భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rahul Gandhi: సర్టిఫికెట్లు ఉద్యోగాలు ఇప్పించలేవు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ఉన్న సుమారు 40 కోట్ల మంది యువతే దేశానికి అసలైన సంపద అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Road accident: బ్రిడ్జిపై నుంచి కిందపడిన ట్రావెల్ బస్సు.. 20 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది.
Hyderabad: చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలో నరకయాతన.. వాహనదారులకు చుక్కలు
హైదరాబాద్‌లోని జాతీయ రహదారి-65పై చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులకు నరకయాతనగా మారుతోంది.
Telangana: ప్రైవేట్ పాఠశాలలకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో!
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ఏటా పెరుగుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి లడ్డూ!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు.
Dharmendra Pradhan: మంత్రి పదవి కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం : ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల్లో 'జెన్ జీ' (Gen Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద.. 36,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం భారీగా తగ్గింది.
Hyderabad: హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు గల్లంతు? ఓటర్ల జాబితాలో భారీ కోత!
హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Amaravati: అమరావతిలో కీలక ప్రాజెక్టులు రెడీ.. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ టవర్లకు తుది మెరుగులు
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్ టవర్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి.
Andhra Medical College: ఆంధ్ర వైద్యకళాశాలకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు.. ఏపీలో టాప్
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2026 (IIFR) ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు చోటు దక్కించుకున్నాయి.
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. ఈ ఆప్షన్‌తో చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ టికెట్!
అయితే చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంది.
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై పట్టు వీడని అభ్యర్థులు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు జరిపింది.
Michael Boulos: భారత పర్యటనలో ట్రంప్ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్ బౌలోస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
Rahul Gandhi: E20 పెట్రోల్‌తో కార్లు, స్కూటర్లు, జీవితాలు నాశనం.. ఇంధన విధానంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
E20 పెట్రోల్ విధానంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
CM Chandrababu: పెట్టుబడులు, ఉపాధిపై ఫోకస్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
PM Modi: 'భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే'.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Meta : డీప్‌ఫేక్‌లపై కేంద్రం సీరియస్.. మెటాకు కీలక ఆదేశాలు
కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.
Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
IAF: ఐఏఎఫ్ అధికారికి హనీట్రాప్.. పాక్‌కు రహస్య సమాచారం చేరవేత!
దేశ రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ వింగ్ కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Kiren Rijiju-Rahul Gandhi: రాహుల్ గాంధీ మనసు మారినట్లుందే.. కిరణ్ రిజిజు చురకలు
మహిళా శక్తిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వీడియో సందేశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.
Arunachal Pradesh: చైనాకు భారత్ కౌంటర్.. అరుణాచల్‌లో 27 ప్రాంతాలకు కొత్త పేర్లు
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ కొత్త పేర్లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా వరుసగా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి ప్రతిస్పందనగా భారత్ కూడా కీలక చర్య చేపట్టింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. భారత్‌ను టార్గెట్ చేసేందుకు పాక్ కొత్త ప్లాన్?
భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. తన ఉగ్ర నెట్‌వర్క్‌ను తిరిగి బలోపేతం చేసేందుకు కొత్త వ్యూహాలకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి.
Srisailam: శ్రీశైలానికి భారీ వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
CM Chandrababu: బీసీల సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ముసాయిదా సిద్ధం: చంద్రబాబు
బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులోనూ వారు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
FCRA Bill: విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్ కౌంటర్
ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.
Amritsar: పంజాబ్‌లో టాప్ పోలీస్ అధికారికి బదిలీ.. పంజాబ్ సర్కార్‌పై బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలివే..
పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Telangana: స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్‌ప్లే చేయని పాఠశాలలపై చర్యలు
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాల ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Visakhapatnam SCoR: దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా విశాఖ.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు
విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అత్యల్ప కాలంలోనే విశేష పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
PM Modi: 'ఆందోళన అవసరం లేదు.. మీ వెంటే నేనున్నా'.. కొత్త ఎంపీలతో మోదీ
ఇటీవల ఎన్డీఏలో చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.
NEET-UG 2026 leak: ఎన్‌టీఏ నిపుణులపై సీబీఐ చార్జ్‌షీట్.. నేరం రుజువైతే యావజ్జీవమే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది.
Delhi HC to Centre: జంతర్ మంతర్‌లో ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వడంపై దిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Supreme Court: యశ్వంత్ వర్మపై SIT దర్యాప్తు పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
మాజీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై వెలుగులోకి వచ్చిన 'క్యాష్-అట్-హోమ్' వివాదానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు స్వీకరించేందుకు నిరాకరించింది.
AIIMS: ఎయిమ్స్ వైద్యుల అద్భుతం.. 209 కిలోల ఊబకాయ రోగికి విజయవంతమైన బేరియాట్రిక్ సర్జరీ
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 209 కిలోల బరువున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించారు.
Bhawana Kanth: వాయుసేనలో చరిత్ర సృష్టించిన భావనా కాంత్.. తొలి మహిళా 'టాప్ గన్' పైలట్‌గా అరుదైన ఘనత
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Vande Mataram: వందేమాతరం గేయాన్ని అవమానిస్తే కఠిన చర్యలు.. సవరణ చట్టానికి రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్
వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
NEET-UG 2026 paper leak: ప్రశ్నలు గుర్తుపెట్టుకొని..చీటీలపై రాసి.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో షాకింగ్ వివరాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో సీబీఐ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Gujarat: గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు
గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో చోటుచేసుకున్న వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
MEA: జెన్‌జీని దగ్గరయ్యేందుకు స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతా ప్రారంభించిన విదేశాంగశాఖ
జెన్‌జీతో మరింత సన్నిహితంగా ఉండేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) కొత్త అడుగు వేసింది.
Liquor Price Hike: మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో లిక్కర్ ధరల పెంపుకు రంగం సిద్ధం
తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలో ధరల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Telangana : హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్
హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.