భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Shehzad Bhatti: టిక్‌టాక్ నుంచి ఉగ్ర నెట్‌వర్క్ వరకు.. అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్‌లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.
Bank accounts rented: బ్యాంకు ఖాతాలు అద్దెకు.. రూ.25 కోట్ల సైబర్ లావాదేవీలు.. ముగ్గురు అరెస్ట్
కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చిన ముగ్గురు యువకులను పాట్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Champat Rai: రామమందిర విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
El Nino: నైరుతి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 వర్షాకాలంపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఆందోళనకర అంచనాలను వెల్లడించింది.
FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
TGSRTC Mee Ticket APP: ఒకే టికెట్‌పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ ప్రయాణం
ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన ప్రజారవాణా సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Jharkhand: జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష రద్దు
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTA: పరీక్షల్లో అవకతవకలు.. ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బందిపై వేటు
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
BJP New Team: భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి
భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.
Supreme court on Airfares: నిబంధనలు పాటించని విమానయాన సంస్థల సేవలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు
విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత
బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rohan Naidu: హైదరాబాదీ ఖగోళవేత్త రోహన్ నాయుడు అరుదైన ఆవిష్కరణ.. వెలుగులోకి బ్లాక్ హోల్ స్టార్!
ఖగోళ శాస్త్రంలో మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
Sujay Vikhe Patil: రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్ కారణం: బీజేపీ నేత
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
BJP: బీజేపీలో భారీ మార్పులు.. కొత్త టీమ్‌లో సీనియర్లకు కీలక పదవులు?
భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ujjain Mahakaleshwar Temple: మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు
శ్రావణ మాస సోమవారం కావడంతో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Atal Canteens : వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా దిల్లీలో 25 కొత్త అటల్ క్యాంటీన్లు ప్రారంభం
దిల్లీలో అటల్ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి బాధలను దూరం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు.
Rahul Gandhi: విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు.
Air India pilots: ఎయిర్ ఇండియాకు మరో షాక్.. డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు పైలట్లకు పాజిటివ్
డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లు విఫలమయ్యారు.
Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: మోదీజీ.. మీ ఎన్‌టీఏ ఏం చేసిందో చూడండి: యూజీసీ-నెట్‌పై రాహుల్ ఫైర్
యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వైఫల్యాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
Jharkhand Students' Protest: జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనకు ఫలితం.. 14వ జేపీఎస్‌సీ పరీక్ష రద్దు
రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు చేపట్టిన భారీ నిరసనలకు ఎట్టకేలకు ఫలితం లభించింది.
Shehzad Poonawalla: ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు.
Dimagi Naxal Party: 'దిమాగీ నక్సల్ పార్టీ' ఇన్‌స్టా పేజీకి 24 గంటల్లోనే 1.6 లక్షల మంది ఫాలోవర్లు
'దిమాగీ నక్సల్ పార్టీ' పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
Kanchipuram: కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో అమ్మవారి ఆలయ ఉత్సవాలు తీవ్ర విషాదానికి దారితీశాయి.
NLSIU CJI : నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లోనూ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన వివాదం మొదలైంది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. లాడ్జిలో ఆరుగురు సజీవ దహనం
పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bihar: బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
బిహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది.
Yadagirigutta: యాదగిరిగుట్ట భక్తులకు కొత్త స్వాగత తోరణం.. రూ.3.16 కోట్లతో నిర్మాణం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నారు.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది.
New AEDP Degree Courses: అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన
అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది.
Governor quota MLC post: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Andhra Pradesh: మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం
మేయర్,మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
TIMS: నేడే 1,000 పడకల టిమ్స్ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో అన్‌కలెక్టబుల్ (సేకరించడానికి వీలులేని) జాబితాలో చేర్చిన ఓటర్లపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.