భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Abhijeet Dipke: జాతీయ నిరసనకు ముందు ఆసుపత్రిలో అభిజీత్ దీప్కే.. ఐవీ డ్రిప్ ఫొటో వైరల్
దేశవ్యాప్త నిరసనలకు ముందు కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు.
Terror Plot Foiled: నేపాల్ సరిహద్దులో ఉగ్ర కుట్ర భగ్నం.. 'వారిస్ పంజాబ్ దే' సభ్యుడు అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్-నేపాల్ సరిహద్దు వద్ద భారత భద్రతా బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో కీలక ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది.
Paper Leak: పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకు జరిమానా..?
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Telangana: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి వేగం.. డిసెంబర్ 9న కీలక ప్రకటన?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది.
CJI Protest:సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ పోస్టులకు చెక్ పెట్టిన పోలీసులు
దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (Cockroach Janta Party) ఆందోళనల సందర్భంగా హింసకు పాల్పడిన నిరసనకారుల పాస్‌పోర్టులను రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు.
CJP-Centre Talks: కేంద్రంతో సీజేపీ చర్చలు.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక భేటీ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం కీలక దశకు చేరుకుంది.
Andhra Pradesh: నాగార్జునసాగర్,కర్నూలులో ఎఫ్‌టీవో.. డ్రోన్ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన, డ్రోన్ రంగాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
AP: ఆగస్టు 1 నుంచి రైతుబజార్లు, రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే బియ్యం విక్రయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
El Niño: ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది.. రుతుపవనాలపై వాతావరణశాఖ హెచ్చరిక
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా నమోదవుతున్నాయని, ఈ పరిస్థితులు ఎల్‌నినో ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Tomato: మదనపల్లె టమాటా రైతులకు చుక్కలు.. మార్కెట్‌లో కొనుగోలుదారులే కరువు
అప్పులు చేసి,పెట్టుబడులు పెట్టి,కుటుంబ సభ్యులంతా కష్టపడి పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
Old Rare Ganesha Idols: గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
AP Govt: బధిర విద్యార్థులకు శుభవార్త.. బాపట్ల జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు
బధిర విద్యార్థుల ఉన్నత విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వానలు.. 36 గంటల్లో 1,200 మి.మీ. వర్షపాతం
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు.
PM Modi: పేపర్ లీక్‌లపై మరింత కఠిన చర్యలు.. కొత్త బిల్లుకు కేంద్రం సిద్ధం
పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Telangana: పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల పేద కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయడానికి చర్యలు చేపట్టింది.
Telangana: అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా.. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంపు
తెలంగాణలో 2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు పండించిన అదనపు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana: జులై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలపై నైతిక బాధ్యత స్వీకరించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.
Komuravelli Railway Station : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో డెమో రైళ్లకు హాల్ట్.. ఆగే సమయాలు ఇవే
సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య నడిచే డెమో రైళ్లకు ఈ నెల 26వ తేదీ నుంచి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో అధికారికంగా హాల్ట్ కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Chandrababu: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు.
Andhrapradesh: ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో భూముల నమోదు ఇక కుదరదు
భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ)లో అధికారులు తమ ఇష్టానుసారం చేర్చే అవకాశం ఇక ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
Sonia Sehrawat: 'కాక్రోచ్' ఇన్‌స్టా స్టోరీతో వివాదంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా
నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ సోమవారం దిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Delhi Police: ఎన్‌ఎస్‌ఏ అధికారాలపై అపోహలు.. అసలు విషయం వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
సీజేపీ (Cockroach Janta Party-CJP) నిరసనలను అణిచివేసేందుకే ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారనే వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
British Airways: హైదరాబాద్-లండన్ విమానంలో ముగ్గురు పైలట్ల అస్వస్థత.. దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన BA276 విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
Closure of metro stations: దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో వరుసగా రెండో రోజూ 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు.
Rajasthan: పరీక్ష హాలులో మైక్‌తో జవాబులు.. 93 ఆన్సర్ షీట్లు సీజ్
దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై తీవ్ర చర్చ కొనసాగుతున్న సమయంలో రాజస్థాన్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
UN Meet: భారత్‌పై ఆరోపణలు మాని.. ముందు మీ సమస్యలు పరిష్కరించుకోండి: పాక్‌కు భారత్
భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేసింది.
Bhogapuram Airport: విద్యార్థులకు సువర్ణావకాశం.. భోగాపురం విమానాశ్రయానికి స్లోగన్ రాస్తే రూ.లక్ష బహుమతి
భోగాపురం విమానాశ్రయానికి ఆకట్టుకునే తెలుగు స్లోగన్ రూపొందించిన విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి తెలిపారు.
AP: ఏపీకి కేంద్రం నుంచి కీలక ప్రకటనలు.. పీవీటీజీ గ్రామాలు,రైల్వేలు,మత్స్యరంగానికి ఊతం
ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) పరిధిలో ఉన్న 4,543 గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇప్పటికే 3,231 ప్రాంతాలకు 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
PM Modi: యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారాలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
Covid : ఏపీలో మరో 6 కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్.. కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Rural Drinking Water Projects: రూ.9,355 కోట్లతో 10 తాగునీటి ప్రాజెక్టులు.. 13 నియోజకవర్గాలకు ఊరట
గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరప్రాంతంలో 31.95 శాతం భాగం సముద్ర కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
Sidiri Appalaraju: సీదిరి అప్పలరాజు అరెస్ట్.. కుమారుడి కేసులో కుట్ర ఆరోపణలు
ద్విచక్రవాహన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి సంబంధించిన కేసులో తన కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
Kashmir: కశ్మీర్‌లో ఉగ్రదాడి.. పోలీసు మృతి
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో జమ్ముకశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్‌కు కేంద్రం బాధ్యతలు
సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరుస ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
JP Nadda: పేపర్ లీక్‌లపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రకటించారు.
Telangana: తెలంగాణలో జూలై 24న విద్యాసంస్థల బంద్.. ఎందుకంటే..?
నీట్ పరీక్షలో వెలుగుచూసిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
Rahul Gandhi: 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.