భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rahul Gandhi: రాహుల్ 'ఛాత్రోన్ కీ గూంజ్' సభకు తొలగిన అడ్డంకులు.. రెండు షరతులతో అనుమతి
లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమానికి ఎదురైన అనిశ్చితి తొలగింది.
Andhra Pradesh: పర్యాటక ప్రాంతాలకు రూ.375 కోట్లు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.
Andhra Pradesh: ఏపీలో ఆయుష్ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్ ఆయుష్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
Tax amendment bill: లోక్‌సభలో పన్ను సవరణ బిల్లుకు ఆమోదం.. UPI చార్జీలు, విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో కీలక మార్పులు
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ గురువారం (ఆగస్టు 6) ఆమోదం తెలిపింది.
Polavaram: పోలవరం సివిల్ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు తొలి దశకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ స్థాయి వరకే పరిమితమైనప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి స్పష్టం చేశారు.
Bofors Case: నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్ కొట్టివేత
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి న్యాయపరమైన ప్రక్రియకూ సుప్రీంకోర్టు ముగింపు పలికింది.
Gobardhan Scheme: పేడ, వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం.. గోబర్‌ధన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
IMD: హైదరాబాద్‌కు ఐఎండీ చల్లని కబురు.. శనివారం వరకు వర్షాలు
హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది.
Rammohan Naidu: ఏటీఎఫ్‌లో ఇథనాల్ ప్రతిపాదనే లేదు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన రామ్మోహన్ నాయుడు
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
NEET-UG Exam: నీట్‌కు జేఈఈ తరహా విధానం?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక అఫిడవిట్
నీట్-యూజీ పరీక్ష నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Rajamahendravaram: రాజమహేంద్రవరంలో విషాదం.. మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులు
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదానికి దారితీసిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Gangster Atiq Ahmeds son: అతీక్ అహ్మద్ చిన్నకొడుకు అబన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Singareni: ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు.. సింగరేణి చరిత్రలో మైలురాయి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. తేదీ ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
BC Protection Act : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. కులం,వృత్తి పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.
Earthquake: అరుణాచల్‌ప్రదేశ్ అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.
Kejriwal: కేజ్రీవాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు.. మెటాపై తీవ్ర విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని ఆరోపించారు.
Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. అత్యాచారం కేసులో హైకోర్టు దోషిగా తీర్పు
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది.
Jharkhand: జార్ఖండ్ పరీక్షల అక్రమాలపై ఉధృతమవుతున్న ఉద్యమం.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం
జార్ఖండ్‌లో పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి,పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్‌తో వారం రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
Shashi Tharoor: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు.
Handicraft Products: ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
CJP: చిన్నారులను నిరసనలకు తీసుకువచ్చారంటూ సీజేపీపై న్యాయవాది ఫిర్యాదు
సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సీజేపీ)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే,సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్‌తో పాటు ఇతర నిరసన నిర్వాహకులపై పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయవాది రింకీ ఛటర్జీ పోలీసులకు ఫిర్యాదు
Hyderabad: హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింపు.. 67 కేంద్రాలు రద్దు
హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తికావడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింది.
APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
Srisailam: శ్రీశైలంలోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద.. నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
AP Assembly Session: ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులతో ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్.. రూ.731 కోట్లతో నీలిట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రానుంది.
Andhra Pradesh: ఏపీకి విదేశీ పెట్టుబడుల జోరు.. 2025-26లో ఎఫ్‌డీఐలు భారీ పెరుగుదల
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Mark Zuckerberg: దిగొచ్చిన మెటా.. కంటెంట్ లోపాలపై కేంద్రానికి జుకర్‌బర్గ్ క్షమాపణ
ఎట్టకేలకు మెటా తన వైఖరిని మార్చుకుంది. సంస్థ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా క్షమాపణలు తెలిపారు.
Supreme Court: విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పోలీసులకు సూచనలు
నిరసన ప్రదర్శనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
India's Uneven Monsoon: దేశంలో రుతుపవనాల వింత పోకడ.. ఒకచోట కుండపోత, మరోచోట ఉక్కపోత!
దేశంలో నైరుతి రుతుపవనాలు తొలి దశలో బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, జూలైలో కురిసిన వర్షాలతో కొంత మేర పుంజుకున్నాయి.
Supreme Court: బీమా లేకుంటే.. పెట్రోల్ లేదు.. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు కొత్త ప్రతిపాదన
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, బీమా లేకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదన చేసింది.
Illegal Service Charges: సేవా రుసుము పేరుతో అదనపు వసూళ్లు వద్దు.. హోటళ్లకు కేంద్రం హెచ్చరిక
వినియోగదారుల బిల్లుల్లో ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జీ (సేవా రుసుము) జోడించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది.
Visakhapatnam: విశాఖలో ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రారంభం.. గ్లోబల్ ఐటీ హబ్‌గా మరో అడుగు
విశాఖపట్టణం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
Andhra Pradesh Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది.
Tamil Nadu Budget 2026: విజయ్ తొలి బడ్జెట్: వధువుకు బంగారం,విద్యార్థులకు సైకిల్ విత్ హెల్మెట్
తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
Article 370: ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 5ను "బ్లాక్ డే"గా పాటించాలని పలు రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.
Nitin Gadkari: గడ్కరీ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. డీప్‌ఫేక్ కంటెంట్ తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.