Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

20 Aug 2026
తెలంగాణ

Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు

తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్‌లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.

20 Aug 2026
హైదరాబాద్

Hyderabad : హైదరాబాద్‌లో రూ.27 కోట్లతో మెగా ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్

హైదరాబాద్‌లో మరో భారీ ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.

20 Aug 2026
కాంగ్రెస్

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా

పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

BRICS: విశాఖలో బ్రిక్స్‌ సదస్సుకు సర్వం సిద్ధం.. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక

అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది.

'One Day, One University':యువతకు చేరువయ్యేందుకు మోదీ సర్కార్‌ కొత్త కార్యక్రమం.. 'వన్‌ డే.. వన్‌ వర్సిటీ'!

దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై విద్యార్థులు, యువత వరుసగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

20 Aug 2026
అమిత్ షా

South Indian CMs Meet: చెన్నైలో నేడు దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సు.. ఇవే కీలక అంశాలు

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్య

జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.

Bhopal: రూ.1.2 కోట్లకు ప్రైవేట్ పార్ట్ అమ్మొచ్చని నమ్మి.. 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య.. పోలీసులకే మైండ్ బ్లాక్!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని రూ.1.2 కోట్లకు విక్రయించవచ్చనే తప్పుడు ప్రచారాన్ని నమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

19 Aug 2026
అమెరికా

Major Singh: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయ గ్యాంగ్‌స్టర్.. మేజర్ సింగ్ ఎవరు?

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.

Supreme Court: NTAలో సమూల మార్పులు.. UPSC తరహా శాస్త్రీయ వ్యవస్థ అవసరం: సుప్రీంకోర్టు

జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

19 Aug 2026
బిహార్

Bihar: బీహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై నిరసన.. తేజస్వి యాదవ్ అరెస్ట్

బిహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.

19 Aug 2026
తమిళనాడు

Tamil Nadu: విద్యార్థుల ఆందోళనలపై నిషేధాజ్ఞలు వెనక్కి.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.

NEET: నీట్‌ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్లు

నీట్‌ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.

UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్‌కు అధికారుల సీల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్‌కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?

ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు.

19 Aug 2026
భోపాల్

Bhopal: స్కూల్ విలీన నిర్ణయంపై భోపాల్‌లో రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు

ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.

Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్

విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా: విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.

NTA: ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 600 మంది సబ్జెక్ట్ నిపుణుల తొలగింపు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు.

Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్

పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్‌లు స్వాధీనం!

అహ్మదాబాద్‌లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.

19 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్‌ ఐడీ

తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.

19 Aug 2026
హైదరాబాద్

Shehzad Bhatti: హైదరాబాద్‌లో షెహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ లింకులు.. ఇద్దరు యువకుల అరెస్ట్

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ మూలాలున్న షెహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ (ఎస్‌బీఎన్‌)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.

19 Aug 2026
కోల్‌కతా

Kolkata Hotel Fire: వైద్యం కోసం కోల్‌కతాకు వచ్చి విగతజీవులైన తొమ్మిది మంది.. హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చి హోటల్‌లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్‌ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Horticulture Hub: రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన హబ్‌.. 5,869 గ్రామాల్లో భారీ ప్రణాళిక

రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది.

19 Aug 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు

తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

PM CARES Fund: పీఎం కేర్స్‌ ఫండ్‌కు రికార్డు స్థాయి నిధులు.. రూ.8,452 కోట్లకు చేరిన కార్పస్‌!

పీఎం కేర్స్ ఫండ్‌ కార్పస్‌ భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరుకుంది.

Supreme Court: ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

India's Most Employable States 2026: 2026లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ టాప్‌.. 78.6%తో ముందంజ

భారత్‌లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

18 Aug 2026
అమెరికా

Unfavourable Views of India: అమెరికాలో భారత్‌పై ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువ.. ప్యూ సర్వే సంచలనం

అమెరికాలో భారత్‌పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.

AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

18 Aug 2026
డీజీసీఏ

DGCA: ఎయిర్‌లైన్స్‌ పైలట్లందరికీ డ్రగ్స్‌ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం

దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది.

Centre : ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్‌.. మెటాకు కేంద్రం హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది.

Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు

భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.

Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్‌ ఇంజెక్షన్‌? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

18 Aug 2026
బిహార్

Bihar: విద్యార్థులపై ఏకే-47 కాల్పులు నిజమే.. సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం అఫిడవిట్

నీట్-యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం వాస్తవమేనని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు.