తెలంగాణ: వార్తలు
25 Dec 2023
మేడిగడ్డ బ్యారేజీMedigadda visit: 29న ఉత్తమ్, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.
25 Dec 2023
హైదరాబాద్Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు.
24 Dec 2023
రేవంత్ రెడ్డిCM Revanth: డిసెంబర్ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్
క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.
24 Dec 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR: కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
24 Dec 2023
కాంగ్రెస్Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్.. సచిన్‌కు కీలక బాధ్యతలు
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
22 Dec 2023
ప్రభుత్వంTelangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ
తెలంగాణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది.
22 Dec 2023
రోడ్డు ప్రమాదంTelangana: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని కారు ఢీకొని.. నలుగురు మృతి
తెలంగాణలోని హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
21 Dec 2023
భారతదేశంBomb Blast : అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ కలకలం సృష్టించింది.
21 Dec 2023
ఇండియాBharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
మావోయిస్టులు(Maoists) రేపు భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చారు.
20 Dec 2023
కాంగ్రెస్Gas Cylinder: డిసెంబర్ 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందించేందుకు సిద్ధమవుతోంది.
20 Dec 2023
టీఎస్ఆర్టీసీTSRTC New Record: ఉచిత ప్రయాణం.. తెలంగాణ ఆర్టీసీలో ఆల్ టైం రికార్డు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
19 Dec 2023
భారతదేశంTelangana: 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పోలీసు అధికారుల రెండవ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 20 మంది IPS అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది.
19 Dec 2023
భద్రాద్రి కొత్తగూడెంTelangana : గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియలు చేసిన కూతుళ్లు!
హిందూ సంప్రదాయాల ప్రకారం తండ్రి మరణించినా, తల్లి మరణించినా, కొడుకులు తలకొరివి పెడతారు. ఇదే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.
19 Dec 2023
ప్రభుత్వంLiquor Sales : తెలంగాణలో మద్యం తెగ తాగేస్తున్నారు.. అమ్మకాల్లో అగ్రస్థానం
తెలంగాణలో మద్యంప్రియులు మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు.
19 Dec 2023
రేవంత్ రెడ్డిNew Ration Cards : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది.
19 Dec 2023
రేవంత్ రెడ్డిRevanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.
18 Dec 2023
కాంగ్రెస్Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
18 Dec 2023
కాంగ్రెస్PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్ కమిటీలో నిర్ణయించారు.
18 Dec 2023
నిజామాబాద్Murder: నిజామాదాబాద్ జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
18 Dec 2023
ప్రభుత్వంTS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై విచారణ వాయిదా పడింది.
18 Dec 2023
రేవంత్ రెడ్డికేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 రోజులు అయింది.
18 Dec 2023
హైదరాబాద్Gang rape: హైదరాబాద్‌లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి!
హైదరాబాద్‌లోని తార్నాకలో మహిళపై గ్యాంప్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
17 Dec 2023
తాజా వార్తలుTelangana: తెలంగాణలో 11మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారికి కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది.
15 Dec 2023
భారతదేశంTelangana High Court: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై స్పందించిన తెలంగాణ హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది.
15 Dec 2023
రేవంత్ రెడ్డిPrajavani : ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
15 Dec 2023
ఆత్మహత్యCollector Security Suicide: భార్య,పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్'మన్
తెలంగాణ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది.
15 Dec 2023
భారతదేశంTSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి
తెలంగాణలో నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని సర్కార్ ప్రకటించింది.
14 Dec 2023
భారతదేశంTelangana: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పలువురు అధికారులు,ఐఏఎస్ బదిలీలు కొనసాగుతున్నాయి.
14 Dec 2023
ఆటోTelangana Free Bus : ఉచిత బస్సులపై ఆటో డ్రైవర్ల ఆందోళన.. తమ పొట్టకొట్టొదని ఆవేదన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు గ్యారెంటీ వివాదాస్పదమైంది.
13 Dec 2023
భట్టి విక్రమార్క మల్లుBhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారిక నివాసంగా ప్రజా భవన్(Praja Bhavan)ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
13 Dec 2023
చామకూర మల్లారెడ్డిMalla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది.
13 Dec 2023
నిర్మల్Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు
నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
13 Dec 2023
రేవంత్ రెడ్డిCM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.
13 Dec 2023
విజయశాంతిVijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
12 Dec 2023
ఉత్తమ్ కుమార్‌రెడ్డిUttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
12 Dec 2023
ప్రభుత్వంHyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.
12 Dec 2023
కాంగ్రెస్New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుతోంది.
12 Dec 2023
టీఎస్‌పీఎస్సీRaj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు'
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
12 Dec 2023
పోలీస్Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
12 Dec 2023
రైతుబంధుRevanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.