తెలంగాణ: వార్తలు

గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం

గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి జలాలను 87 మీటర్ల నీటిమట్టం స్థాయి నుంచి తీసుకోవడానికే కేంద్ర మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది

పంట తెగుళ్లను తట్టుకొని ఈదురుగాలులు, వడగళ్లు పడినా పంట నేల వాలకుండా స్థిరంగా ఉంటుంది. వానాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

23 May 2023

అమెరికా

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది.

23 May 2023

కడప

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్ 

హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు.

విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు!

సింగరేణి అనేగానే మనకు గుర్తుకొచ్చేది బొగ్గు. గనుల్లో వెలికి తీసిన బొగ్గును పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.

హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు 

విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) పేర్కొంది.

హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది.

ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించాలని నిర్ణయించింది.

వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే 

స్థానిక కళాకారుల కళలను ప్రోత్సహించేందుకు, తమ కళలకు మార్కెట్ సృష్టించడానికి 2022-23బడ్జెట్ లో వన్ నేషన్ - వన్ ప్రోడక్ట్ అనే పద్దతిని తీసుకొచ్చారు.

తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్

సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది.

TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి

ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విలేజ్ బస్ ఆఫీసర్ల విధానాన్ని తీసుకొచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?

ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్

దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా అవుతుందని ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.

10 May 2023

తుపాను

ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు

బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (బీఎస్ఈ) 10వ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

 తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!

2023లో వేసవి కాలం వానాకాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.

ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు ఈనెల 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎంకప్ పేరిట టోర్నిలు నిర్వహిస్తోంది.

తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు

తెలంగాణ వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) సిద్ధమవుతోంది.

తెలంగాణ: ఇంటర్ ఫలితాల కోసం మూడు తేదీలు? 

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సమయం దగ్గరపడుతోంది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మే 10వ తేదీలోగా ఇంటర్ ఫలితాలు రానున్నాయని అంటున్నారు.

తెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్ 

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొస్తుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు ఏసీ హెల్మెట్లను అందివ్వనుంది.

TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 

తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకు కేసులో నగదు లావాదేవీల గురించి కోర్టుకు సిట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

04 May 2023

మహిళ

తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో

హైదరాబాద్‌లో నిర్మించిన నీరా కేఫ్ అండ్ ఫుడ్ కోర్టును తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు 

జీరో షాడో డేకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ పౌరులు మధ్యాహ్నం 12:12 గంటలకు జీరో షాడో డేను ఆస్వాదించనున్నారు.

హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన బుధవారమే దిల్లీకి వెళ్లనున్నారు.

అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 

ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె మే 8న నగరంలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు

భారతదేశంలో ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్‌ లాండ్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

01 May 2023

ఐఎండీ

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.