తెలంగాణ: వార్తలు

సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా

తెలంగాణలో ఓ వడ్రంగి తన కళా నైపుణ్యంతో మంత్రి కేటీఆర్ అభిమానాన్ని చురగొన్నాడు. సూట్ కేసులో పట్టేంత మండపాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.

హైదరాబాద్లో 2BHK ఇళ్ల పంపకానికి రంగం సిద్ధం.. దశల వారీగా 75 వేళ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం(2BHK) ఇళ్లను పంపిణీ చేసేందుకు ముహుర్తానికి రంగం సిద్ధం అవుతోంది.

16 Aug 2023

బీజేపీ

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

వరంగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం

వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ 

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.

అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు

77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్ 

తెలంగాణలో ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు టిక్కెట్ ధరపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033లను సంప్రదించాలని కోరింది.

గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.

13 Aug 2023

బీజేపీ

బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి ఎదురుగాలి వీస్తోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసే తీపీ కబురు కేంద్రం నుంచి అందింది.

బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే

హైదరాబాద్ మహానగర శివారు(వెస్ట్ సిటీ) ప్రాంతం బుద్వేల్ లో భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారాస ఎంపీ నామా నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

07 Aug 2023

గద్దర్

గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.

06 Aug 2023

గద్దర్

గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన

తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్‌.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్  

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.

06 Aug 2023

గద్దర్

Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత 

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

05 Aug 2023

శాసనసభ

తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు.

అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ

హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

05 Aug 2023

గవర్నర్

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన

టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.

05 Aug 2023

గవర్నర్

తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్‌ ముట్టడికి ప్లాన్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.

TSRTC బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్

బీఆర్ఎస్ సర్కారుకు గవర్నర్ తమిళ సై మళ్లీ షాకిచ్చింది. ఇటీవల వరద ప్రాంతాలను సందర్శించిన గవర్నర్ తమిళ సై ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Hyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే.. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసన సభ నివాళులర్పించింది.

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే! 

తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేడు(గురువారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

02 Aug 2023

బీజేపీ

బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం 

ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు.

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వై.ఎస్.జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ మేరకు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

02 Aug 2023

బీజేపీ

జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ

ప్రముఖ సినీనటి జయసుధ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు.

02 Aug 2023

ఐఎండీ

తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వానలు.. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు

రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (TSDPS) ప్రకటించింది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 

తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేబినెట్ సంచలన నిర్ణయం.. నలుదిశలా కొత్త మార్గాలు ఇవే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.

31 Jul 2023

ఐఎండీ

మరోసారి హైదరాబాద్‌ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన

హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో వాన పడింది. గత 10 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో అల్లాడిస్తున్న వరుణుడు, తాజాగా భాగ్యనగరంపై మరోసారి వాన కురిపించాడు.

TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ

తెలంగాణలోని గురుకులాల్లో పోస్టుల భర్తీకి మంగళవారం(ఆగస్టు1) నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) రాత పరీక్షలు నిర్వహిస్తోంది.

మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత

హైదరాబాద్‌ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.

నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ మేరకు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం

తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.