భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: కల్తీ ఆహారం, నకిలీ మందులపై ఉక్కుపాదం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం సిద్ధం
ఆహార, ఔషధ కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, ఆందోళన చేసిన విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
AP Transport Connect: ఓలా తరహాలో లారీ బుకింగ్.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్' యాప్
బైక్, ఆటో, క్యాబ్ సేవలను ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్నట్లే.. ఇకపై సరకు రవాణా కోసం లారీలు, ఇతర గూడ్స్ వాహనాలను కూడా సులభంగా బుక్ చేసుకునే అవకాశం రానుంది.
Amaravati Championship: క్రీడా ప్రతిభకు బంగారు అవకాశం.. 'అమరావతి ఛాంపియన్‌షిప్-2026'కు సిద్ధం కండి
క్రీడల్లో ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లభించడం లేదని భావిస్తున్న యువ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) శుభవార్త చెప్పింది.
Gen Z protest: ప్రపంచాన్ని కుదిపేస్తున్న జెన్-జీ ఉద్యమాలు.. ప్రభుత్వాలనే గద్దె దించిన యువత శక్తి
ప్రపంచవ్యాప్తంగా జెన్-జీ (Gen Z) తరం రాజకీయ పరిణామాలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.
Pradhan Resigns:నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు
స్వతంత్ర భారత చరిత్రలో పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులు తమ శాఖల్లో జరిగిన ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేశారు.
CJP: ఎద్దేవాతో మొదలై దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సీజేపీ.. 2 కోట్ల ఫాలోవర్లతో సంచలనం
కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) సోషల్ మీడియాలో ఊహించని ఆదరణను సొంతం చేసుకుంది.
Amit Shah: 'పదవులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం'.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
Prahlad Joshi: ప్రహ్లాద్ జోషి ఎవరు? ఐదుసార్లు ఎంపీగా గెలిచి.. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ వెంకటేష్ జోషి మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.
Bandi Sanjay: ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన 'పదవులు తాత్కాలికం.. ప్రజల విశ్వాసమే అంతిమం' అని వ్యాఖ్యానించారు.
atchannaidu: ఖరీఫ్ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రైతులకు భారీ ఊరట!
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Delhi Police: సీజేపీ ఆందోళనల వేళ ఫేక్ న్యూస్ కలకలం.. 480 పాక్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు.
Dharmendra Pradhan Resign: నీట్ వివాదం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రతిపక్షాల తొలి రియాక్షన్ ఇదే!
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజకీయ లేదా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని, దేశ విద్రోహ శక్తులకు ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Dharmendra Resign: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.
Andhra Pradesh: ఏపీకి మరో బంగారు జాక్‌పాట్.. సీఎం సొంత జిల్లాలో 12.5 టన్నుల బంగారం నిక్షేపాల గుర్తింపు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ 'బంగారు' అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజ సంపద వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించింది.
UN reacts to protests in Delhi: నీట్ విద్యార్థుల నిరసనలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (UN) స్పందించింది.
Kodandaram: దిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరామ్ సంఘీభావం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై జరుగుతున్న విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు ప్రకటించింది.
Parliament protest violence: పార్లమెంట్ సమీపంలో హింస కేసు.. నిరసనకారులపై హత్యాయత్నం కేసు నమోదు
జులై 20న ఢిల్లీలోని పార్లమెంట్, రైల్ భవన్ సమీపంలో జరిగిన హింసాత్మక నిరసనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు.
RSS Chief: డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలి.. పేపర్ లీక్ ఆందోళనల వేళ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!
దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ యువత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Andhra Pradesh: ఏపీలో SIR ప్రక్రియ పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్' జాబితాలో, తుది జాబితా ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది.
PIB Fact Check: మోదీ పేరుతో వైరల్ వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటూ PIB ఫ్యాక్ట్ చెక్ కీలక ప్రకటన
దిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం కీలక వివరణ ఇచ్చింది.
Anita: హోంమంత్రి అనిత సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Andhra Pradesh : ఏపీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికి వేగం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
NEET Protest Talks Today: నేడు సీజేపీ-కేంద్రం మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తేలేనా?
నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణలతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
PM Modi: అర్ధరాత్రి వీడియోకు స్పందన.. ప్రజలకు మోదీ ధన్యవాదాలు
అర్ధరాత్రి విడుదల చేసిన తన వీడియోకు దేశవ్యాప్తంగా యువతతో పాటు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.
Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో సంచలన పరిణామం.. 47 మంది ఎన్‌టీఏ అధికారులపై కేంద్రం వేటు
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Himachal Pradesh: హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Paper Leak: ప్రశ్నపత్రాల లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
Pellet Guns: సీజేపీ 'సంసద్ చలో' ర్యాలీలో పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు.. నిజం ఏంటి?
దిల్లీలో జూలై 20న జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ(సీజేపీ)'సంసద్ చలో' నిరసనలో పెలెట్ గన్స్ వాడారా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Supreme Court: కోర్టు విచారణ రికార్డింగ్‌ల షేరింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు
సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
Cjp: కేంద్రంతో రెండు గంటల చర్చలు.. సీజేపీ డిమాండ్లపై కీలక ప్రకటన!
సీజేపీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ముగిశాయి.
PM Modi: పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం.. క్యాబినెట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ
దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Supreme Court: నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కఠిన వైఖరి.. కేంద్రం,ఎన్‌టీఏకు నోటీసులు
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
CJI Surya Kant: 'పోలీసుల చర్యలపై పిటిషన్ దాఖలే కాలేదు'.. తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై సీజేఐ ఆగ్రహం
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు.
J&K: జమ్ముకశ్మీర్‌లో భారీ తనిఖీలు.. 2,500 మంది నిర్బంధం, రెండు ఇళ్ల కూల్చివేత
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అషిక్ హుస్సేన్ ఖురేషీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఘటన అనంతరం భద్రతా బలగాలు లోయ అంతటా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాయి.
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ(కాక్రోచ్ పార్టీ)చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి.
Lok Sabha: నీట్ లీక్ వివాదంతో పార్లమెంట్‌లో మళ్లీ ప్రతిష్ఠంభన.. లోక్‌సభ సోమవారానికి వాయిదా
నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజూ తీవ్ర ప్రతిష్ఠంభనకు దారితీసింది.
Rahul Gandhi: నిరసనలపై ఆంక్షలా?.. యూనివర్సిటీల అడ్వైజరీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలంటూ ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన అడ్వైజరీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.