తెలంగాణ: వార్తలు

Telangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.

Telangana:ఓటు వేసి వస్తుండగా దారుణం..అతివేగంగా కారు నడిపిన సీఐ కుమారుడు.. కారు ఢీకొని మహిళ మృతి

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు నగరంలో భార్య భర్తలు ఓటు వేసి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది.

Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  

తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్‌ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Durgam Chinnaiah : పోలింగ్ వేళ దుర్గం చిన్నయ్య పై కేసు.. కారణం ఇదే

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షం.. కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, దానికి సంబంధించిన పార్టీ గురించి అంచనాలు వెలువడ్డాయి.

Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓట్ల పండగ ప్రశాంతంగా సాగింది.

30 Nov 2023

జమ్మూ

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

Ts Elections : బీఆర్ఎస్ అభ్యర్థుల కుమారులపై కేసు.. డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగతున్నాయి. కానీ అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ 

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్ 

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం భారీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రారంభమైంది.

29 Nov 2023

ఓటు

Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ 

AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.

29 Nov 2023

పోలింగ్

Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే.. 

EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్ 

తెలంగాణలో మరోక రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ను తీసుకురావాలని ఓ చిన్నారి మంత్రి కేటీఆర్'ను కోరింది.

29 Nov 2023

ఐఎండీ

Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్ వేళ చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..

రాష్ట్రంలో ప్రచార హోరు ముగిసింది. ఈ మేరకు సైలెంట్‌ పీరియడ్‌ మొదలైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.

28 Nov 2023

సినిమా

Kangana Ranaut : ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది : కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ స్టార్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో అలరించనున్నారు.

TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.

Telangana Elections : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. MCC ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి ముగిసింది. మంగళవారం ఐదు గంటలకు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమయ్యారు.

Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే!

తెలంగాణ ఎన్నికల (Telangana elections) సమరం మొదలైంది. నవంబర్ 30న పోలింగ్ ప్రారంభం కానుంది.

Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.

Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు 

కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.

Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో చేపట్టారు. RTC X నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది.

Telangana : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణే టాప్.. రాష్ట్రంలో భారీగా 'కట్టలు పాములు' సీజ్

భారతదేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ సైతం ముగిసింది.

27 Nov 2023

పోలింగ్

Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.

Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్' కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 25 (శనివారం)తో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు.

Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన 

హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

25 Nov 2023

తాండూరు

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి.

Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది.

Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా

తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది.

Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే 

జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.

23 Nov 2023

ఇండియా

ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెండ్ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..!

తెలంగాణలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెండ్ దేవాలయం నిర్మతమైంది.

Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.