Maharashtra: వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి

మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

24 Aug 2026
తెలంగాణ

Janasena: తెలంగాణలో జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

24 Aug 2026
తెలంగాణ

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి.

Visakhapatnam: బ్రిక్స్‌ దేశాల సైకిల్‌ ర్యాలీతో విశాఖ బీచ్‌ రోడ్‌లో సందడి!

విశాఖపట్టణం బీచ్‌ రోడ్‌లో బ్రిక్స్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్‌ సైకిల్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

Supreme Court: సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌.. తొలి రోజే 400 కేసులకు పరిష్కారం!

సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ తొలి రోజే 400 కేసులను పరిష్కరించింది. పెండింగ్‌లో ఉన్న కేసులకు వేగంగా న్యాయపరిష్కారం అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది.

Kakinada: కాకినాడ నర్సింగ్‌ కాలేజీ ఘటనపై చంద్రబాబు ఆరా.. రంగంలోకి కలెక్టర్‌, ఎస్పీ

కాకినాడలోని ఎస్‌కే కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినుల మధ్య జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Ocean Winner: బంగాళాఖాతంలో మునిగిన సరకు నౌక

బంగాళాఖాతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'ఓషన్‌ విన్నర్‌' అనే సరకు రవాణా నౌక శనివారం సముద్రంలో మునిగిపోయింది.

23 Aug 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌.. 3 కి.మీ మేర నిలిచిన వాహనాలు!

శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

23 Aug 2026
తెలంగాణ

Ponnam: సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆటో కార్మికులు సమ్మెకు దిగాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

YS Jagan: 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు.

Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్‌.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌కు నో.. కేంద్రంపై ఐఓసీ తీవ్ర అసంతృప్తి!

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐఓసీ) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది.

23 Aug 2026
ఇండియా

Nallamala Sagar: వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకు భారీ ప్రయోజనం!

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రయోజనాలను అందించడంలో భాగంగా వెలిగొండ సొరంగాల నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు మళ్లించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు.

23 Aug 2026
చెన్నై

Suitcase Torso Case: మహిళను చంపి.. శరీర భాగాలతో బిరియానీ.. చెన్నై కేసులో కీలక ఆధారాలు లభ్యం

చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్‌కేస్‌లో మహిళ మొండెం కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

23 Aug 2026
తెలంగాణ

Auto strike: తెలంగాణలో ఆటోల బంద్‌.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!

తెలంగాణలో ఆటో, క్యాబ్‌, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకె. బోసు డిమాండ్‌ చేశారు.

23 Aug 2026
తెలంగాణ

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ పక్కనే రింగ్‌ రైలు.. భూసేకరణ సులభం చేసేందుకు ఎలైన్‌మెంట్‌లో మార్పులు!

తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు ఉత్తర భాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది.

23 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ సచివాలయంలో సరికొత్త వ్యవస్థ.. రూ.26.81 కోట్లతో సోలార్‌ కార్‌ పార్కింగ్‌!

తెలంగాణ సచివాలయంలో రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న సోలార్‌ కార్‌ పార్కింగ్‌ వ్యవస్థ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Pawan Kalyan: ఏపీలో పచ్చదనం కోసం పవన్‌ భారీ ప్లాన్‌.. 2.06 కోట్ల సీడ్‌ బాల్స్‌తో సరికొత్త కార్యక్రమం!

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం మేర గ్రీన్‌ కవర్‌ ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందులో భాగంగా విత్తన బంతులు (సీడ్‌ బాల్స్‌) వెదజల్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Andhra Pradesh: ఖరగ్‌పుర్‌-అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌కు సంబంధించి ఏపీలో ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది.

