Loading...

తెలంగాణ: వార్తలు

22 Aug 2024
• హైదరాబాద్

Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా ప్రచారం సాగుతోంది.

TG Panchayat Elections: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.

Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం.. దిల్లీకి వెళ్లిన సీఎం

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు.

22 Aug 2024
• ఇండియా

sunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు

సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం త్వరలో రానుంది.

22 Aug 2024
• ఇండియా

Telangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు

వానాకాల సీజన్‌లో తెలంగాణ రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రాష్ట్ర వ్యవసాయశాఖ క్లారిటీ ఇచ్చింది.

22 Aug 2024
• హైదరాబాద్

Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్-విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌హెచ్ 65 పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో 2 నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి ప్రారంభించనున్నారు.

21 Aug 2024
• భారతదేశం

Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Telangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నక్రమంలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదు,సవరణ కార్యక్రమాన్నినేటి నుంచి చేపట్టనుంది.

Revanth Reddy: తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

భారతదేశంలో క్రీడలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి

మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

19 Aug 2024
• ప్రభుత్వం

Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

19 Aug 2024
• ఇండియా

Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బంఫర్ అఫర్ ప్రకటించారు.

Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై నిరీక్షణ.. దానిపై స్పష్టత వచ్చాకనే

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామస్థాయి నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

19 Aug 2024
• భారతదేశం

Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)లోని 2263 మంది ఉద్యోగులకు ఆదివారం ఏకకాలంలో పదోన్నతులు లభించాయి.

18 Aug 2024
• హైదరాబాద్

Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను కూడా జారీ చేశారు.

18 Aug 2024
• హైదరాబాద్

Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు

హైదరాబాద్ నగరంలోని చందానగర్ స్పా సెంటర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

16 Aug 2024
• ఐఎండీ

Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)ప్రకటించింది.

16 Aug 2024
• భారతదేశం

Telangana: తెలంగాణ ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ శాసనమండలి సభ్యులుగా విద్యావేత్త ఎం కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

15 Aug 2024
• భారతదేశం

Revanth Reddy: గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక గోల్కొండ కోటకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం ప్రకటించింది.

13 Aug 2024
• భారతదేశం

Ponnam Prabhakar: రైతులకు మరో శుభవార్త చెప్పిన పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఒకటైన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి.

13 Aug 2024
• భారతదేశం

Jurala Dam: జూరాల డ్యామ్ భద్రతపై ఆందోళనలు!

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారమైన జూరాల డ్యాం భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

13 Aug 2024
• భారతదేశం

Telangana: తెలంగాణాలో మరో 19 కొత్త వంగడాలు సిద్ధం

ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

12 Aug 2024
• భారతదేశం

Telangana: నెమలి కూరను వండి.. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసిన సిరిసిల్ల వాసి

తెలంగాణలో నెమలి కూర తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.

09 Aug 2024
• భారతదేశం

Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం

సుంకిశాల ప్రాజెక్టు ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

08 Aug 2024
• భారతదేశం

Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

తెలంగాణలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది, నీటిని దిగువకు విడుదల చేయడానికి అధికారులు 26 గేట్లను తెరిచారు.

Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు అనౌన్స్ అయ్యాయి.

CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

Telangana: రెండో విడత పంట రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందుకే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు.

30 Jul 2024
• భారతదేశం

Justice Madan Bhim Rao Lokur: పవర్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్

తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా, జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్ నియమితులయ్యారు.

30 Jul 2024
• భారతదేశం

Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సోమవారం 16 గంటలకు పైగా మారథాన్ సెషన్‌తో రికార్డు సృష్టించింది.

Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

25 Jul 2024
• బడ్జెట్

Telagana Budget:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్ర‌మార్క..ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే ?

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

25 Jul 2024
• బడ్జెట్

Telangana Budget: నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్.. సంక్షేమం,ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత లభించే అవకాశం

తెలంగాణ అసెంబ్లీ లో నేడు (గురువారం)ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో 2024-25 సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది.

24 Jul 2024
• భారతదేశం

Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్ (ఏఐఎస్)లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది.

22 Jul 2024
• భారతదేశం

Smita Sabharwal: ఐఏఎస్‌లలో వికలాంగుల కోటా ఎందుకు.. 'ఎక్స్‌'లో స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలపై దూమారం

వికలాంగుల కోటా కింద ఎంపికైన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై కొనసాగుతున్న వివాదం నడుమ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో వికలాంగుల కోటా ఆవశ్యకతపై ప్రశ్నలు సంధించి కొత్త వివాదం సృష్టించారు.