Page Loader

తెలంగాణ: వార్తలు

PM Modi: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.

PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే 

లోక్‌స‌భ‌ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.

03 Mar 2024
బీఆర్ఎస్

KCR: 12న కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం

లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ‌ను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

03 Mar 2024
కాంగ్రెస్

Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

01 Mar 2024
భారతదేశం

BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా 

తెలంగాణ అసెంబ్లీ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

29 Feb 2024
భారతదేశం

Telangana: 11,602 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ)రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 

PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.

Mahalakshmi scheme: తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ చేసిన సర్కార్ 

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లను రూ.500కే ఇచ్చే పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

26 Feb 2024
భారతదేశం

Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచి రూ.500 గ్యాస్ సిలిండర్లు 

మహాలక్ష్మి పథకం కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

23 Feb 2024
బీఆర్ఎస్

Lasya Nanditha: ఓఆర్‌ఆర్‌ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే లాస్య నందిత (38) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.

Assam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సమర శంఖారావం పూరించనుంది.

20 Feb 2024
భారతదేశం

ACB Raids: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడ్డ ప్రభుత్వఅధికారిణి .. ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఘటన 

ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం తన కార్యాలయంలో రూ. 84,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

TSPSC: 563 పోస్టుల భర్తీకి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల 

వివిధ ప్రభుత్వ శాఖలలో 563పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (TSPSC) సోమవారం విడుదల చేసింది.

TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ 

503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది.

Kavitha: రోస్టర్ పాయింట్ల తొలగింపుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం: కవిత

ఉద్యోగ అవకాశాల్లో రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Medaram jatara: నేటి నుంచి మేడారం జాతరం కోసం 6,000 స్పెషల్ బస్సులు

మేడారం జాతర కోసం టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఆదివారం ప్రారంభించింది.

16 Feb 2024
హైదరాబాద్

Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 

మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి.

14 Feb 2024
కాంగ్రెస్

Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 

ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.

Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

తెలంగాణలో అధికారుల బదిలీల పరంపరం కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టింది.

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్‌

KCR Speech in Nalgonda: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఆధినేత కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు.

Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.

12 Feb 2024
భారతదేశం

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

10 Feb 2024
ప్రభుత్వం

Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ 

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీ చేశారు.

Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన 

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

10 Feb 2024
బడ్జెట్ 2024

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు

Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

10 Feb 2024
బడ్జెట్ 2024

Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి 

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.

Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టుల పెంపు 

గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు.

06 Feb 2024
కాంగ్రెస్

Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ 

BRS MP Venkatesh Netha: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

Vyuham: 'వ్యూహం'పై నిర్ణయం తీసుకొండి..సెన్సార్ బోర్డుకు తెలంగాణ హై కోర్టు హైకోర్టు కీలక ఆదేశాలు..!

రాజకీయ వివాదానికి దారితీసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ'వ్యూహం'పై ఫిబ్రవరి 9లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డును సోమవారం ఆదేశించింది.

Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

30 Jan 2024
భారతదేశం

Vikarabad: రైలు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుకున్న ప్రయాణీకుడు 

తెలంగాణలోని వికారాబాద్ స్టేషన్‌లో ఒక వ్యక్తి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఆగిపోయింది.

Telangana: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

27 Jan 2024
అమిత్ షా

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

25 Jan 2024
భారతదేశం

HMDA Ex Director: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ 

హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు.

TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.