తెలంగాణ: వార్తలు

Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!  

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.

బండి సంజయ్‌కు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన హైకమాండ్

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ అదిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలను అప్పగించారు.

Assembly sessions : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక

గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 

తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.

తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు

తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మరో కీలక ముందడుగేసింది. ఆరోగ్యశ్రీలో పథకంలో భాగంగా తొలిసారిగా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టింది. ఈ మేరకు నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి ప్రాణం నిలబెట్టారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

24 Jul 2023

బీజేపీ

తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీకి మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద పార్టీ తలబెట్టిన ధర్నాకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ 

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.

రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ: ఆర్టీసీ నుంటి మెట్రో వరకు, క్యాబ్ నుంచి ఆటో వరకు అన్నింటికీ ఒక్కటే కార్డు

తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఏ వాహనంలో ప్రయాణం చేసినా ఇకపై అన్నింటికి కలిపి ఒకే కార్డును వినియోగించుకునే వెసులుబాటును కల్పించేందుకు సమాయత్తమవుతోంది.

నాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం సమీక్షించారు.

తెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి 

తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేసేవారికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు నడిపే బీసీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

23 Jul 2023

పెన్షన్

Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

21 Jul 2023

వరదలు

Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత

తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు.

తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం 

తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం

హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.

తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

17 Jul 2023

ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్​ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర

తెలంగాణలోని ప్రజాప్రతినిధులు 61 శాతం నేరచరితులని ఏడీఆర్​ (అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) సర్వే తేల్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంత మంది శాసనసభ్యులు నేరచరిత్ర కలిగి ఉన్నారు, ఎవరెవరి మీద క్రిమినల్​ కేసులు ఉన్నాయి అనే అంశంపై సర్వే నిర్వహించారు.

తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణాది కేరళ నుంచి ఉత్తరాది దిల్లీ వరకు వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి.

నీటిపారుదల శాఖలో లష్కర్లు,  5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్

తెలంగాణలోని వీఆర్‌ఏల్లో దాదాపు 5 వేల 950 మందిని నీటిపారుదల శాఖలో ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు వారిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించాలని సర్కారు యోచిస్తోంది.

కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశిస్తున్నారన్నారు.

తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.

హరీశ్ రావును కలవడంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు గురైన సంఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు

కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్‌రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు.

తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

12 Jul 2023

ప్రపంచం

TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రిలో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్ 

అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.

12 Jul 2023

ఐఎండీ

తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన

రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.