22 Aug 2026
రాజస్థాన్

Rajasthan: సొంత భవనాలు లేకుండానే 611 ప్రభుత్వ పాఠశాలలు

రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్యటన వేళ టెన్షన్.. పూణెలో 50 మంది అరెస్ట్

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పూణె పర్యటనకు ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Boarding Pass: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ రద్దు

ఎయిర్‌పోర్టుల్లో బోర్డింగ్‌ పాస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

22 Aug 2026
బీజేపీ

BJP: వందేమాతరం విషయంలో రాజీ లేదు.. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఖండించిన బీజేపీ

'వందేమాతరం'లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.

LPG pipeline network: ఎల్‌పీజీ సరఫరా ఇక మరింత సులభం.. 5 రాష్ట్రాల మీదుగా కొత్త పైప్‌లైన్

దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

22 Aug 2026
ఇండియా

BCI: బీసీఐలో ఆర్థిక అవకతవకలు.. రూ.150 కోట్ల బదిలీ.. ఛైర్మన్‌ మిశ్రపై సంచలన ఆరోపణలు

నల్సార్‌ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ నిర్ణయంతో ఇటీవల వార్తల్లో నిలిచిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (BCI) ఛైర్మన్‌ మనన్‌కుమార్‌ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు.

22 Aug 2026
హైదరాబాద్

Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి!

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

22 Aug 2026
తమిళనాడు

CM Vijay: ఒక్క పైసాకే 1 గ్రాము బంగారం.. సీఎం విజయ్‌ పథకంలో అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'తై మామన్ తంగ మోదిరమ్' (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్‌ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

22 Aug 2026
కర్ణాటక

analogue paneer: కర్ణాటకలో 'అనలాగ్‌ పనీర్‌'పై ఏడాది నిషేధం.. అసలు పనీర్‌కు దీనికి తేడా ఏంటంటే?

కర్ణాటకలో అనలాగ్‌ పనీర్‌ విక్రయాలపై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 2027 ఆగస్టు 17 వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ వెల్లడించింది.

UP: యూపీ ఎన్నికల వేళ కీలక నేతలకు భారీ భద్రత.. 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్న వేళ.. కీలక రాజకీయ నేతల భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది.

22 Aug 2026
పంజాబ్

CM Bhagwant Mann wife: పంజాబ్‌ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు.. రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారంటూ ఫిర్యాదు!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భార్య గుర్‌ప్రీత్‌ కౌర్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

22 Aug 2026
హైదరాబాద్

Hyderabad Traffic Problem : హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. సైబరాబాద్‌ పోలీసుల 'పంచసూత్రాల' ప్లాన్‌!

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకే వాహనదారులు గంటల తరబడి రోడ్లపై గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

Velugonda: వెలిగొండకు ముహూర్తం ఫిక్స్‌.. చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జలాల విడుదల

ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

22 Aug 2026
హైదరాబాద్

HYDRAA : సున్నం చెరువు రూపురేఖలు మారిపోతున్నాయ్‌.. బోటింగ్‌, ప్లే ఏరియాలు, సోలార్‌ లైట్లతో కొత్త లుక్‌!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న బోరబండ బస్తీ వాసుల ఆశలకు ఇప్పుడు కొత్త ఊపిరి వస్తోంది.

22 Aug 2026
దిల్లీ

H1N1: ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ కలకలం.. 8 రెట్లు పెరిగిన కేసులు, 1,777 మందికి వైరస్‌!

దిల్లీలో స్వైన్‌ ఫ్లూ(H1N1)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి దేశ రాజధానిలో 1,777 H1N1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

22 Aug 2026
సీబీఐ

Avinash Reddy: వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు.. అవినాష్‌ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్‌!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిన సోదాలు ముగిశాయి.

APMDC Award: ఏపీఎండీసీకి ప్రతిష్ఠాత్మక అవార్డు.. రూ.9 వేల కోట్ల సమీకరణకు గోల్డ్‌ మెడల్‌!

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ప్రతిష్ఠాత్మకమైన 'బెస్ట్‌ స్టేట్‌ లింక్డ్‌ ఇష్యూయర్‌ బంగారు పతకం' లభించింది.

Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నులశాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.