భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Monsoon: ఆగస్టులో మరింత బలపడనున్న నైరుతి రుతుపవనాలు.. 14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.
Charla: గోదావరి ఉద్ధృతి.. వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Bhogapuram Airport: ప్రపంచ విమానాశ్రయాల స్ఫూర్తితో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుందా?
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.
Delhi Police: జంతర్‌మంతర్ వద్ద నాన్నపై మూకదాడి.. చావు అంచుల దాకా వెళ్లారు: దిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన
దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
SC CEC EC Selection Panel : ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సీజేఐ తొలగింపుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి.
PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.
Pm Modi: 2027 SCO సదస్సుకు పాక్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం.. వెళ్తారా?
ఇస్లామాబాద్‌లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
Delhi HC: ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 27న ఢిల్లీ హైకోర్టు విచారణ
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 27న విచారణ చేపట్టనుంది.
Shehzad Poonawalla: వ్యక్తిగత కారణాలతో బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Assam floods : అసోంను ముంచెత్తిన వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య
అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,ఉద్ధృతంగా ప్రవహిస్తున్ననదులతో రాష్ట్రం తీవ్ర వరదల బారిన పడింది.
Bhadrachalam: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది.
Case Against Meta India Head: మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్‌లో కేసు
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది.
Telangana: మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
Maharashtra: భివండిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది.
Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన
విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Reliance: ఏలూరులో లక్ష కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం
ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
Draft Voter List: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు .. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలకు అవకాశం
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది.
Ruchika Singh: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. యువతిపై పోలీసు కేసు నమోదు
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 25 ఏళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Banglore: జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!
తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరకరంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ దాఖలు చేశారు.
Peddi Sudarshan Reddy: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
భారాస సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు.
NEET protest: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్
నీట్ (NEET UG) పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు దిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది.
IIT Kanpur: సీటు రాలేదని ఐఐటీ వెబ్‌సైట్లు హ్యాక్ చేసిన విద్యార్థి.. చివరికి ఊహించని ట్విస్ట్!
ఐఐటీ కాన్పూర్‌లో కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించకపోవడంతో ఓ విద్యార్థి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
West Bengal: బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28.5కోట్ల నోట్ల కట్టలు, 15 కిలోల బంగారం
పశ్చిమ బెంగాల్‌లో ఇసుక, క్వారీ మాఫియాపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవల్ సమావేశం.. కీలక మంత్రులు, అజిత్ దోవల్ హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
Deepak Prakash: ఎన్నిక కాకుండానే మంత్రి పదవి.. దీపక్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఎన్నికల్లో విజయం సాధించని వ్యక్తిని ఎంతకాలం మంత్రి పదవిలో కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Kadem Project: కడెం జలాశయంలోకి వరద ఉద్ధృతి.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
భారీ వర్షాల ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
Mid Day Meal: మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో (మిడ్-డే మీల్ స్కీమ్) కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్-2026: 10,060 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. ఇవే నోటిఫికేషన్ తేదీలు
ఏపీ జాబ్ క్యాలెండర్-2026 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది.
Supreme Court: నీట్ నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకం.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం
బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది.
CRPF: 'భయపడొద్దు.. నేను చూసుకుంటా'.. సీఆర్పీఎఫ్ జవాన్లకు చీఫ్ భరోసా
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తన సిబ్బందికి కీలక సందేశం ఇచ్చారు.
Tamil Nadu: తమిళనాడులో హాస్పిటల్ అనుమతులకు సింగిల్ విండో.. ప్రభుత్వం కీలక నిర్ణయం
హాస్పిటల్‌ల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Telangana: తెలంగాణ పీఎంశ్రీ పాఠశాలల్లో ఏఐ కోడింగ్ ల్యాబ్‌లు.. ఈ ఏడాదే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు ఏఐ కోడింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Telangana: తెలంగాణ హోంశాఖలో 7,437 ఉద్యోగాలు.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్
తెలంగాణ హోంశాఖలో మరోసారి భారీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు.
NEET UG 2026 Counselling: నీట్ యూజీ 2026: సీట్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ఎంసీసీ
నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పలు కీలక మార్పులు ప్రకటించింది.
Bhogapuram Airport: 'భోగాపురం' ప్రారంభోత్సవం రోజున గిన్నిస్ రికార్డే.. 13 వేల మందితో థింసా నృత్యం
విజయనగరం జిల్లా భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh: తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కదులుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.