తెలంగాణ: వార్తలు

18 Oct 2023

బీజేపీ

పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ 

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.

18 Oct 2023

బీజేపీ

BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా, తాజాగా బీజేపీ కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని చూస్తోంది.

18 Oct 2023

జనసేన

TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన

తెలంగాణ ఎన్నికల (TS Elections) హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి.

కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్ 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వాడీ వేడీగా సాగుతోంది.

గ్రూప్​-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా విడుదల

తెలంగాణ పబ్లిక్​ కమిషన్(TSPSC) గ్రూప్​-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ వెలువరించేందుకు సిద్ధమైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 87చోట్ల టీడీపీ పోటీ: కాసాని జ్ఞానేశ్వర్ 

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.

దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే..

భారతదేశంలోని హిందూ ప్రముఖ పండుగల్లో దేవి శరన్నవరాత్రులు, దసరా పెద్ద పండుగలు. ఈ వేడుకలను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేరుతో జరుపుకుంటున్నారు.

BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు.

CM KCR: ఎమ్మెల్యేనే ఫైన‌ల్ కాదు.. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతానికి రెడీగా ఉన్న 51 బీ-ఫారాలు పంపిణీ చేస్తున్నామని, మిగ‌తావి రేపు అందించి పూర్తి చేస్తామన్నారు.

Telangana Congress:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. తొలి విడతగా 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య:  రాహుల్ గాంధీ ఆగ్రహం

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

14 Oct 2023

పండగలు

Bathukamma : బతుకమ్మ విశిష్టత..  ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?

తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

Telangana Ias Ips : ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కొత్త పోస్టింగ్స్ సిఫార్స్ చేసిన ఎన్నికల సంఘం.. ఆదేశాలిచ్చిన సీఎస్

ఎన్నికల వేళ కొత్తగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఒక్కో పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను ఈసీకి పంపించింది.

TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలై నాలుగు రోజులైనా పూర్తి కాలేదు. కానీ దాదాపు 40 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు.

HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి

తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు పార్టీలకు చెందిన నేతల జంపింగ్స్, వెరసి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే 

టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది.

Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట 

తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట లభించింది.

నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ  

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.

TSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు స్పెషల్ బస్సులు - బతుకమ్మ,దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు

టీఎస్ఆర్టీసీ పండగ స్పెషల్ బస్సులను నడిపిస్తామని ప్రకటించింది. బతుకమ్మ, దసరా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది.

కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ

కాంగ్రెస్,అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉగ్రవాదాన్నిసమర్థిస్తున్నాయని,హమాస్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఆరోపించారు.

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 

చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి.

07 Oct 2023

బీజేపీ

Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్ 

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు. బర్కత్‌పురాలోని బీజేపీ యూనిట్ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, బీజేపీ హైదరాబాద్‌ (సెంట్రల్‌) విభాగం అధ్యక్షుడు గౌతమ్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

Telangana Inter : జూనియర్‌ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా కీర్తిపొందిన బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది.

Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్ బై

తెలంగాణలో రాజకీయ ముసలం జోరు అందుకుంటోంది.మరో 2 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.

నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే

తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.

తెలంగాణలో బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు.. ఎన్నికల కోసం సంస్థాగత కమిటీల ఏర్పాటు

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దూకుడును పెంచింది. ఎన్నికల సన్నద్ధత, సమన్వయం కోసం బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది.

సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం 

తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 

నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది.

02 Oct 2023

ఎన్ఐఏ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు 

మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.

తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

మహబూబ్‍‌నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.

మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.

Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణలో మరో గులాబీ పార్టీకి మరో షాక్ తలిగింది. ఈ మేరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు.

తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన 

అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.