తెలంగాణ: వార్తలు

దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం

హైదరాబాద్ దేశానికే హెల్త్ సిటీగా మారనుందా. ఈ విషయానికి అవుననే సమాధానాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా దేశంలోనే అతిపెద్ద సర్కార్ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముహుర్తం వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత నగరం, హైదరాబాద్‌ చరిత్రలోకి ఎక్కనుంది.

నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం

రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.

తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్

బీసీ ఫెడరేషన్ పరిధిలోని కులాలకు, చేతి వృత్తిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఒక్కో చేతి వృత్తిదారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.

తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.

తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని

హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్లు ఖరారయ్యాయి.

హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం

చానాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కీలక పొలిటికల్ డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది.

నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి

సాగు తాగు నీటికి తెలంగాణకే మణిహారమైన నాగార్జున సాగర్‌ నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా మూసీ రిజర్వాయర్‌ క గుర్తింపు పొందింది.

నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి 

భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.

తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్ 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.

తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు

రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ 

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.

15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు

ఈ నెల 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలను ప్రకటించింది.

పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం 

పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది.

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ( సీఈసీ ) ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరి నాటికి ముగియనున్నట్లు వెల్లడించింది.

'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి 

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం 

జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... పలు రూట్లలో నో పర్మిషన్ 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రేపటితో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను తెలంగాణ సర్కార్ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం 

2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ‌లల్లోని 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి

తెలంగాణలో చారిత్రక వారసత్వం, ప్రకృతి సౌందర్యం మేళవింపుతో అనేక ప్రాంతాలు విజ్ఞాన, విహార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ 

తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగలేదు. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడమే ఇందుకు కారణం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?

భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు 

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.

తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు 

తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.

31 May 2023

ఐఎండీ

తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.

సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.

హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు.

29 May 2023

ఐఎండీ

తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 

తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌పై కరెంటు పంపిణీ సంస్థలు కీలక అంచనాలను వెల్లడించాయి.

NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా

1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు 

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.

హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్

అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.

జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.

తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 

దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌(ఎంసెట్) ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం విడుదుల చేసింది.

21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.