Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

CJP protest: గాయపడిన నిరసనకారులను పరామర్శించిన జేపీ నడ్డా

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో సోమవారం జరిగిన ఆందోళనల్లో గాయపడిన నిరసనకారులను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం పరామర్శించారు.

21 Jul 2026
హైదరాబాద్

Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

21 Jul 2026
లోక్‌సభ

Parliament: ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదా

పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొంది.

PM Modi: నీట్ పేపర్ లీక్ మహా పాపం.. మొదటిసారి స్పందించిన ప్రధాని మోదీ

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.

21 Jul 2026
ఉక్రెయిన్

Russian Diplomat: న‌లుగురు భార‌తీయ నావికులు మృతి.. రష్యా దౌత్యవేత్తకు సమన్లు

ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.

Indus Waters Treaty: ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే నదీ జలాలపై కొత్త ఒప్పందం: భారత్

భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

21 Jul 2026
పంజాబ్

Farmers Protest: ఢిల్లీలో రైతుల మహా పంచాయత్‌.. భారత్-అమెరికా ఒప్పందంపై ఆగ్రహం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీలోకి చేరుకున్నారు.

21 Jul 2026
దిల్లీ

CJP: నేడు మళ్లీ 'చలో సంసద్‌'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

పార్లమెంట్‌ వైపు చేపట్టిన 'చలో సంసద్‌' మార్చ్‌ దిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. మంగళవారం కూడా ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ప్రకటించింది.

21 Jul 2026
సిక్కిం

Sikkim: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్‌దుంగ్-మామరింగ్ టన్నెల్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Heavy Rains: జమ్మూకశ్మీర్‌,ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వర్షాలు.. నిలిచిపోయిన చార్‌ధామ్, అమర్‌నాథ్‌ యాత్రలు

ఉత్తరాఖండ్‌,జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి.

21 Jul 2026
తెలంగాణ

Telangana: ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు 60,792 మంది వెబ్‌ ఆప్షన్లు

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ రెండో విడతకు 60,792మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసి బీటెక్‌ సీట్ల కోసం పోటీలో నిలిచారు.

AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

స్టాండప్‌ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Andhra Pradesh: 19కి చేరిన కరోనా కేసులు.. కడప జిల్లాలోనే 8 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు రూ.521.58 కోట్లతో విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు ఆమోదం

2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు చేపట్టనున్న విద్యుత్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్కరణల కమిటీ (ఎస్‌డీఆర్‌సీ) ఆమోదం తెలిపింది.

21 Jul 2026
తెలంగాణ

Rain Alert: తెలంగాణలో నేడు పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాలు

తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

21 Jul 2026
అయోధ్య

Ayodhya: అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపునకు ఎస్‌బీఐ కొత్త బృందం

విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టారు.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్'లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

జమ్ముకశ్మీర్'లోని పూంచ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

Punjab Farmers: అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఛలో ఢిల్లీ .. జూలై 21న మహాపంచాయత్

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.

CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Restaurant Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..

రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే.

20 Jul 2026
త్రిపుర

Tripura: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ అనుమానాస్పద మృతి..

త్రిపుర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

20 Jul 2026
బెంగళూరు

Bengaluru: తప్పు అడ్రస్‌కు ఆర్డర్‌.. బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ నుంచి జీవిత పాఠం

బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనుకోకుండా బ్లింకిట్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తూ తప్పు చిరునామాను ఎంపిక చేసింది.

20 Jul 2026
దిల్లీ

CJP Protest: పార్లమెంట్‌ ముట్టడికి సీజేపీ యత్నం.. ఢిల్లీలో టియర్‌ గ్యాస్‌,లాఠీచార్జ్

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజే దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Parliament : పార్లమెంటులో తొలి రోజే నిరసనలు.. లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

COVID-19: దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆందోళన వద్దు.. అప్రమత్తతే కీలకం

దేశంలోని పలు నగరాల్లో ఇటీవల కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, కొత్తగా లేదా మరింత ప్రమాదకరమైన వైరస్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

20 Jul 2026
తెలంగాణ

Telangana: గ్రామాల్లో జలసిరి జోరు.. ఇంకుడు గుంతలు, రీఛార్జి నిర్మాణాలకు శ్రీకారం

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది.

20 Jul 2026
తెలంగాణ

Rain: వానల కోసం ఎదురుచూపులు.. రాష్ట్రంలో 462 మండలాల్లో లోటు వర్షపాతం

తెలంగాణలో వానాకాలం ప్రారంభమై దాదాపు 50 రోజులు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.

Omicron RF.5: ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5పై ఆందోళన వద్దు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం

ఒమిక్రాన్‌ ఉపవేరియంట్‌ ఆర్‌ఎఫ్‌.5 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) స్పష్టం చేసింది.

CJP March: పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం 'చలో పార్లమెంట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

PM Modi: యుద్ధాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశం ఐక్యంగా ముందుకు సాగాలి: మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.

20 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను ఉద్దేశించి బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

20 Jul 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులు.. మూడు నెలల బియ్యం ఒకేసారి

తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

20 Jul 2026
దిల్లీ

Delhi: 'చలో సంసద్'కు ముందు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 5 వేల మంది పోలీసులతో హై అలర్ట్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు దేశ రాజధాని దిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్,రాజౌరీల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Sonam Wangchuk: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ లేఖ.. ప్రభుత్వం ముందుకు 3 షరతులు

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల అంశాలపై జరుగుతున్న ఆందోళన మరో కీలక దశకు చేరుకుంది.

SCCL Mines: సింగరేణిలో ఓబీఆర్‌ పెరుగుతుంటే బొగ్గు ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది?

సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో తవ్వుతున్న మట్టి (ఓవర్‌ బర్డెన్‌ రిమూవల్‌-ఓబీఆర్‌) పరిమాణానికి, వెలికితీస్తున్న బొగ్గు ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.

Watershed 3.0 Project: వాటర్‌షెడ్‌ 3.0కు రాష్ట్రం భారీ ప్రతిపాదనలు.. రూ.3,520 కోట్ల ప్రణాళిక

వర్షాభావ ప్రాంతాల్లో భూసారాన్ని మెరుగుపరచడం,నీటి వనరులను సంరక్షించడం,దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన-వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ కాంపొనెంట్‌ (WDC) 3.0 కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Andhra Pradesh: ఏరోస్పేస్‌,రక్షణ రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు

ఏరోస్పేస్‌, రక్షణ రంగ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ వేగంగా ఎదుగుతోంది.

19 Jul 2026
ఇండియా

NEET UG Re-Exam 2026: నీట్‌-యూజీ రీ టెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లపై ఎన్‌టీఏ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు!

నీట్‌-యూజీ రీ టెస్ట్‌ 2026 (NEET UG Re-Exam 2026) ఫలితాల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.