భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Naimisha Pradhan: నీట్ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోల్స్.. ఖాతాలు డీయాక్టివేట్
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.
NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు
నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
E20 petrol: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు: కేంద్రం
ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.
TVK: నీట్ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే
నీట్ పరీక్ష వ్యవహారంపై దిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు తమిళనాడుకు చెందిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మద్దతు ప్రకటించింది.
Heavy Rains: తెలంగాణలో జోరందుకున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. తాలిపేరు నుంచి వరద నీటి విడుదల
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిశాయి.
Amit Shah: జూలై 26న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు.
National Handloom Award 2025: ఆరు గజాల చీరలో ప్రకృతి అందాలు.. జాతీయ చేనేత అవార్డుకు గంజి వెంకటేశ్
ప్రకృతి అందాలను,అందులోని విభిన్న జీవజాలాన్ని ఆరు గజాల పట్టు చీరపై అద్భుతంగా ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్ (55) జాతీయ చేనేత పురస్కారం-2025కు ఎంపికయ్యారు.
COVID: ఏపీలో కొత్తగా ఏడు కరోనా కేసులు.. 26కు చేరిన మొహమ్మారి
కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఆదేశించారు.
Anantapur: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్ నుంచి రూ.3.6 కోట్ల ఫెలోషిప్
అనంతపురం జిల్లాలోని రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బాతినేని విమలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు
చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్'కి చెందిన ఇద్దరు నేతన్నలు ప్రతిష్ఠాత్మక జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు.
Thammineni: రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైకాపా నేత,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Balakrishna: గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్
కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
Sharad Pawar-PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్ పవార్.. రాజకీయాల్లో కొత్త చర్చ
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Supreme Court: 'కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు'.. సీజేపీ కేసులో సుప్రీంకోర్టు
సీజేపీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Assam: అస్సాంలో వరదల విధ్వంసం.. ఒక్కరోజే 21 మంది మృతి, 5.64 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
అస్సాంలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది.
Telangana: ప్రభుత్వ విప్‌లకు మంత్రి హోదా.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో శాసనసభ వ్యవహారాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
High Court: 25 శాతం ఉచిత కోటా కింద మహిళకు చికిత్స అందించాలి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు ఆదేశం
ప్రభుత్వం జారీ చేసిన జీవోల నిబంధనలను అమలు చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Telangana: లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త బిల్లు సిద్ధం
తెలంగాణలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది.
Vijeta Dahiya: బర్గర్ వీడియో వివాదం.. పార్టీ పదవి కోల్పోయిన విజేత దహియా
విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో బర్గర్ తింటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించింది.
Kumki Elephants: మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు.. పవన్ ఆదేశాలు!
అడవి ఏనుగుల దాడులతో పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్వతీపురం మన్యం జిల్లా రైతులు, గ్రామస్థులకు త్వరలోనే కొంత ఊరట లభించనుంది.
El Niño Impact: ఎల్‌నినో ఎఫెక్ట్: రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా?
ఇప్పుడు నిర్లక్ష్యంగా వృథా చేస్తున్న ప్రతి నీటి బొట్టు.. రాబోయే రోజుల్లో అమూల్యమైన వనరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
AP: ఏపీలో 123 పురపాలికల్లోనూ ఎన్నికలు.. పురపాలక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది.
AYUSH: ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయుష్ సేవలు.. ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) పరిధిని మరింత విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vande Bharat : దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో వందేభారత్ స్లీపర్ రైళ్లు
భారతీయ రైల్వేలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుడుతూ వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
Sikkim: మీథేన్ వాయువు పేలుడే కారణం.. సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి
సిక్కింలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Dharmendra Pradhan: నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ రాజకీయాలకే ప్రాధాన్యం: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివాదంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
Rahul Gandhi: మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ సహా నేతల అరెస్ట్
నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
AP Food Cluster: దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది.
Delhi: ప్రధాని ఇంటి ముందు.. రాహుల్, ప్రియాంక బైఠాయింపు
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.
Noida: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. రూ.లక్ష పరిహారం చెల్లించాలన్న కమిషన్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో వీధి కుక్కల దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(District Consumer Disputes Redressal Commission) కీలక తీర్పు ఇచ్చింది.
Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి
ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్ (26) జీవితం విషాదాంతమైంది.
Parliament: నీట్ పేపర్ లీక్‌పై విపక్ష ఆందోళన.. పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
Telangana: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
GATE 2027: గేట్-2027లో కొత్త రోబోటిక్స్ పేపర్.. సిలబస్‌లో కీలక మార్పులు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2027 పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజులపాటు వర్షాలు
ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
RF.5 COVID Variant: కరోనా కొత్త వేరియంట్ RF.5పై ఆందోళన వద్దు.. నిపుణుల సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ RF.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం: సీఎం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Crop Insurance: ఖరీఫ్ పంటలకు బీమా.. జులై 31లోగా ప్రీమియం చెల్లించండి
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటల బీమా చేయించుకోవడం ఎంతో కీలకమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
Andhra Pradesh: తల్లీబిడ్డల కోసం త్వరలో 500 అధునాతన ఎక్స్‌ప్రెస్ వాహనాలు
మాతాశిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.