భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CDS Anil Chauhan: పాక్ విజ్ఞప్తిని వెంటనే అంగీకరించలేదు.. సిందూర్ ఆపరేషన్‌పై సీడీఎస్ వెల్లడి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరినప్పటికీ, భారత్ వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.
Centre-Meta: మూడు రోజుల్లో క్షమాపణ చెప్పండి.. మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్‌లో కొంతసేపు తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం.
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. ఐఎస్ఐ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ఓ భారీ నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు.
Nirmala Sitharaman:నిర్మలా సీతారామన్ పేరుతో డీప్‌ఫేక్ వీడియో.. నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న వ్యాపారి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సైబర్ నేరగాళ్లకు అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతున్నాయి.
Telangana: శరవేగంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్.. డిసెంబరులో గ్లోబల్ సమిట్‌లో విడుదలకు సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేసింది.
Engineering Admissions: కంప్యూటర్ బ్రాంచీల్లోనూ తగ్గిన డిమాండ్.. 11,660 సీట్లు ఖాళీ
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
Srisailam Reservoir: శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్కులు.. 107 టీఎంసీలకు చేరిన నిల్వ.. పెరుగుతున్న ప్రవాహాలతో చిగురిస్తున్న ఆశలు
తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో రైతుల్లో సాగునీటిపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
CII Partnership Summit 2026: సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు ప్రభుత్వం కమిటీలు.. ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ఖరారు
విశాఖపట్టణంలో ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ఏర్పాట్లను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
NEET UG: నేటి నుంచి నీట్ యూజీ ఆల్ ఇండియా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
నీట్ యూజీ ద్వారా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్ మంగళవారం (ఆగస్టు 5) నుంచి ప్రారంభమవుతోందని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు.
Borugadda Anil: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి మంగళవారం నిరసన చేపట్టారు.
MK Stalin: ఉదయనిధి అరెస్టుపై ఎంకే స్టాలిన్ ఆగ్రహం.. విజయ్ ప్రభుత్వానికి హెచ్చరిక
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
AP High Court: మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌కు హైకోర్టు నిరాకరణ
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
GATE 2027: గేట్ 2027కు డిజిలాకర్ తప్పనిసరి.. ఐఐటీ మద్రాస్ కీలక సూచనలు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE 2027)పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఐఐటీ మద్రాస్ కీలక ప్రకటన చేసింది.
Devendra Nath Mahto: జార్ఖండ్ 'సోనం వాంగ్‌చుక్'గా మారిన దేవేంద్ర నాథ్ మహతో ఎవరు?
జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.
Chandipura Virus: గుజరాత్‌లో చండీపుర వైరస్ విజృంభణ.. 22 మంది చిన్నారుల మృతి, హై అలర్ట్
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మరోసారి ఆందోళనకు కారణమైంది.
Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నివేదికను విడుదల చేశారు.
DY Patil: మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞానదేవ్ యశ్వంతరావ్ (డీవై) పాటిల్(90) మంగళవారం కన్నుమూశారు.
Udhayanidhi: ఉదయనిధి కాదు 'వల్గర్-నిధి' అంటూ టీవీకే ఫైర్
నటి త్రిషను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Faridabad: ఫరీదాబాద్ స్కూల్లో టీచర్ దారుణ హత్య.. 30 సెకన్లలో 30 కత్తిపోట్లు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది.
Udhayanidhi Stalin: త్రిష,విజయ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. DMK నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
కావేరీ నదీ జలాల వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
Hyderabad: హైదరాబాద్ అప్రమత్తం.. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TVK: ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన టీవీకే
తమిళనాడులో ప్రస్తుతం కావేరీ నదీ జలాల వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
APMDC: ఏపీఎండీసీ సొంతంగా బీచ్‌శాండ్ ప్రాజెక్టులు.. అధిక ఆదాయంపై గురి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్‌శాండ్ ఖనిజాల తవ్వకాల విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
El Niño: శ్రీశైలం,తుంగభద్రలో పెరుగుతున్న నీటిమట్టం.. అన్నదాతల్లో ఆశలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి.
Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే
ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది.
SIR: ఓటర్లకు మరో అవకాశం.. నమోదు, సవరణలు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు గడువు.. ఈసీ కీలక ప్రకటన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మరోసారి కీలక అవకాశం కల్పించింది.
Supreme Court: సహజీవన బంధాల్లో వేధింపులకూ 498ఏ వర్తింపు: సుప్రీంకోర్టు
వివాహిత మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించేందుకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 498ఏ సెక్షన్ పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది.
Srisailam: జూరాలకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద.. వంద టీఎంసీలకు చేరువలో శ్రీశైలం
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
Telangana: వికసిత భారత్‌కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్‌రెడ్డి
వికసిత భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
West Bengal: 'LMN 10' కోడ్‌తో జైష్ ఉగ్రవాది కమ్యూనికేషన్.. బెంగాల్ STF ఛేదించిన రహస్యాలు!
పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో ఇటీవల అరెస్టైన జైష్-ఏ-మహ్మద్ (JeM) అనుమానిత ఉగ్రవాది 'హమీమ్ మొండాల్' పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైంది.
Telangana : సర్కారులో 'టీ-ఫైబర్' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడంతో పాటు భారీగా ఖర్చు ఆదా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'టీ-ఫైబర్' సేవలు ఇంకా ఆశించిన స్థాయిలో విస్తరించలేదు.
Telangana: సోలార్ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ
ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌ను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన' అమలులో తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Hyderabad: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మరో 54 ఏటీసీలు
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునికీకరించి, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ
శ్రీశైలానికి కృష్ణా జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో కృష్ణమ్మ జలాలు శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతున్నాయి.
Vijayawada: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. కిలో బీపీటీ స్టీమ్ రూ.52కే!
బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: రయ్.. రయ్.. పీఎం-ఈ డ్రైవ్.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం
విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Amaravati: అమరావతిలో భూగర్భ విద్యుత్ నెట్‌వర్క్.. రూ.1,979 కోట్లతో భారీ పనులు
రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్‌లో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను మళ్లించడం (రీ-రూటింగ్) కోసం విద్యుత్ శాఖ భారీ స్థాయిలో పనులు చేపట్టింది.
Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా కేసులు
దేశంలో ఏటికేడు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా నగరాల్లో డెంగీ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు
విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.