Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

G.V. Raja Stadium: ఒలింపిక్స్‌ లక్ష్యంగా జీవీ రాజా స్టేడియం.. రూ.100 కోట్లతో అభివృద్ధి

కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియానికి మహర్దశ పట్టనుంది.

Sonia Gandhi: బొగ్గు కేసులో మన్మోహన్‌కు క్లీన్‌చిట్.. చరిత్ర మన్మోహన్ సింగ్‌ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది: సోనియా గాంధీ

బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడం చరిత్రాత్మక పరిణామమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.

Niti Valley Bridge : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన మెటల్ బ్రిడ్జి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

e-Visa: విదేశీయులకు భారత్ గుడ్‌న్యూస్.. ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!

భారత్‌కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇతర విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

11 Aug 2026
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో దారుణం.. ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్ల‌ను చంపి.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్‌లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురయ్యారు.

11 Aug 2026
దిల్లీ

H1N1 Cases Rise: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. లక్షణాలు ఏంటి?ఎవరికి ప్రమాదం ఎక్కువ?

H1N1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

Ethanol-blended diesel: డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం బ్రేక్.. అసలు కారణం ఇదే..

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం, E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో డీజిల్‌లోనూ ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

APJUDA Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్‌.. స్టైఫండ్ పెంపుపై ఆగస్టు 15 వరకు డెడ్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు.

11 Aug 2026
తెలంగాణ

Telangana: జలాశయాలకు తగ్గిన వరద.. ఎగువన వర్షాలు కురిస్తేనే తెలంగాణ ఆయకట్టుకు నీరు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణకు వచ్చే నీటి ప్రవాహాలు కూడా తగ్గుతున్నాయి.

11 Aug 2026
తెలంగాణ

Telangana SIR Survey: తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్‌ సర్వే నివేదికల్లో కీలక వివరాలు

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

Godavari Pushkaralu: పుష్కరాల ఏర్పాట్లకు నిధుల మంజూరు.. భద్రతకు రూ.50 కోట్లు,ఘాట్లకు రూ.210 కోట్లు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

Andhra Pradesh: ఐటీసీ భాగస్వామ్యంతో 9 జిల్లాల్లో 100 గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదం.. కాలువ దాటే క్రమంలో కొట్టుకుపోయిన వ్యాన్‌.. 9 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం

దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.

10 Aug 2026
జార్ఖండ్

Jharkhand JPSC Exam Scam: JPSC పరీక్షల అవకతవకలపై ED దర్యాప్తు.. 17వ రోజుకు చేరిన విద్యార్థుల నిరసనలు

జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక పరీక్షలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది.

Tobacco Farmers: పొగాకు రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం

పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

10 Aug 2026
కర్ణాటక

Karnataka High Court: 'నికాహ్'కు షరియా చట్టమే వర్తిస్తుంది.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది.

10 Aug 2026
బంగారం

Gold: మలద్వారంలో బంగారం ముద్ద.. రూ.65.69 లక్షల విలువైన గోల్డ్‌ స్వాధీనం

మలద్వారంలో బంగారం దాచుకుని అక్రమంగా తరలిస్తున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

10 Aug 2026
జార్ఖండ్

Jharkhand: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ.. జార్ఖండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై నిరసనలతో కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

10 Aug 2026
అయోధ్య

Ram Mandir Trust: రామ్ మందిర్ ట్రస్ట్‌ సీఈవో పోస్టుకు 5,300 దరఖాస్తులు.. 18 మంది షార్ట్‌లిస్ట్

అయోధ్యలోని రామ్ మందిర్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

10 Aug 2026
భారతదేశం

Operation Safed Sagar: ఇజ్రాయెల్‌ సాయంతో లేజర్‌ బాంబులు.. కార్గిల్‌లో 'సఫేద్‌ సాగర్‌' అసలు కథ ఇదే..

'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌.

10 Aug 2026
శ్రీశైలం

Srisailam: శ్రీశైలం జలాశయానికి 36,233 క్యూసెక్కుల వరద.. నిలకడగా నీటిమట్టం

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.

Bengal: బెంగాల్‌లో ఉద్రిక్తత.. తేయాకు రైతును కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

10 Aug 2026
కేరళ

Mohandas: నీట్ విద్యార్థినులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రైట్‌వింగ్ విశ్లేషకుడు అరెస్ట్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులపై అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన రైట్‌వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్‌దాస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra Pradesh : ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌కు వేగం.. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

AP: ఖాళీ భూములకు కొత్త రూపం.. పీపీపీ విధానంలో భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు

నగరాల్లో ఖాళీగా ఉన్న విలువైన భూములను వృథాగా ఉంచకుండా సద్వినియోగం చేసేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.

Peddagadda Reservoir: కాలువలకు స్వస్తి.. భూగర్భ పైపులతో పెద్దగడ్డ ఆయకట్టుకు సాగునీటి సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్‌ (మోడరైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌) పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Air India Pilot: ఫుకెట్-ఢిల్లీ విమానంలో తీవ్ర కుదుపులు.. పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్

ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపులకు గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

AP Metro Rail Projects: విశాఖ, విజయవాడ మెట్రోకు కీలక ముందడుగు.. డీపీఆర్‌లపై ఆర్థిక మదింపు

విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు మరో కీలక దశలోకి ప్రవేశించాయి.

Priyanka: మెడికో ప్రియాంక మృతి.. కిమ్స్‌ వైద్యుల ధ్రువీకరణ

రాజమహేంద్రవరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందారు.

Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి : బెంగాల్‌లో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది.

09 Aug 2026
కోల్‌కతా

Kolkata Airport: ల్యాండింగ్‌ వేళ లేజర్‌ లైట్ల కలకలం.. గాల్లోనే విమానం చక్కర్లు

కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఓ విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది.

09 Aug 2026
ప్రభుత్వం

Telangana : ట్యాంపర్‌ ప్రూఫ్‌గా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ

రేషన్‌ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సిద్ధం చేసింది.

09 Aug 2026
హైదరాబాద్

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన.. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు

హైదరాబాద్‌ 'క్యూర్‌' పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం వరకు మొత్తం 35,125 దరఖాస్తులందినట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు.

09 Aug 2026
హైదరాబాద్

HYDRA: హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు.. 150 పోస్టులకు 3 వేల మందికిపైగా!

హైదరాబాద్‌లోని హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీ కోసం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు.

09 Aug 2026
తెలంగాణ

Telangana: ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌.. తెలంగాణలో కొత్తగా 'టీమార్స్‌'

సైబర్‌ నేరాల నియంత్రణకు టీజీసీఎస్‌బీ.. మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్‌.. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో మరో సరికొత్త పోలీస్‌ విభాగం అందుబాటులోకి రాబోతోంది.