Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Chandrababu: పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపులో కొత్త విధానం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

13 Aug 2026
తెలంగాణ

Telangana High Court : హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు

కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.

Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.

PM Modi: మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ

రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

12 Aug 2026
దిల్లీ

Yashwant Varma: జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. యశ్వంత్‌ వర్మను దోషిగా తేల్చిన కమిటీ

దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

12 Aug 2026
నాగాలాండ్

Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం

పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది.

Tukaram Mundhe : 1100కుపైగా తనిఖీలు.. 'మహారాష్ట్ర సింగం' తుకారాం ముండే ఎవరో తెలుసా?

మహారాష్ట్రలో కఠినమైన, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.

Arunachal Pradesh Row: అరుణాచల్‌ పేర్ల మార్పుపై చైనా ఆగ్రహం.. భారత్‌ ఏం చెప్పిందంటే?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్‌ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్‌-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది.

Air India Pilot: ఎయిర్‌ ఇండియా పైలట్‌కు డ్రగ్‌ టెస్ట్‌ పాజిటివ్‌.. లైసెన్స్‌ రద్దవుతుందా?

ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ

పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) చర్చిస్తోంది.

Chandrachud: ఉక్రెయిన్‌తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా చంద్రచూడ్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

భారత్‌ ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

12 Aug 2026
అమిత్ షా

Amit Shah: చర్చకు నేను రెడీ.. రాహుల్‌ గాంధీకి ఆసక్తి లేదు: అమిత్‌ షా

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు.

Himachal: హిమాచల్‌లో ఇంధన ధరల పెంపు.. 'వితంతు, అనాథల సెస్‌' అంటే ఏమిటి?

హిమాచల్‌ ప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.

NEET PG Exam: నీట్‌ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్‌.. సెంటర్‌ వివరాల్లో సాంకేతిక సమస్య

నీట్‌ పీజీ 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలు తప్పుగా వెళ్లాయి.

Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి.. లేదంటే జైలుకే!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

12 Aug 2026
ఇండిగో

Indigo flight: గాల్లో ఉండగానే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్.. చెన్నైలో ఎమర్జెన్సీ

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ఎదురైంది.

Chandra Kumar Bose: సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వాన్ని రాజకీయ రంగంలో మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మునిమనవడు చంద్రకుమార్‌ బోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

12 Aug 2026
బెంగళూరు

Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్

అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లభించడం కలకలం రేపింది.

Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం

కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.

12 Aug 2026
హైదరాబాద్

HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.

Kashmiri Pandits: కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర హెచ్చరికలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Mumbai: ముంబైలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.

Pedapudi Farmer: నీటి ప్రవాహంతోనే సాగునీరు.. పెదపూడి రైతు హైడ్రోలిఫ్ట్‌కు రాష్ట్రపతి ప్రశంస

ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్‌ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్‌ రూపొందించారు.

Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్‌.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Madanapalle: ఏపీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్

సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్‌కు మారిజువానా పాజిటివ్

ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Rahul Gandhi: రాహుల్ హాలిడే ఫొటోపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. 'మీతో ఉన్నదెవరంటూ ప్రశ్న'?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై రాజకీయ వివాదం మొదలైంది.

11 Aug 2026
దిల్లీ

High Alert in Delhi: దిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

11 Aug 2026
హైదరాబాద్

Hyderabad Traffic Alert: కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే.. 18 నుంచి కొత్త ట్రాఫిక్‌ విధానం అమలు

హైదరాబాద్‌ నగరంలోని కేబీఆర్‌ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

11 Aug 2026
హైదరాబాద్

Trump Towers: కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌.. 65 అంతస్తులు, 450 లగ్జరీ ఫ్లాట్లు

హైదరాబాద్‌లో మరో భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోనుంది.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులకు ముందే పలు లోపాలు.. మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు గుర్తింపు

థాయిలాండ్‌ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

Nitin Gadkari: ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Supreme Court: మిస్సింగ్‌ కేసుల్లో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

11 Aug 2026
దిల్లీ

'Vande Mataram': ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం.. 150 ఏళ్ల చరిత్రకు ఘన నివాళి

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది.

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.