తెలంగాణ: వార్తలు

నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు 

తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.

హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్

తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

09 Jul 2023

బోనాలు

KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం

రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది.

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిన 70 మంది విద్యార్థినులు, నలుగురికి సీరియస్

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) ఆహారం కలుషితమైన ఘటన కలకలం సృష్టించింది.

తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా మరో 14 వేల 565 సీట్లు పెంచుకునేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.

తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు

తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు 

చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్‌ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ  

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్; భారీగా పెరిగిన సీట్లు

ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం 

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను అందుబాటులోకి వచ్చింది.

04 Jul 2023

బీజేపీ

తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.

ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులూ భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

03 Jul 2023

బీజేపీ

బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను నిర్లక్ష్యంగా చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగ్గుమన్నారు.

50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే 

నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో తిరిగే 22 ఎంఎంటీఎస్‌తో పాటు, 50కి పైగా రైళ్లను జులై 3నుంచి 9వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

జులైలో తెలంగాణలో జోరు వానలు: వాతావరణ శాఖ 

వర్షాకాలం మొదలైనా వానలు సరిగ్గా కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెలలో జోరు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

02 Jul 2023

ఖమ్మం

నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.

తెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు 

తెలంగాణ ప్రజలకు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని అందించడానికి, ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టీ- డయాగ్నాస్టిక్స్ పేరుతో పరీక్షకేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి.

30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ 

నటి మంచు లక్ష్మీ తన గొప్ప మనసును మరోసారి చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన సేవా దృక్పథాన్ని తెలియజేసారు.

బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు

జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది.

ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 

తెలంగాణ కళాకారుడు, బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.

తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ

తెలంగాణలో నూతనంగా మరో రెండు మండలాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పడింది.

వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు జరగనున్నాయనే ప్రచారాన్ని బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.

ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 

వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది.

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్ర‌యాణికులకు ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ రేట్లను యాజమాన్యం తగ్గించింది.

పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది.

తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు

తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్‌ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది.

తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ

ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది.

అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.

500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 2 రోజుల పాటు మరాఠీ గడ్డపై పర్యటించనున్నారు.

నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.

తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది.