భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Polavaram: ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు.. ఎడమ కాలువలో పరుగులు తీస్తున్న నీరు
ఇన్నాళ్లూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిరుపయోగంగా కనిపించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఇప్పుడు జలకళను సంతరించుకుంది.
Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు
నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్ నిర్దోషి.. లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన కోర్టు
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ (Brij Bhushan Singh)కు ఊరట లభించింది.
Gangster Sujit Sinha: ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా హతం
జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపు పొందిన సుజిత్ సిన్హా (Gangster Sujit Sinha) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.
PM Modi: ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు
నీట్ పేపర్ లీక్ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై నమోదు చేసిన కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసులు (Delhi Police) స్పష్టం చేశారు.
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!
బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Godavari: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. ధవళేశ్వరం వద్ద ఇంకా అప్రమత్తత
ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి నది క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
Virupakshi: టీడీపీ కార్యకర్తలపై దాడి కేసు.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!
ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి.
PM Modi: ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో కేసు ఎదుర్కొంటున్న బాలిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Urea: యూరియా తర్వాత మరో యాప్.. ఎరువుల విక్రయానికి కొత్త విధానం
రైతులు ఇప్పటికే యూరియా యాప్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Modi: థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.
Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది.
Bhogapuram: ప్రగతికి కొత్త ముఖచిత్రం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఘన ప్రారంభం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణాన్ని తలపించింది.
Telangana: తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాలపై భారీ ఊరట.. రూ.1.75 లక్షల వరకు సాయం
విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు చేయాలనుకునే తెలంగాణ యువతకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'సీఎం ఓవర్‌సీస్ ఉపాధి పథకం'ను అమలు చేయాలని యోచిస్తోంది.
Telangana: జూనియర్ అసిస్టెంట్ల చేతికి 'భూభారతి'.. ఆపరేటర్లకు గుడ్‌బై!
తెలంగాణ ప్రభుత్వం సాగు భూముల నిర్వహణకు సంబంధించిన 'భూభారతి' పోర్టల్ నిర్వహణలో కీలక మార్పులు చేయనుంది.
e-library: క్లిక్ చేశారా? 'ఈ-లైబ్రరీ తెలంగాణ'.. 16 లక్షల మందికి ఉచితంగా విజ్ఞానం!
పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు, ఉద్యోగ సమాచారం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 'ఈ-లైబ్రరీ తెలంగాణ' ఒక వరంగా మారింది.
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్.. జీపీఆర్ పరీక్షలో సంచలన విషయాలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై నిర్వహించిన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్.. సీఎం రేవంత్ ప్రశంసలు
తెలంగాణలో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Anti-Paper Leak Law: 2 నెలల్లోనే తీర్పు.. యాంటీ పేపర్ లీక్ చట్టంపై కేంద్ర గెజిట్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అత్యంత వేగంగా అమలు చేసింది. యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని రికార్డు స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది.
Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు స్వల్ప అస్వస్థత.. అసలు ఏమైందంటే?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అస్వస్థతకు గురయ్యారు.
Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్ చేసుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.
Amaravati: సర్ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్/సర్) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో కొత్త యుగానికి శ్రీకారం!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.
Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో నీటినిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి.
Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్ భరోసా
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
SIR enumeration: ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఎస్‌ఐఆర్ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: మీసేవలో కొత్త సేవ.. ఇక 'ఫ్యామిలీ సర్టిఫికెట్' సులభంగా పొందొచ్చు!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Diesel: మైనస్ 42 డిగ్రీల్లోనూ పరుగులు.. ప్రత్యేక డీజిల్‌ను ఆవిష్కరించిన భారత సైన్యం
తీవ్ర శీతల వాతావరణంలోనూ సైనిక వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా భారత సైన్యం ప్రత్యేక డీజిల్‌ను అభివృద్ధి చేసింది.
PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ
విద్యార్థుల నిరసనలు, అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు.
PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Airports: విమాన ప్రయాణాల్లో భారత్ కొత్త రికార్డులు.. టాప్-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల
భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Southwest Monsoon: వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఆగస్టు-సెప్టెంబర్‌లో తక్కువ వర్షపాతం!
దేశంలో నైరుతి రుతుపవనాలు రెండో దశలో వర్షాలు తగ్గే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరదనీరు రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
TG High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం
హైడ్రా, శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
Ayodhya Donation Skit: అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది.
Cockroach Cafe: బొద్దింక పేరుతో కేఫ్.. లోపల మాత్రం ఇంద్రభవనం.. బీహార్ కేఫ్ స్టోరీ ఇది!
వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత కూడా అవసరం.