Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra HC: 'జూడో' నకిలీ ధ్రువపత్రాలపై నాలుగు నెలల్లో విచారణ జరపండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం

జూడో క్రీడ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొంది విద్యా ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.

28 Jul 2026
కర్ణాటక

Krishna Water Dispute: కృష్ణా జలాలపై యథాతథ స్థితి కొనసాగింపు.. కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Andhra Pradesh: గ్రామాల్లో 5,460 సామాజిక సోక్‌ పిట్‌ల నిర్మాణానికి రూ.54.60 కోట్లకు ఆమోదం

గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్‌) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Assembly: ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సన్నాహాలు

ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Rain Alert: నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది.

28 Jul 2026
తెలంగాణ

Telangana: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

28 Jul 2026
తిరుపతి

Tirupati: వలసలు,డబుల్ ఎంట్రీలు,ఆచూకీ లేని ఓటర్లు.. 'సర్‌'లో బయటపడిన వివరాలు

ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన (సర్‌)లో తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో తొలగించాల్సిన ఓట్లు గుర్తించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

Nitin Gadkari: ఈ-20పై డీప్‌ఫేక్ ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 (E20) ఇంధనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

27 Jul 2026
సిక్కిం

India-China border: ఆరేళ్ల విరామానికి ముగింపు.. ఆగస్టు 1 నుంచి నాథులా వాణిజ్యం పునఃప్రారంభం

తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్‌ ద్వారా భారత్-చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఆగస్టు 1 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది.

V. Kamakoti: ఫ్రెషర్‌గా మారిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్.. విద్యార్థులకు ఊహించని సర్‌ప్రైజ్!

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి కొత్త విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Nandan Nilekani: నీట్ ఆన్‌లైన్ పరీక్షపై నందన్ నిలేకని కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం: సుప్రీంకోర్టు

నీట్-యూజీ 2026 పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Andhra Pradesh: ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ కొట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.

27 Jul 2026
బిహార్

Bihar: బిహార్‌లో విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. పోలీసు అధికారి సస్పెన్షన్

నీట్‌ పరీక్ష అక్రమాల ఆరోపణలపై బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా ఏకే-47 ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

27 Jul 2026
తిరుపతి

COVID-19: తిరుపతిలో తొలి కరోనా కేసు.. ఏపీలో మళ్లీ పెరుగుతున్న ఆందోళన

కరోనా మహమ్మారి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి ఆ భయానక రోజులు గుర్తుకొస్తాయి.

SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది.

Anti-paper leak bill: లీక్‌లకు చెక్‌.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు

దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్‌ లీక్‌ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.

27 Jul 2026
తెలంగాణ

Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో 'ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Ethanol petrol: ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇథనాల్‌-20) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ,పర్యాటక, టూర్‌ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది.

Supreme Court: నిరసనలపై బలప్రయోగం సరికాదు: కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరిక

విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

CRPF: పార్లమెంట్ మార్చ్‌లో పెలెట్ గన్స్ వాడారా? సీఆర్పీఎఫ్ అంతర్గత విచారణ

ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన 'సంసద్ చలో' నిరసన ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది పెలెట్ గన్స్ ఉపయోగించారా అనే అంశంపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) అంతర్గతంగా సమగ్ర సమీక్ష చేపట్టింది.

Mohan Bhagwat: ఎల్జీబీటీక్యూ సమాజంలో అంతర్భాగమే.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ సంఘ్‌చాలక్‌ మోహన్ భగవత్ ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Pithapuram: పిఠాపురం యువకుడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో కెనడా కంపెనీలో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

27 Jul 2026
తెలంగాణ

Jurala Project: కృష్ణమ్మ పరవళ్లు.. జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి మళ్లీ జలకళ వచ్చింది.

27 Jul 2026
వారణాసి

UNESCO: సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా.. బుద్ధుడి తొలి బోధనకు గుర్తింపు

వారణాసికి సమీపంలో ఉన్న సారనాథ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

27 Jul 2026
తెలంగాణ

Telangana: నేటి నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాల విక్రయం.. రైతు వేదికల్లో విక్రయం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

27 Jul 2026
తిరుపతి

Menakuru: మేనకూరులో రూ.1,250 కోట్ల అయస్కాంతాల పరిశ్రమకు శ్రీకారం

తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామికవాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో నియోడైమియం ఐరన్ బోరాన్ (NdFeB) అయస్కాంతాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది.

Private Universities: ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద 13,610 ఇంజినీరింగ్‌ సీట్లు

ఆంధ్రప్రదేశ్'లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.

Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

Andrapradesh :రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

26 Jul 2026
కర్ణాటక

Siddaramaiah : రాజకీయాలకు కాదు.. ఎన్నికలకే వీడ్కోలు: సిద్ధరామయ్య కీలక ప్రకటన

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు.

Anna Hazare: చర్చలతోనే సమస్యలకు పరిష్కారం.. నియంతృత్వానికి తావులేదు: అన్నా హజారే

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు.

Depression: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

26 Jul 2026
నర్సంపేట

Sudarshan Reddy: బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు.. హెల్త్‌ బులిటెన్‌లో వైద్యుల కీలక ప్రకటన

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

26 Jul 2026
తెలంగాణ

Telangana: కరెంటు సమస్యలపై ఇక సోషల్‌ మీడియాలోనే ఫిర్యాదు.. డిస్కంల కొత్త సేవలు!

ఇల్లు లేదా కాలనీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనా ఇక గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.

26 Jul 2026
విద్యుత్

Indian Railways: రైల్వేలో మరో గ్రీన్‌ టెక్నాలజీ.. సౌరశక్తితో నడిచే కోచ్‌ను అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే

భారతీయ రైల్వే సాంకేతికతలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తోంది.

26 Jul 2026
హైదరాబాద్

Sajjanar: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

YS Sharmila: శస్త్రచికిత్స తర్వాత త్వరితగతిన కోలుకుంటున్నా: వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు.

Rajnath Singh: భారత్‌ స్పేస్‌ మిషన్లలో దూసుకెళ్తుంటే.. పాక్‌ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది: రాజ్‌నాథ్‌ సింగ్

కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.